వసుధార ని ప్రేమిస్తున్నా అని చెప్పేసిన రిషి ! ఈరోజు 14 May విశేషాలు!

0
guppedantha manasu serial today episode, 14 may, 2022

గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్ | Guppedantha Manasu Today Episode

గుప్పెడంత మనసు ఈ రోజు అంటే 14 May,2022, శనివారం నాడు ప్రసారం కానున్న 450 ఎపిసోడ్ లో ఎం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రోమో: రిషి వసుధార కారులో వేల్తున్తారు అప్పుడు వాసు కి మల్లెపూల వాసన వస్తుంది, కార్ లో నుండి దిగేటప్పుడు ఈ పూలని నేన్ తిస్కుంటాను సర్ అని అడుగుతుంది.

గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ : వసుధార రిషి తో ఈ బొమ్మ తిస్కువచిన బాబు ఇక్కడే ఉన్నాడు సర్ తనని పిలిచి అడుగుత బొమ్మని ఎవరు ఇచారో అని రిషి సర్ తో చెప్తుంది. రిషి సర్ చాల కంగారుపదతాడు. వసుధారని వెల్లి నీ పని చేస్కో అని అంటాడు, కాని వసుధార లేదు సర్ నాకు ఈ బొమ్మ ఎవరు ఇచ్చారో తెలుసుకోవాలి అని చెప్పి ఆ పిల్లడి దగ్గరకి వెళ్తుంది.

రిషి చాల కంగారు పడతాడు. ఎక్కడ ఆపిల్లడు తనే ఆ బొమ్మని వసుధరకి ఇమ్మని చెప్పాడు అని చెప్తాడు అని ఆ పిల్లాడిని పంపించే ప్రయత్నం చేస్తాడు, వసుధార ఆపిల్లదితో ఈ బొమ్మని ఎవరు ఇచ్చారో గుర్తుపట్టగలవా అని అడుగుతుంది వసుధరకి కస్టమేర్స్ వస్తారు తను వెళ్తుంది   రిషి ఆ పిల్లాడికి చాక్లెట్ ఇచ్చి పంపించేస్తాడు.

సాక్షి రిషి వాళ్ళ ఇంటికి ఇంటికి వస్తుంది జగతిని కలుస్తుంది రిషి ని కలవడానికి వచ్హాను అని చెప్తుంది అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ సాక్షి ఇలా అంటుంది ‘అదేంటో ఆంటీ నేను అందర్నీ బాగా అర్థం చేస్కుంటాను కాని నన్నే ఎవరు సరిగా అర్థం చేస్కోలేరు’ అని చెప్తుంది.

ఆ మాటలకి బదులుగా జగతి ఒక మాటచేప్త విను సాక్షి అని అంటూ, మనల్ని ఎవరు సరిగా అర్థం చేస్కోవట్లేదు అంటే దానికి కారణం మనం మాత్రమే అని చెప్తుంది, లోపం మనదే అని చెప్తుంది. అప్పుడు సాక్షి జగతితో మా ఇంట్లో వాల్లు మహేంద్ర అంకుల్ ని కలవాలని అనుకుంటున్నారు అని చెప్తుంది అలాయితే ఆ మాటనువ్వే వెళ్లి అంకుల్ తో చెప్పు అని జగతి అంటుంది.

సాక్షి రిషి గురించి అడుగుతుంది. అప్పుడు జగతి రిషి ఏమైనా చిన్నపిల్లాడ కాలేజ్కి MD, ప్రతిది తనను అడిగితే బాగుండదు కదా. అల అడగటం కరెక్ట్ కాదు కదా అని, మనం ఒక ఏజ్ వాచక కొన్ని అడగక పోవటమే మంచిది అని చెప్తుంది సాక్షి. నేన్ ఇంకా వేల్లోస్తాను ఆంటి అని చెప్పి వెళ్తుంది.

అప్పుడు జగతి సాక్షి తో రిషి ని కలవటానికి నువ్ ఉదయం రావచ్చుకదా అని అంటుంది. రిషి రోజంతా తన పనులలో అలిసిపోయింటాడు, ఇప్పుడు నీతో మాట్లాడటానికి అంత ఇంటరెస్ట్ చూపించడు. మల్లి నువ్ హర్ట్ అవ్తావ్ కదా అని చెప్తుంది. ఆ మాటకి సాక్షి ఉదయం వచ్చిన మాట్లాడకపోతే ఏం చేయాలి ఆంటి అని అడిగితే, అపుడు జగతి రావడం మానేయాలి అని చెప్తుంది. సాక్షి కొపం తో వెళ్ళిపోతుంది.

సీన్ కట్ చేస్తే…

రిషి వసుధార గురించి ఆలోచిస్తుంటాడు. అక్కడికి పూలు అమ్ముకునే అవ్వ వస్తుంది, రిషి పూలు కొనుక్కుంటాడు. ఇంతలో అక్కడికి వసుధార తనకు ఇచిన బొమ్మ గురించి ఎవరు గీసరా ? అని, నాకు ఎవరు పంపించారు అని, ఇంకు తో గీసిన బొమ్మ కాదు మనసుతో గీసిన బొమ్మ అని, ఈ బొమ్మకి రిషి సర్ కి ఏదైన సంబందం ఉంద అని అలొచిన్చుకుంటూ రిషి సర్ దగ్గరకి వస్తుంది.

అప్పుడు రిషి నీకు ఈ బొమ్మ తప్ప వేరే ప్రపంచమే లేదు అన్నట్టు మాట్లడుతున్నావ్ అని అడిగితే , అప్పుడు వసుధార ఈ బొమ్మను లామినేషన్ చేపిధాం అనుకుంటున్నాను సర్ అని చెప్తుంది. రిషి వసుధార తో అస్సలు ఈ బొమ్మ లో ఏం ఉంది అని అడిగితే ఈ బొమ్మ గీసిన అతని మనసు ఉంది సర్ అని చెప్తుంది.

అందుకే ఆ అజ్ఞాత వ్యక్తి అంటే నాకు చాల రెస్పెక్ట్ సర్ అని చెప్తుంది. అప్పుడు రిషి ఈ బొమ్మ గీసిన అతను నీ ఎదుటకి వస్తే ఏం చేస్తావ్ అని అడిగితే, రిషి ని హాగ్ చేస్కొని ఇలా థాంక్స్ చెప్తాను సర్ అని చెప్తుంది. అప్పుడు రిషి ఒకవేళ ఈబోమ్మని గీసింది నేనే అయితే అని అడుగుతాడు.

అప్పుడు వసుధార నవ్వి మీరు అస్సలు అమ్మైలను సరిగానే చూడరు ఇంకెలా గీస్తారు సర్ అని నవ్వుకుంటుంది. అప్పుడు వాసు మీరు ఎందుకు సర్ ఎవ్వరితోను మాట్లాడారు కేవలం నాతోనే మాట్లాడుతారు అని అడిగితే అప్పుడు రిషి నువ్ నాకు స్పెషల్ అని చెప్తాడు.

ఇది కూడా చదవండి :- కార్తిక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్ – 14 May, 2022 విశేషాలు