సాక్షి ని అవమానించిన రిషి,శోక సంద్రం లో సాక్షి!

0
guppedantha manasu serial today episode 16 may

గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్ | Guppedantha Manasu Serial Today Episode 

ప్రోమో:రిషి చినిగిపోయిన లవ్ లెటర్ వసుధార దగ్గర చూస్తాడు.నీ దగ్గరకి ఎలా వచ్చింది అని అడుగుతాడు.సాక్షి రిషి వాళ్ళ ఇంట్లో ఉంటుంది.రిషి తో నీకు ఆ వసుధారే ఎక్కువ అయ్యింది.నాతో కనీసం మాట్లాడవు అని అంటుంది.

సీన్ లోకి ఎంటర్ అయితే..

రిషి,వసుధార బొమ్మ గురిచి మాట్లాడుతుంటారు.అప్పుడు వసుధార రిషి తో ఈ బొమ్మ ను ఎవరు గీసారో మీకు తెలుసు కాని మీరు నాకు చెప్పట్లేదు అని అంటుంది. ఈ బొమ్మను ఎవరు గీసారో నేనే తెలుసుకుంటాను సుర్ అని చెప్తుంది.సరే తెలుస్కో అని రిషి అంటాడు.

ఇది కూడా నీకు గోల్ అనుకో అని అంటాడు. అప్పుడు రిషి మనసులో ”నేనే ఈ బొమ్మని గీసిన నేను ఎందుకు చెప్పలేక పోతున్న అని ” అనుకుంటాడు.అప్పుడు వసుధార మీరు అయితే ఈ బొమ్మ ని గీయలేదు,గీయలేరు అని చెప్తుంది,అప్పుడు రిషి సరే పద వెళ్దాం అని అంటాడు.అక్కడనుండి వెళ్తారు.

సీన్ కట్ చేస్త..

రిషి వసుధార కార్ లో వెళ్తుంటారు.వసుధార రిషి తో ఏంటి సర్ ఏదో స్మెల్ వస్తోంది,అని అడుగుతుంది.అప్పుడు రిషి ఏం లేదు అని అంటాడు అప్పుడు వసుధార లేదు సర్ మల్లెపూల వాసన వస్తుంది అని చెప్తుంది.అప్పుడు రిషి మల్లెపూలను తిస్కోని వసుధరకి ఇస్తాడు.

వసు మల్లెపూల గురించి చెప్తుంటుంది.అప్పుడు” రిషి వసు తో ఈ బొమ్మను గీసింది నేనే అని చెప్తాడు.అప్పుడు వసు తన చేయిపట్టుకొని థాంక్స్ సర్ థాంక్యు సో ముచ్అని చెప్తుంది” ఇది తన ఊహ మాత్రమే”!

అప్పుడు రిషి తో వసు ఈ పూలను ఎందుకు కొన్నారు సర్ అని అడుగుతుంది.అప్పుడు ఊరికె కొన్నాను లే వసు కార్ లో వాసన బాగా వస్తుంది అని చెప్తాడు.మల్లెపూలను కొంటె ఇన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలని,ఇంత తల నొప్పి అని ఇప్పుడే తెలుస్తుంది వసుధార అని అంటాడు.

మల్లెపూల గురిన్చి మాట్లాడుతూ ఉంటుంది వసు,నువ్ ఏ విషయం గురించి అయిన బాగా మాట్లాడుతావు కదా అని అంటాడు ఇంతలో వాసు ఇల్లు వస్తుంది. అప్పుడు వసు సర్ నేను ఈ పూలను తిస్కుంటాను అడుగుతుంది.రిషి పూలను వసు కి ఇస్తాడు.

సీన్ కట్ చేస్తే..

రిషి వసుధార గురించి ఆలోచిస్తూ ”ఆ బొమ్మని నేనే గీసాను అని చెప్పిన ఎందుకు నమ్మటం లేదు అని ఆలోచిస్తుంటాడు”. వసు కూడా బొమ్మ అండ్ లవ్ లెటర్ గురించి ఎవరు గీసారు,ఎవరు రాసారు,అని. లవ్ లెటర్ ని ఎవరు రాసారో అని అందరి హ్యాండ్ వ్రైట్టింగ్ ని చెక్ చేస్తా అని అనుకుంటూ రిశికి వాయిస్ మెసేజ్ చేస్తుంది.

” బొమ్మని గీసిన వ్యక్తి మీకు తెలుసు అని నాకు తెలుసు మీరు చెప్పకపోయినా నేనే తెలుసుకుంటాను అని చెప్తుంది”. వసు రిషి ఇచ్చిన పూలను ఫోటో తిస్కోని రిషి కి పంపిస్తుంది. అజ్ఞాత వ్యక్తికి ఈ చిన్న గిఫ్ట్ పంపించండి అని చెప్తుంది.అప్పుడు వసు ఆ అజ్ఞాత ప్రేమికున్ని,ఆ అజ్ఞాత కలాకారున్ని నేను కనిపెడత అని శబధం చేస్తున్న అని చెప్తుంది.

సీన్ కట్ చేస్తే..

ఉదయం అవుతుంది. జగతి,మహేంద్ర లు కల్లెజే కి వస్తారు.రిషి గురించి మాట్లాడుతూ రిషి లో చాల మార్పులు వచ్చాయి అని అనుకుంటుంటారు.ఇంతలో వాళ్ళ బెల్ బాయ్ వచ్చి జగతి మేడం మిమ్మల్ని రిషి సర్ పిలుస్తున్నాడు అని చెప్తే అప్పుడు జగతి రిషి ని కలవడానికి వెళ్తుంది.

వసుధార ని స్కలేర్శిప్ టెస్ట్ హాల్ టికెట్స్ వస్తున్నాయి.వసు ని టెస్ట్ కి బాగా ప్రిపేర్ చేయడం మీ బాధ్యతే అని చెప్తాడు.అప్పుడు జగతి అలాగే సర్ అని చెప్తుంది.

ఇంతలో అక్కడికి సాక్షి వస్తుంది. రిషి ని సినిమా కి వెళ్దాం పద అని అంటుంది.నేను టికెట్స్ కూడా బుక్ చేసాను అని అంటుంది.అప్పుడు రిషి నువ్వేం అనుకుంటున్నావ్ నా గురించి నేను ఎందుకు రావాలి.

నాకు వచ్చే అంత తీరిక లేదు, ఇష్టం కూడా లేదు నీ హద్దుల్లో నువ్ ఉంటె మంచిది అని అంటాడు.అప్పుడు రిషి బెల్ బాయ్ ని పిలిచి కల్లెజే టైం లో ఎవ్వర్నిపడితే వాళ్ళని లోపలికి ఎలా పంపిస్తావ్ అని తిడతాడు.

ఇవి కూడా చదవండి :-