Home remedies for skin whitening in telugu
Question : మా నాన్నగారి వయసు 75 సంవత్సరాలు. ఒళ్లంతా డ్రైనెస్ గా ఉంటుంది. శరీరమంతా దురదలు వస్తూ ఉంటాయి. చెవిలో కూడా దురదలు వస్తూ ఉంటాయి. కళ్ళ కింద ఉబ్బినట్లు ఉంటుంది. వీటికి పరిష్కారం ఏమిటి?
నివారణ :-
కళ్ళకింద ఉబ్బినట్లుగా ఉండడానికి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే కిడ్నీ తన విధులు తాను నిర్వహించుకుండా ఉన్నప్పుడు ఇలా కళ్ళకింద ఉబ్బినట్లు వస్తుంది కాబట్టి డాక్టర్ కి చూపించాలి.
చర్మం పొడిబారి ఉండడానికి నివారణగా మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు మోతాదు పెంచుకోవాలి.
పేరుకున్న నెయ్యిని ముంజేతులకు, మోకాళ్ళ నుంచి కింది భాగాలకు రాస్తూ ఉండాలి. శరీరం యొక్క దురదలు తగ్గడానికి మార్కెట్లో దొరికే పిప్పర్మెంట్ ఆయిల్ ను కూడా రాస్తూ ఉండాలి. ఒకవేళ పిప్పర్మెంట్ ఆయిల్ పూతగా పూసినప్పటికీ కూడా ఇంకా మంటగా ఉంటే కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకుని పూస్తే చాలా మంచిది.
ఇవి కూడా చదవండి :-
- ఒక్క నిమిషంలో పసుపు పచ్చగా ఉండే మీ పళ్ళను తెల్లగా మార్చుకోండి
- మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
- ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
- ఇలాంటి వారికి నిద్ర లోనే ప్రాణం పోతుంది
- ఈ రసం తాగితే 50 రకాల జబ్బులు మీ దరి చేరవు
- ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !