How To Download Face Book Story With Music తెలుగు లో

0
how to download facebook story in telugu with music

How To Download Face Book Story With Music

How To Download Facebook Story In Telugu With Music అనేది ఒక సోషల్ మీడియా platform. దీంట్లో మనం మనకు నచ్చిన vedioను మనకు తెలిసిన సమాచారాన్ని పేస్ బుక్ లో పోస్ట్ చేయవచ్చు. మనకు నచ్చిన వ్యక్తుల గురించి తెలుసుకోవచు.

ఫేస్‌బుక్‌ను 2004లో మార్క్ జుకర్‌బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో నమోదు చేసుకున్నప్పుడు సృష్టించారు.  నేడు, Facebook ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్‌వర్క్, ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు.

  • పేస్ బుక్ లో మీరు లైవ్ vedio ను షేర్ చేయవచ్చు.
  • అలాగే ఈ మద్య కాలములో వచ్చిన youtube షార్ట్స్ ను కూడా మనము తీసి పోస్ట్ చేయవచ్చు.
  • ఇది 30 సెకండ్స్ ఉన్న vedio లను పూర్తి క్లారిటీ తో మనము చూడవచ్చు.
  • ఇది ఎక్కువగా న్యూస్ కు సంభందించి మరియు ఫైనాన్సు మరియు జాబ్స్ పరముగా ఇది ఉపయోగపడుతుంది.
  • అలాగే మనకు నచ్చిన వారికి షేర్ చేసి కామెంట్స్ చేయవచ్చు

How To Download Face Book Story With Music

  • ముందుగ మీరుHow To Download Facebook Story In Telugu With Music పేస్ బుక్ app ను డౌన్లోడ్ చేసుకొని లాగ్ ఇన్ అవ్వండి.
  • అ తర్వాత పేస్ బుక్ downloader ను ఉపయోగించి
  • అ తర్వాత vedio లింక్ కాపీ చేసుకొని పేస్ బుక్ downloader tool లో ఆడ్ చేయండి.
  • అప్పుడు మీకు downloader  లింక్ కనపడుతుంది.
  • అ downloader  లింక్ పైన క్లిక్ చేయండి.
  • అలాగే మీకు నచ్చిన స్టొరీ మరియు vedios ను కూడా మీరు పేస్ బుక్ నుంచి మీ మొబైల్ లో డౌన్లోడ్ చేయవచు.
  • మీరు ఫోటోలు మరియు వీడియోలను మీ Facebook స్టోరీగా చూడవచ్చు.
  • Facebookలో ఆ డౌన్‌లోడ్ బటన్ లేదు కానీ కొన్ని ఫీచర్‌లు మనము download చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.
  • ఈ ఫీచర్ ఉపయోగించడానికి మీకు ఇతర app వాడవలసి వస్తుంది.
  • మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే ప్లే స్టోర్ నుండి save story for face book stories app ను download చేసుకోవాలి.
  •  మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, దాన్ని ఇన్‌స్టాల్ చేసి, యాప్ అడిగిన అవసరమైన అనుమతులను అనుమతించండి.
  • ఇతర యాప్ ద్వారా మీ Facebook ఖాతాకు లాగిన్ చేయండి. మీరు చూడాలనుకుంటున్న కథనంపై క్లిక్ చేయండి.
  •  మీకు ఇష్టమైన  కథను (How To Download Facebook Story In Telugu With Music) Face Book డౌన్‌లోడ్ చేయాలనుకుంటే ‘ డౌన్లోడ్  ఎంపికపై క్లిక్ చేయండి ఎంచుకున్న కథనం డౌన్‌లోడ్ చేయబడింది మరియు మీ మొబైల్ లో అది సేవ్ చేయబడుతుంది.

ఇవే కాక ఇంకా చదవండి.