How to blur video background in phone telugu 2023

0
how to blur video background in telugu 2023

మాన్ ఫోన్ లో తీసే ప్రతి ఫొట ని మనం అద్భుతంగా ఉండాలి అని అనుకుంటాం. ఎందుకంటే అన్ని షాట్స్ ని పోర్ట్రైట్ లో తిష్టం కాబట్టి సూపర్ గ వస్తాయి. అలాగే మనం తీసే వీడియోస్ కూడా బాగుండాలని అనుకుంటాం.

కానీ అన్ని ఫోన్స్ లో మంచి కెమెరా ఉండదు. అందుకే ఈ పోస్ట్ లో మనం మన వీడియోస్ ని ఒక మంచి బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చే విధంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.

ఇందుకోసం మీరు ముందుగ ఈ కింది చ్చిన 2 అప్ప్స్ ని డౌన్లోడ్ చేసుకొని install చేయాలి. అవే

  1. Turbo VPn
  2. CapCut

కానీ ఈ 2 అప్ప్స్ మన గూగుల్ ప్లే స్టోర్ లో దొరకవు. కాబట్టి ఈ కింద ఇచ్చిన లింక్స్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోండి. అందులో ముఖ్యంగా capcut apk అయితే మన ఇండియా లోనే లేదు. So Try these apps now.

1.Turbo vpn

ఈ app ని ఉపయోగించి మనం వేర్ కంట్రీ నుండి సర్వర్ కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా మన దేశంలో లేని అన్ని అప్స్ ని డౌన్లోడ్ చేసుకొని  వాడుకోవచ్చు. అందుకే ఈ app ని వెంటనే install చేయండి.

Screenshot image 5

Features :-

  1. ఎక్కువ సర్వర్స్ ని add చేశారు.
  2. నచ్చిన లొకేషన్ కి కనెక్ట్ చేయొచ్చు.
  3. ఒక్క US నుండే దాదాపు 18 లొకేషన్స్ ఉన్నయి.
  4. పెర్ఫార్మన్స్ చాల బాగా ఇంప్రూవ్ ఐంది.
  5. అలాగే ఫాస్ట్ గ కూడా పనిచేస్తుంది.

Turbo Vpv Link

2. CapCut Application

విదేసో ని మంచి ఎఫెక్ట్స్ తో ఎడిటింగ్ చేయాలంటే ఈ app తప్పనిసరి. అందుకే చాలామంది ఈ app ని use చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మళ్ళి వదలరు. వీడియో ఎడిటింగ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. 4k వరకు మన వీడియోస్ ని ఎడిట్ చేయొచ్చు.

capcut

Features :- 

  1. ఎడిటింగ్ క్వాలిటీ 7480p, 720p, 1080p, 4k ఇలా చాల ఉన్నాయి.
  2. ఎఫెక్ట్స్ చుస్తే మతిపోతుంది. బ్యాక్ గ్రౌండ్ ఎఫెక్ట్స్ చాల add చేసారు.
  3. కినే మాస్టర్ కి మంచి పోటి ఇచ్చే app ఇదే.
  4. తప్పకుండ ట్రై చేయాల్సిందే. అది కూడా ఫ్రీ గ వాడొచ్చు.

CAPCUT Download LINK