Home remedies for acidity and gas problem in telugu
పొట్టలో నొప్పి గ్యాస్ ఒక్కరోజులోనే మాయం!
పిల్లల్లో పెద్దల్లో ఇక ఎప్పటికీ రాకుండా!
కడుపు నొప్పికి కారణాలు :-
మలబద్ధకం మరియు గ్యాస్ వంటి సమస్యల వల్ల కడుపులో నొప్పి వస్తుంది. ఈ కడుపు నొప్పి అనే సమస్య వల్ల చిన్న పిల్లల నుండి పెద్దల వరకు సాధారణంగా బాధపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ సమస్య తీవ్రంగా పెరిగి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
రాత్రిపూట వచ్చే కడుపు నొప్పితో తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈరోజు ఈ వ్యాసంలో ఇలాంటి కడుపు నొప్పి సమస్య నుండి బయటపడడానికి ఉపయోగపడే చిట్కా గురించి తెలుసుకుందాం.
కడుపు నొప్పికి వంటింటి చిట్కా:-
ఈ చిట్కాను మీరు తప్పనిసరిగా పాటిస్తే గ్యాస్, ఎసిడిటీ, కడుపునొప్పి వంటి వాటిని దూరం చేయవచ్చు.
కావలసిన పదార్థాలు:-
1. వాము:- ఈ వాములో ఉండే రసాయన పదార్థం బాగా పనిచేస్తుంది. ఇది కడుపులో నొప్పి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం మరియు కడుపులో పురుగులు సమస్యలకు బాగా పనిచేస్తుంది.
2. సైంధవ లవణం లేదా నల్ల ఉప్పు:- ఒకవేళ మీ దగ్గర సైంధవలవణం లేదా నల్ల ఉప్పు అందుబాటులో లేకపోతే ఇంట్లో వాడే ఉప్పును ఉపయోగించవచ్చు.
ఇప్పుడు వాము మరియు సైంధవ లవణం వీటిని కలిపి బాగా దంచు కోవాలి. ఈ పొడిని చిటికెడు నోట్లో వేసుకుని చప్పరిస్తూ మింగాలి. అయితే వాము వల్ల ఈ పొడి చేదుగా, వగరుగా అనిపిస్తుంది. కాబట్టి నోట్లో నుండి ఈ పొడిని బయటకు ఉమ్మి వేయకూడదు. తర్వాత గోరువెచ్చని నీటిని తాగాలి.
తీవ్రమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు మరియు మీ దగ్గర ఎలాంటి మందులు లేనప్పుడు ఈ పొడిని ఔషధంగా ఉపయోగించడం మంచిది. కేవలం అయిదు నిమిషాల్లోనే మీ పొట్టలోని గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి తగ్గిపోతుంది. పొట్ట ఉబ్బరం బాగా తగ్గిపోతుంది.
ఇవి కూడా చదవండి :-
- కరివేపాకుతో ఇలా చేస్తే కళ్ళద్దాలతో ఇక పని ఉండదు
- మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
- ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
- కేవలం ధనియాల నీళ్ళు తాగితే 18 రకాల రోగాలు మాయం
- షుగర్ తగ్గాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
- ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !