“H” letter baby boy names | అబ్బాయిలు పేర్లు వాటి అర్థాలు
Baby boys names in Telegu : ముందుగా పిల్లల లకు పేర్లు పెట్టడం అంటే చాల ఆలోచిస్తాం. అందులోను అబ్బాయిల పేర్లు గురించి అ తర్వాత ఏ లెటర్ తో అ వర్డ్ వస్తుంది అని తెలుసుకొని అలోచించి పేరు పెట్టడానికి చాల శ్రమ పడాల్సి వస్తుంది.
మీకు అంత శ్రమ లేకుండా క్రింద కొన్ని చిన్న పిల్లల పేర్లు ఇవ్వడం జరిగింది.
S.NO. | పేర్లు | వాటి అర్థాలు |
1. | హ్రుతేష్ | ప్రీతికరమైన |
2. | హృషిథ్ | సంతోషాన్ని తెచ్చేవాడు |
3. | హుమేష్ | వాహన దేవుడు |
4. | హిమీర్ | ప్రశాంతమైన చలి |
5. | హేత్విక్ | శివుడు |
6. | హేతన్స్ | ఉదయించే సూర్యుడు |
7. | హేనిత్ | పులి |
8. | హీమ్స్ | బంగారం |
9. | హర్మేష్ | దేవతలు |
10. | హరికిషన్ | విష్ణువు పేరు |
11. | హర్షనంద | ఎల్లప్పుడూ సంతోషముగా |
12. | హిరణ్య గర్భ | సర్వశక్తిమంతుడైన సృష్టికర్త |
13. | హర్గున్ | దైవిక యోగ్యత కలిగినవాడు |
14. | హ్రుశికెష్ | అన్ని ఇంద్రియాలకు ప్రభువు |
15. | హేతైశిన్ | మంచిని కోరుకునే వాడు |
16. | హమీర్ | సంపన్న రాజు |
17. | హమేష్ | ఎప్పటికి |
18. | హంరీష్ | పేరు గల, సహాయ కారి |
19. | హనిష్ | శివుడు |
20. | హన్శిత్ | ఆనందం |
21. | హనుప్ | సూర్య కాంతి |
22. | హన్వేష్ | చాలా మృదువైన మనసు |
23. | హరఖ్ | ఆనందం |
24. | హర్ | శివుడు |
25. | హరన్ | శివుడు , హర అంటే నాశనం చేసేవాడు అంటే హరణ చేసేవాడు . |
26. | హార్దిక్ | ఆప్యాయత; హృదయపూర్వక; హృదయపూర్వకమైన |
27. | హరద్వార | దేవునికి ప్రవేశ ద్వారం |
28. | హరి గోపాల్ | శ్రీకృష్ణుడు , గోవుల కాపరి |
29. | హరిహర్ | విష్ణువు మరియు శివుడు కలిసి |
30. | హరిహరన్ | విష్ణువు మరియు శివుడు కలిసి |
31. | హనుముఖ్ | ఉల్లాసంగా నిండిపోయింది |
32. | హర్షత్ | సంతోషం |
33. | హర్మాన్ | లార్డ్స్ హార్ట్ |
34. | హోమం | అబ్లేషన్ |
35. | హరేష్ | శ్రీకృష్ణుడు, శివుడు |
36. | హకేష్ | శబ్దానికి ప్రభువు |
37. | హరిరాజ్ | సింహాల రాజు, ధైర్యవంతుడు |
38. | హింద్ | భారతదేశం |
39. | హిందోళ | ఒక రాగం |
40. | హిరాల్ | సంపన్నుడు |
41. | హిరణ్య | ఒక విలువైన మెటల్ |
42. | హిరణ్యకుడు | మహర్షి పేరు |
43. | హిరెన్ | వజ్రాల ప్రభువు |
44. | హిటెన్ | గుండె |
45. | హృదయ్ | గుండె |
46. | హృషి | ఆనందం |
46. | హవిష్ | శివుడు |
47. | హేమాద్రి | బంగారు పర్వతం |
