గుప్పెడంత మనసు సీరియల్17-05-2022 టుడే ఎపిసోడ్ !

0
guppedantha manasu serial today episode 17may

గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్ |

Guppedantha Manasu Serial Today Episode 

గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్:

సీన్ లోకి ఎంటర్ అయితే…

రిషి తన అటెండర్ని పిలిచి తిరుగుతూ ఉంటాడు, ఎవరు పడితే వాళ్లని లోపలికి ఎలా పంపిస్తారు, గేట్ లో ఉన్న సెక్యూరిటీ కి చెప్పండి. డీటెయిల్స్ అడిగిమరీ కాలేజ్ లోపలికి పంపించమని అని అంటాడు. అప్పుడు సాక్షి ఏంటి రిషి నాకు కూడా హద్దులు చెప్తున్నావ్ అని అంటుంది.

అప్పుడు రిషి జగతి మేడం తో మేడం మీరు వసుని స్కాలర్ షిప్ టెస్ట్ కి బాగా ప్రిపేర్ చేయండి, అని చెప్పి వెళ్ళిపోతాడు. సాక్షి రిషితో పాటు వెళ్లడానికి ప్రయత్నిస్తే జగతి తన చెయ్యి పట్టుకుని ఎవరి హద్దుల్లో వారు ఉండటం, విజ్ఞత సాక్షి అని చెప్తుంది. తనని విసిగించే వద్దు ఇది కాలేజ్ ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయకు అని జగతి సాక్షితో చెప్తుంది.

అప్పుడు సాక్షి ఆంటీ నేను ఇంటికి వస్తే నాతో ఇంట్లో మాట్లాడు, కాలేజ్ కి వస్తే కాలేజీలో మాట్లాడడు బయట కనిపిస్తే అసలు ఎవరో తెలియని వ్యక్తి లాగా చూస్తాడు. ఇంక నేను ఎప్పుడూ మాట్లాడేది ఎలా మాట్లాడేది అని అడుగుతుంది జగతి తో. పని ఎక్కడ ఉండి నేను ఎక్కడ ఉంటే తన మనసు నాకు ఎలా తెలుస్తుంది, నా మనసు తనకు ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది.

మీరు ఎవరి కోసం రీషికి అలా సపోర్ట్ చేస్తున్నారు, నాకు తెలుసు ఆంటీ అని అడుగుతుంది. ఇంతలో మహేంద్ర వస్తాడు సాక్షి ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతాడు అప్పుడు సాక్షి నేను రుషి ని కలవడానికి వచ్చాను అంకుల్ అని అంటుంది. అప్పుడు సాక్షి ఎవరు ఏం చెప్పినా సరే నేను ఋషిని వదులుకునే ప్రసక్తే లేదు అని జగతి మరియు మహిళలతో చెప్పి అక్కడి నుండి వెళ్ళి పోతుంది.

సీన్ కట్ చేస్తే…….

క్లాసులో పుష్ప వసుధార తో పాటు మిగతా స్టూడెంట్స్ అందరూ ఉంటారు. అప్పుడు పుష్ప స్కాలర్ షిప్ టెస్ట్ కి బాగా ప్రిపేర్ అవుతున్నావా అని అడుగుతాడు అప్పుడు వసుధారా నామీద రిషి సర్ కి జగతి మేడమ్ కి చాలా ఆశలు ఉన్నాయి.

తప్పకుండా చదువుకుంటాను అని సమాధానం ఇస్తుంది. బస్సు కి బుక్ మధ్యలో లవ్ లెటర్ కనిపిస్తుంది దాన్ని చూస్తూ ఉంటుంది ఇంతలో క్లాస్ లోకి వస్తాడు అని అడుగుతాడు. అప్పుడు రిషి తో వసుధార సర్ నేను స్కాలర్ షిప్ టెస్ట్ కి కొన్ని ప్రశ్నలను ప్రిపేర్ చేశాను అని అంటుంది. అప్పుడు ఋషి తన స్టూడెంట్స్ తో చాలా కష్టపడుతుంది, స్కాలర్ షిప్ టెస్ట్ కోసం అందరూ తన కోసం చప్పట్లు కొట్టండి అని చప్పట్లు కొట్టి ఇస్తాడు. అప్పుడు రిషి మనసులో వసుంధర ను చూస్తే నాకు తెలియని రిలీఫ్ వస్తుంది. అని అనుకుంటూ ఉంటాడు సరే నువ్వు ఇంకా వెళ్లి కూర్చో అని చెప్తాడు రిషి. క్లాస్ ని స్టార్ట్ చేస్తాడు.

సీన్ కట్ చేస్తే…….

దేవయాని సాక్షి మాట్లాడుకుంటూ ఉంటారు రిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. సాక్షి దేవయానితో ఏంటి ఆంటీ నేను ఇలా అవమానాలు పడడానికి లండన్ నుంచి తిరిగి వచ్చింది అని అంటుంది. అక్కడేమో రిషి గురించి నా ఎదురుగా మేడం తో వసుదర గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్తుంది. దేవయాని సాక్షి కలిసి రీషిని ఎలా తమ వైపుకు లాక్కోవాలి ప్లాన్ చేస్తూ ఉంటారు.

