How To Apply Card To Card Credit Card తెలుగు లో !

0
how to apply card to card credit card telugu 2023 new

How To Apply Card to Card Credit Card In Telugu 2023

AU Small Finance Xcite Credit Card:-

హలో ఫ్రెండ్స్, మీ వద్ద ఏ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు ఉన్న కూడా ఇప్పుడు దాని కంటే ఎక్కువ క్రెడిట్ లిమిట్ మరియు మంచి రివార్డ్స్ పాయింట్ తో మీరు మరో క్రెడిట్ కార్డు కి అప్లై చేసుకోవచ్చు.

దీనికోసం మీరు చేయాల్సినదల్లా నేను వీడియోలో చెప్పిన విధంగా స్టెప్స్ ఫాలో చేయడమే. సాధారణంగా అందరి వద్ద Axis Bank credit card, State Bank of India credit card, ICICI Bank credit card HDFC Bank credit card and Bank of Baroda credit card లాంటివి మరెన్నో ఉంటాయి.

వీటన్నిటిలో మనకు సాధారణంగా క్రెడిట్ లిమిట్ ఎంత ఇస్తారో దానికి ఎక్కువగా క్రెడిట్ లిమిట్ వచ్చే విధంగా 100% అప్రూవల్ అయ్యే ఒక కొత్త క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు.

దీనికోసం మీరు చేయాల్సినదల్లా ఈ పోస్ట్ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

1. ముందుగా మీ ఫోన్ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది.
2. అలాగే మీ నెంబర్కు వచ్చిన ఓటీపీను తర్వాత క్యాప్చాను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
3. దాని తర్వాత మీ వద్ద ఉన్నటువంటి బ్యాంక్ క్రెడిట్ కార్డు సంబంధించి మొదటి ఆరు అంకెలను ఎంటర్ చేయమని అడుగుతుంది.
4. వాటిని అలాగే ఇంటర్ చేసిన వెంటనే మీ క్రెడిట్ కార్డు తో కంపేర్ చేస్తూ మరొక కొత్త ఆఫర్ మీ ముందుకు వచ్చేస్తుంది.
5. అదే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనకు అందించే కొత్త క్రెడిట్ కార్డు.
6. Au Small Finance Bank xcite credit cards series లో మనకు 3 రకాలున్నాయి.
7. అందులో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని లైఫ్ టైం ఫ్రీ కాడిని పొందవచ్చు.
8. మన ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన లింకును క్లిక్ చేసి వెంటనే వెళ్లి మీ కొత్త క్రెడిట్ కార్డు తీసుకోండి.

New Credit Card Swipe Link