తెల్ల జుట్టు నల్లగా రావడానికి ఏం చేయాలి ? ఇంటి చిట్కాలు.

0
Homemade black hair dye in telugu
Homemade black hair dye in telugu

Homemade black hair dye in telugu

ఈ పేస్ట్ వాడితే తెల్ల జుట్టు మొత్తం గంటలోనే నల్లగా మారుతుంది.!!

హోం మేడ్ హెయిర్ డై బ్లాక్ కలర్:-

సాధారణంగా మార్కెట్లో దొరికే హెయిర్ డై లో అమ్మోనియం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ప్రస్తుతం హెయిర్ కలర్ అనేది సాధారణమైపోయింది ప్రతి ఇంటిలో కూడా. ఇలాంటి సందర్భంలో హానికరం కాకుండా, ఇంట్లో దొరికే పదార్థం తోనే తయారుచేసుకునే హోం మేడ్ హెయిర్ డై బ్లాక్ కలర్ గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ రావడం వల్ల అతి చిన్న వయసులోనే పిల్లలకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఈ హోం మేడ్ హెయిర్ డై వాడడం వల్ల వెంట్రుకలు మంచి రంగు లో మారడం తో పాటు వెంట్రుకలు స్మూత్ గా సిల్కీగా ఉంటాయి.

కావలసిన పదార్థాలు:-

కాఫీ పొడి మూడు చెంచాలు, ఎయిర్ కండిషనర్ రెండు చెంచాలు. ఓ గాజు గిన్నెలో ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేస్తే పేస్ట్ బాగా తయారవుతుంది. ఈ పేస్టుని జుట్టుకు అప్లై చేస్తే హెయిర్ స్మూత్ అండ్ సిల్కీ గా తయారవుతుంది. బ్రష్ లేదా చేతితో అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేసిన తర్వాత గంట పాటు అలాగే ఉంచాలి . అల్యూమినియం ఫాయల్స్ కానీ సిల్వర్ ఫాయల్స్ కానీ తల కి అప్లై చేసిన తర్వాత చుట్టుకోవాలి దీనివల్ల హీట్ ప్రొడ్యూస్ అయ్యి కలర్ బాగా వస్తుంది. ఎలాంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. వెంట్రుకలు కోల్పోవడం అనేది ఉండదు.

కేవలం కాఫీ పౌడర్ హెయిర్ కండీషనర్ తోనే దీనిని ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ పేస్ట్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా తల మాడు మీద కు అప్లై చేయకుండా కేవలం హెయిర్ కు మాత్రమే అప్లై చేసుకోవాలి. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఇది నేచురల్ గా ఉంటుంది. మీ హెయిర్ మంచి బ్రౌన్ కలర్ లోకి వస్తాయి. ఎలాంటి షాంపు వాడకుండా నేచురల్ గా శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి :-

  1. నిమ్మకాయతో పాటు ఈ పండ్లు తింటే ఇక చావు తప్పదు
  2. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
  3. ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి