షుగర్ తగ్గాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి- చిటికెలో మాయం అవుతుంది

0
Home remedies for diabetes in Telugu 2021
Home remedies for diabetes in Telugu 2021

Home remedies for diabetes in Telugu 2021

షుగర్ కు విడాకులు ఇచ్చే మందు గురించి తెలుసా?

షుగర్ వ్యాధి ఒకసారి వస్తే ఇక జీవితాంతం వదలకుండా ఉంటుంది . షుగర్ వ్యాధికి మందులు మొదలుపెడితే జీవితమంతా వాడవలసి ఉంటుంది. షుగర్ వ్యాధిని శాశ్వతంగా పోగొట్టే మందు లేదు. ప్రస్తుతం సమాజంలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు.

మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటాం. ఈ ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ అన్నీ గ్లూకోజ్ గా మార్పు చెందుతాయి. ఈ గ్లూకోజ్ చక్కెరలను మనం ఖర్చు పెట్టకుండా ఉండటంవల్ల అవి రక్తంలో కలిసి షుగర్ కు దారి తీస్తున్నాయి.

షుగర్ వ్యాధికి జీవితాంతం మందులు వాడకుండా చేసుకోవచ్చు. షుగర్ వ్యాధిని మీ జీవితంలో నుండి పోగొట్టుకోవచ్చు. ఇదంతా కేవలం మీరు తీసుకునే ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది.

రక్తంలో చక్కెరలు ఎక్కువగా కలవకుండా చేసే పదార్థాలు:-

సహజంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఉదయం పూట తీసుకునే అల్పాహారం ఇడ్లీ. ఇడ్లీలు తినడం వల్ల రక్తంలోకి చక్కెర పదార్థాలు ఎక్కువగా చేరుతాయి. ఒక్క ఇడ్లీలే కాకుండా దోస, పూరి,చపాతీ, పొంగలి లాంటి అల్పాహారం వల్ల మన అవసరాలకు మించి అధికంగా కార్బోహైడ్రేట్లు రక్తం లో కి చేరుకుంటాయి.

టిఫిన్ తో మొదలుపెట్టి మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనంలో కూడా ఈవిధంగా పిండిపదార్థాలు అధికంగా, ఆహారంగా తీసుకుంటూ ఉండటం వల్ల మన శరీరంలో చక్కెర లెవెల్స్ అవసరానికి మించి పెరుగుతాయి.

మీయొక్క ఆహారపు అలవాట్ల వల్ల షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే, మీ తల్లిదండ్రుల నుండి షుగర్ వ్యాధి వంశపారంపర్యంగా రాకుండా ఉండ కూడదు అంటే,

*తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినాలి.
*కూరలలో తక్కువ పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి కూర ఎక్కువగా తిని అన్నం తక్కువగా తినాలి.
* ఆకు కూరలు అధికంగా తినాలి.
* గింజల పప్పు తినాలి.
* రాత్రి భోజనానికి టిఫిన్లు తినే బదులు గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం పప్పు పొద్దుతిరుగుడు పప్పు, స్వీట్ కార్న్ గింజలు వంటివి అధికంగా తినాలి. వీటివల్ల మాంసకృత్తులు, తక్కువ పిండి పదార్థాలు లభిస్తాయి.
* జామకాయ, దానిమ్మ, రేగు పండు, కమలాపండు, పుచ్చకాయ, బొప్పాయి వంటివి తినాలి.
* వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల షుగర్ పెరగదు.
షుగర్ వ్యాధిని జీవితాంతం మీతో పాటు ఉంచుకోవాలా? విడాకులు ఇవ్వాళా? అనేది మీ మీదే ఆధారపడి ఉన్నది.

ఇవి కూడా చదవండి :-

  1. కరివేపాకుతో ఇలా చేస్తే కళ్ళద్దాలతో ఇక పని ఉండదు
  2. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
  3. ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
  4. కేవలం ధనియాల నీళ్ళు తాగితే 18 రకాల రోగాలు మాయం
  5. ఈ రసం తాగితే 50 రకాల జబ్బులు మీ దరి చేరవు
  6. ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !