How To Check SBI Account Balance In Telugu 2023

0
SBI ACCOUNT BALANCE CHECKING IN TELUGU 2023

SBI బ్యాంకు అకౌంట్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవటం ఎలా?

SBI Bank Account Balance : మన అందరికి SBI బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఈ బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల సేవలను అందిస్తుంది.SBI బ్యాంకు అకౌంట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ను మనం  చాలా రకాలుగా చెక్ చేసుకోవచ్చు.

ఈ ఆర్టికల్ లో మనం SBI బ్యాంకు అకౌంట్ లో బ్యాలన్స్ ఎలా చెక్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

sbi balance check in telugu 2023

SBI Account Balance Check In Telugu 

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం sbi అకౌంట్ లో బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ని మనం 2 విధాలుగా తెలుసుకోవచ్చు . అవి:

  1. ఆన్లైన్
  2. ఆఫ్ లైన్

ఆన్లైన్ ద్వారా SBI అకౌంట్ బ్యాలెన్స్ ను చేసుకోవడం 

ఫ్రెండ్స్ ఆన్లైన్ ద్వారా SBI అకౌంట్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవచ్చో  క్రింద తెలుసుకుందాం.

  1. SBI Balance Enquiry by Toll-free Numbers

ఇటివల కాలంలో SBI బ్యాంకు తన కస్టమర్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ను ప్రోవైడ్ చేసింది. అవి:1800 1234,1800 2100. ఈ నెంబర్స్ కి కాల్ చేసి మనం మన అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందొ సులభంగా తెలుసుకోవచ్చు. ఇలా ఈ నెంబర్స్ కాల్ చేసినందుకు గాను చార్జెస్ ఏమి ఉండవు.

2.Missed Call Banking

sbi అకౌంట్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ లో మిస్సేడ్ కాల్ బ్యాంకింగ్ ఒకటి. ఇందులో 09223766666 కి మిస్సేడ్ కాల్ ఇస్తే మన అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ తో పాటు స్టేట్ మెంట్స్ కూడా పొందవచ్చు. ఇలా చేసినందుకుగాను చార్జెస్ ఏమి ఉండవు. అంటే ఉచితంగా చేసుకోవచ్చు.

3.SBI Sms Banking

ఫ్రెండ్స్ ఇలాంటి ఫీచర్ sbi లో ఉండటం వలన మనం చాలా తేలికగా బ్యాంకు బ్యాలెన్స్ ను తెలుసుకుకోవచ్చు. కేవలం ఒక sms తో మనకి కావలిసిన సమాచారంను తెలుసుకోవచ్చు.

మీరు REG<SPACE>అకౌంట్ నంబర్ టైప్ చేసి  09223488888 కి sms చేస్తే కేవలం 2 నిమిషాల్లో మీ అకౌంట్ కి సంబంధిన బ్యాలెన్స్ వివరాలు మీ మొబైల్ కీ వచ్చేస్తాయి.

4.SBI Mobile Banking

ఈ మొబైల్ బ్యాంకింగ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. sbi బ్యాంకు కి సంబంధించి sbi yono, sbi online, వంటి వాటిలో బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవచ్చు.

5.SBI Net Banking

ఫ్రెండ్స్ మనం sbi నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందొ తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే sbi నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్లి అక్కడ మీరు మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తే మీ అకౌంట్ డిటైల్స్ వస్తాయి.

ఆఫ్ లైన్ ద్వారా SBI అకౌంట్ బ్యాలెన్స్ ను బ్యాలన్స్ చెక్ చేసుకోవడం 

మనం పైన ఆన్లైన్ లో sbi అకౌంట్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవచ్చో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆఫ్ లైన్ లో మన బ్యాలెన్స్ ని ఎలా చెక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

1.SBI USSD

ఫ్రెండ్స్ దీనిని సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఉన్నవారు use చేసుకోవచ్చు. కేవలం మీ మొబైల్ ని తీసుకొని అందులో *595# ని డయల్ చేయండి. మీ ఐడి ని వారికీ తెలిపితే మీకు కావాల్సిన అకౌంట్ సమాచారాన్ని వారు అందిస్తారు.

2. SBI ATM 

మీరు మీకు దగ్గరిలోని ATM కి వెళ్లి మీ అకౌంట్ లో ఎంత బ్యాలెన్ ఉందొ చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు. మొదట మీరు ATM కి వెళ్లి అక్కడ SBI డెబిట్ కార్డు ని స్వైప్ చేయండి, తర్వాత మీ ATM పిన్ ని ఎంటర్ చేయండి.తర్వాత  బ్యాలెన్స్ ఎంక్వైరీసెలెక్ట్ చేసుకోండి. మీ డిటైల్స్ తెలుసుకున్నా వెంటనే బ్యాక్ వచ్చేయండి.

3.SBI Passbook 

ఫ్రెండ్స్ మనలో కొంత మంది ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు. ఇంకొంత మంది అసలు చదువుకొని ఉండరు. ఇలా చదువుకొనివారికి ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది.

మీరు మీ sbi పాస్ బుక్ ను తీసుకొని sbi బ్రాంచ్ కి వెళ్ళి అక్కడ అధికారులకి అడిగితే వారు మీ పాస్ బుక్ ని తీసుకొని చెక్ చేసి మీ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ లో ఉందొ  మీకు చెబుతారు.