CA ఇంటర్ 2022 ఫలితాలను ఎలా చెక్ చేయాలి ?

0
ca final results may 2022

How To Check CA Result May 2022 :- CA పరిక్షలు రాసిన వారందరికి ఒక గుడ్ న్యూస్. మీరు రాసిన పరిక్షలకు ఈ రోజే ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను ఎలా తనిఖీ చేయాలో తెలియని వారందరికీ కింద పేర్కొన్న విధంగా మీరు మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI CA ఫైనల్ మే ఫలితాలు 2022 ఈరోజు అనగా జూలై 15, 2022 నాడు 11 కి విడుదల చేశారు.

ఈ సంవత్సరం ఫైనల్ పరీక్షకు హాజరైన విద్యార్థులు అందరు icai.nic.in లో ICAI అధికారిక సైట్ ద్వారా ఫలితాన్ని తనిఖీ చేయవచ్చు. ఈ పరీక్షా ఫలితాలు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి విడుదల చేయన్నునారు. కింద పేర్కొన్న విధంగా మీరు తనిఖీ చేయవచ్చు.

సిఏ  ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి | Ca final results may 2022

  • మీరు ముందుగా క్రోంని ఓపెన్ చేసి అధికార వెబ్ సైట్ ని icai.nic.in సందర్శించండి.
  • వెబ్ సైట్ ని ఓపెన్ చేయగానే మీరు, హోమ్ పేజీలో కనపడుతున్న ICAI CA ఫలితం 2022 లింక్‌ పై క్లిక్ చేయండి.
  • చేయగానే మీరు లాగిన్ అవ్వడానికి మీ పర్సనల్ వివరాలను నమోదు చేయండి.
  • పర్సనల్ వివరాలను నమోదు చేసిన తర్వాత మీరు రాసిన పరీక్షా ఫలితలు మీకు కనపడుతాయి.
  • మీకు ఫలితాల మాస్క్ మేమో కావాలి అనుకొంటే పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటది. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • మరిన్ని పరీక్షా ఫలితాల కోసం మా Telugu News Portal.Com ని విజిట్ చేస్తూ ఉన్నండి. మీకు అవసరం అయిన సమాచారని తెలియజేస్తాం.

ఇవి కూడా చదవండి :-