48. | హేమంత్ | సంవత్సరం యొక్క అందమైన సీజన్ |
49. | హేమప్రకాష్ | గోల్డెన్ లైట్ |
50. | హేమయు | సుదీర్ఘ జీవితం ఉన్నవాడు |
51 . | హెమెన్ | ది కింగ్ ఆఫ్ గోల్డ్ |
52. | హేమిష్ | భూమికి ప్రభువు |
53. | హేతల్ | ఉల్లాసంగా |
53. | హిమ్మత్ | ధైర్యం |
54. | హిమ్నిష్ | శివుడు |
55. | హింద్ | భారతదేశం |
56. | హిందోళ | ఒక రాగం |
57. | హమీద్ | ప్రేమించే వాడు, స్నేహితుడు |
58. | హరిత్ | నాగలి వాడు, సాగు చేయు వాడు |
59. | హబత్ | లక్ష్యం మరియు ముగింపు |
60. | హబీబ్ | ప్రియమైన |
61. | హఫీద్ | తెలివైన వాడు |
62. | హఫీజ్ | ఖురాన్ కంఠస్థం చేసినవాడు |
63. | హైదర్ | సింహం |
64. | హజిద్ | నిద్రించేవాడు |
65. | హితేష్ | మంచితనానికి ప్రభువు; వెంకటేశ్వర స్వామి |
66. | హిమశ్ను | చంద్రుడు |
67. | హేమంత్ సాయి | హేమేంద్ర |
68. | హిరేష్ | రత్నాల రాజు, వజ్రాల్ ప్రభువు |
69. | హృతిక్ | హృదయ ప్రభువు |
70. | హవిస్ | నెయ్యి లాంటి వాడు |
71. | హిమజయ | విజయం పొందువాడు |
72. | హినిష్ | శివుడు |
73. | హిమశ్ను | మంచు బాగం, చంద్రుడు |
74. | హరేఈశ్వర్ | శివ భక్తుడు |
75. | హరిదాస్ | శివుని సేవకుడు |
76. | హర్షిత్ | సంతోసముగా |
77. | హేమనాథ్ | గాయకుడూ, ప్రభువు |
78. | హనమంతు | శ్రీరాముని సేవకుడు |
79. | హిమాచల్ | హిమాలయాలు |
80. | హృదయేశ్ | గుండె యొక్క బాగం |
81. | హరి వర్ధన్ | విష్ణువు |
82. | హేమ చంద్ర | బంగారు చంద్రుడు |
83. | హేమంత్ కుమార్ | రుతువుల్లో ఒకటి |
84. | హేమాంగ్ | బంగారు శరీరము కల వాడు |
85. | హేమ రాజు | బంగారు శరీరము కల రాజు |
86 | హినీష్ | శివుడు |
87. | హేమాద్రి | హిమాలయ |
88. | హిమ ఘన | సూర్యుడు |
89. | హిమజేష్ | శివుడు; హిమజ భర్త; పార్వతీ దేవి |
90. | హిమద్ద్యుతి | చంద్రుడు |
91. | హిమకర | మంచు చేతితో |
92. | హిమవాన్ | చలి, మంచు |
93. | హిమాత్ | బలమైన, దైర్య వంతుడు |
94. | హిమ వన | హిమాలయ రాజు |
95. | హకేష్ | శబ్దానికి ప్రభువు |
96. | హంసల్ | దేవుడు దయగలవాడు, హంస లాంటివాడు |
97. | హన్సిన్ | విశ్వాత్మ |
98. | హన్వేష్ | చాలా మృదువైన మనసు |
99. | హరిఓం | విష్ణువు |
100. | హర్షత్ | సంతోషం |
ఇవే కాక ఇంకా చదవండి
- తెలుగు లో ” గ ” అక్షరముతో మొదల్లయే అబ్బాయిల పేర్లు
- అమ్మాయిల కు ముద్దుగా పెట్టె పేర్లు ! Cute Baby Girl Names Telugu 2022అమ్మాయిల