పోగొట్టుకున్న ration card ని మీ phone లోనే ఈజీ గ download చేస్కొండిలా

0

ration card download ap online

మీ దగ్గర ఉన్న ration card ఎక్కడో పెట్టి మర్చిపోయారా ? లేకుంటే మీకు తెలియకుండా ఎక్కడో పదేసుకున్నర ? అయితే ఇక రేషన్ కార్డ్ లేకుండా మీరు ప్రతి నెల రేషన్ ఎలా తీస్కుంటారు మరి ? ఇలాంటి వాటికీ ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది మరి.కేవలం మన ఆండ్రాయిడ్ మొబైల్ ఉపయోగించి మన రేషన్ కార్డ్ ని మనమే download చేస్కోవచ్చు. అది ఎలగో మిరే చదవండి.

ముందుగ ఇక్కడ క్లిక్ చేసి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ website లోకి వెళ్ళండి.

Rationcard Link

అందులోంచి Public Reports ని క్లిక్ చేయండి.అందులో ఉన్న Key Register ఆప్షన్ ని తీస్కోండి.ఇక్కడ మనం ఉండే జిల్లా,మండలం మరియు మన రేషన్ షాప్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.మీ రేషన్ షాప్ నంబర్ తెలియకపోతే షాప్ కి వెళ్లి తెలుసుకోండి.ఇక్కడ మీరు మీ ration card number ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు.మరి వెంటనే సబ్మిట్ చేయండి.

ration card ap download

మీ షాప్ లోని అన్ని ration card ల details వస్తాయి.అందులోంచి మీ card ఎదో చెక్ చేస్కొండి.ఇక్కడ మనకు 2 ఒప్షన్స్ ద్వార చెక్ చేస్కోవచ్చు.ఒకటి ration card number గుర్తు ఉంటె దాని ద్వార మన card ని తెలుసుకోవచ్చు లేదా card owner పేరు ద్వార కూడా తెలుసుకోవచ్చు.మరి మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ కాపీ చేస్కొని home పేజి కి వచ్చేయండి.

కింది కి scroll చేయగానే మన ration card సెర్చ్ ఆప్షన్ ఉంటుంది.అందులో మీ card number ని ఎంటర్ చేయండి.వెంటనే మీ card full details వచ్చేస్తాయి.దాన్ని screen shot తీస్కొని print తీస్కోండి చాలు.ప్రతి నెల మీ ration shop కి వెళ్లి మీ సరుకులని తీస్కోండి.చాలా ఈజీ ప్రాసెస్ కదా.మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండ గుడ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.