సీన్ కట్ చేస్తే….

రిషి క్లాస్ చెప్తూ ఉంటాడు క్లాస్ అయిపోతుంది అందరూ వెళ్ళండి అని చెప్తాడు. వసుధార అని పిలిచి తను ఇచ్చిన నోట్స్ తనకి ఇస్తాడు నోట్స్ లో నుంచి లవ్ లెటర్ కింద పడిపోతుంది, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని షాక్ అవుతాడు. అప్పుడు వస్తారా నాకు ఇది జగతి మేడం సెండ్ చేసింది అని చెప్తుంది. రిషి ఇది అసలు జగతి మేడంకు ఎలా వచ్చింది అని తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వస్తారా ఈ లవ్ లెటర్ రాసింది ఎవరో ఆ బొమ్మను గీసింది ఎవరో నేను తెలుసుకుంటాను సార్ అని శబ్దం కూడా చేశాను అని చెప్తుంది రిషి తో,

ఆప్పుడు వస్తారా రిషి తో ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టకోలేడు సార్ అని చెప్తుంది. దానికి అర్థం ఏమిటి వస్తారా అని అడిగితే మనతోపాటు ఉంటూ మనలో ఒకరు అయ్యి ఉంటారు సార్ అని సమాధానం ఇస్తుంది. ఆ అజ్ఞాత కళాకారుని ఆ అజ్ఞాత ప్రేమికుని త్వరలోనే కనిపెడతా అని చెప్తుంది. అప్పుడు రుషి వసుధార తో నీకు ఫస్ట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంది దాని గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతాడు.

సీన్ కట్ చేస్తే…..

సాక్షి తన తల్లిదండ్రులతో రిషి వాళ్ళ ఇంట్లో ఉంటుంది రిషి వస్తాడు. వాళ్ల పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను ఋషి కోసం అన్నీ వదులుకొని వస్తే ఇప్పుడు రుషి ప్రియారిటి లు అభిప్రాయాలు అన్నీ మారిపోయాయి అన్ని వేరేలా ఉన్నాయి అని వాళ్ళ పేరెంట్స్  రిషి పేరెంట్స్ తో చెప్తూ ఉంటుంది ఇది కేవలం నాకు మాత్రమే సంబంధించిన విషయం ఇందులో మీరు ఎవరు జోక్యం చేసుకోవద్దని అని చెప్తుంది. అప్పుడు రిషి కోపంతో సాక్షి నీకు ఏమనిపిస్తుంది అది మాట్లాడకు అని కోపంతో చెప్పాడు. నువ్వు ఎవరి గురించి విశ్లేషణలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాడు.

పెద్ద వాళ్ళు ఉన్నారు అని నేను మర్యాదగా చెప్తున్నాను అని చెప్తాడు. పెద్ద వాళ్ళు వచ్చి మన విషయంలో మాట్లాడడానికి ఏంలేదు సాక్షి అని అంటాడు. నన్ను మాట్లాడటం లేదు నన్ను పట్టించుకోవడం లేదు ఎందుకు రుషి అనిఅడుగుతుంది.

నీ మనసులో ఏముంది రిషి అని సాక్షి అడుగుతుంది అప్పుడు ఋషి సాక్షితో నీకు నా మనసులో ఏముందో అవసరం లేదు సాక్షి అని చెప్తాడు. అప్పుడు నన్ను వదిలేసి నీకు నీ గోల ముఖ్యమని వెళ్ళిపోయావు కదా మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు సాక్షి ఇది కరెక్ట్ కాదు అని చెప్పాడు.

రిషి మనసులో ఏముందో అసలు ఋషి మనసులో నా స్థానం ఏంటో ఈ రోజే తెలుసుకుంటాను అని చెప్తుంది సాక్షి. పోయే ఋషిని మనసు మారింది మీ అభిప్రాయాలు మారిపోయారు అని సాక్షి అంటుంది. మహేంద్ర సాక్షి నువ్వు ఆగమ్మా అని అంటాడు. అప్పుడు సాక్షి లేదు అంకుల్ నేను రిషి తో మాట్లాడాలి అని చెప్తుంది. నువ్వు ఆ వస్తారు ఇచ్చేంత టైం కూడా నాకు ఇవ్వట్లేదు అంత టైం కూడా నువ్వు నాతో ఉండటం లేదు ఎందుకు రిషి అని నిలదీస్తుంది.

రేపటి ఎపిసోడ్ ప్రోమో: నువ్వు వస్తారని ఇష్టపడుతున్న ప్రేమిస్తున్నావ్ స్నేహం కోసం తహతహలాడుతున్న రుషి అని అంటుంది సాక్షి. ఋషి అలాగేం లేదు అని గట్టిగా అరుస్తాడు.అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ చూపించి అదేం లేదు అంటే ఇదేంటి రిషి అని సాక్షి అడుగుతుంది ఇంతలో అక్కడికి వస్తుంది.

ఇవి కూడా చదవండి