how to download instagram reels తెలుగులో

0
how to download instagram reels in telugu 2022

How To Download Instagram Reels

Instagram Introduction: Instagram అనేది ఒక సోషల్ మీడియా platform. దీనిని ఉపయోంచి మనము ఫొటోస్ మరియు వీడియో లను అప్లోడ్ చెయ్యొచ్చు మరియు షేర్ చేయవచు. ఇవి మీ గ్రూప్ లో ఉన్న వారు వాటిని చూడవచ్చు.

Instagram Reels Popularity:

  • Instagram రీల్స్ ను  2020 లో సరికొత్త మార్పులతో ప్రారంభించబడింది.
  • ఇంతకు ముందు ఇదే వీడియొ కంటెంట్ తో Tiktok చాల బాగా ఫేమస్ అయ్యింది.
  • ఇప్పుడు సరికొత్త ఫీచర్స్ తో Instagram Reels కూడా మంచి పాపులారిటీ సంపాదించుకొని ఉంది.
  • ఇప్పుడు ఈ Instagram వాడె వారి సంఖ్య ముపటి తో పోలిస్తే ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యింది.
  • అందులోను Instagram Reels ను వాడె వారు చాల మంది పెరిగారు.
  • ఇది చాల తక్కువ 15 సెకండ్స్ కంటెంట్ వీడియొ ను ఈజీ షేర్ చేయవచ్చు.
  • ఈ వీడియొ ను 5 మిలియన్ viewers చూస్తె అది 5 నుంచి 7 రోజుల లోపల అది మంచి పాపులారిటీ సాధించిన వీడియొ గా ఉంటుంది.
  • ఇది ప్రపంచములో అతి ఎక్కువ మంది వాడె app గా రికార్డు సృష్టించింది.
  • ఇంతకు ముందు FB Messenger మరియు We Chat మరియు Tiktok వంటి apps వాడె వారు.
  • కాని ఈపుడు Instagram Reels సరికొత్త మార్పుతో ఎప్పుడు 1.386 billion ఆక్టివ్ users ను కల్గి ఉంది.
  • దీంతో పాటు సినిమా హీరోస్ మరియు ఇతర ఫేమస్ అయిన వ్యకులు Instagram Reels ను వాడతారు.
  • ప్రపంచములోనే ఎక్కువ మంది ఫోల్లోవేర్స్ ను కలిగి ఉన్నది క్రిష్టియన్ రోనాల్డో ఇతను సుమారుగా 366 మిలియన్ మంది Followers ను కలిగి ఉన్నాడు.
  • ఇక మన ఇండియాలో ఎక్కువ మంది ఫోల్లోవేర్స్ ను కలిగి ఉన్నది విరాట్ కోహ్లి అ తర్వాత ప్రియాంక చోప్రా మరియు శ్రద్ధ కపూర్.
  • అరియానా గ్రాండ్ ను క్వీన్ అఫ్ Instagram అని పిల్లుస్తారు ఈమె అమెరికన్ పాప్ సింగర్.

How To Download Instagram Reels:

  • ముందుగా మీరు Instagram  app ను డౌన్లోడ్ చేసుకొని లాగ్ ఇన్ అవ్వాలి.
  • మీరు ఏ ఇంస్తాగ్రం లో రీల్స్ అని క్లిక్ చేస్తే అది వస్తుంది.
  • మీరు ఏ Instagram Reel ను డౌన్లోడ్ చేసుకోవాలని చూస్తునారో దాన్ని క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ కనపడుతోంది కదా దాని పైన క్లిక్ చేస్తే
  • మీకు అక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ లెఫ్ట్ సైడ్ లో చూపిస్తుంది.
  • అది అప్పుడు మన మొబైల్ లోని క్లిప్ బోర్డు లో కాపీ అవుతుంది.
  • అ తర్వాత మీరు Google Chrom ఓపెన్ చేసి అక్కడ Instagram రీల్స్ డౌన్లోడ్ అని టైపు చేయండి.
  • అప్పుడు మొదట ఓపెన్ అయిన Igram.io అనే వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
  • Insert Instagram link అని చూపిస్తుంది.
  • దాంట్లో మీరు ఇంత వరుకు సేల్లెచ్ట్ చేసిన దాన్ని పేస్టు చేయండి.
  • అ తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
  • అప్పుడు mp4 అనే ఆప్షన్ చోపిస్తుంది దాని పైన లాంగ్  క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్ చోపిసుంది.
  • అందులో మీరు డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేస్తే అ Vedio మీ Gallary లో డౌన్లోడ్ అవుతుంది.

A) How To Download Instagram Reels

With App:

B) How To Download Instagram Reels

Without App:

  • Instagram లో కి వెళ్లి రీల్ ఓపెన్ చేస్తే మనకి రైట్ సైడ్ లో Three డాట్ లైన్ పైన క్లిక్క్ చేస్తే  కాపీ లింక్ అనే ఆప్షన్ చూపిస్తుంది.
  • అ తర్వాత్ అ లింక్ కాపీ అవుతుంది అప్పుడు మనం గూగుల్ Chrom లేకి వెళ్లి Igram.io  అని టైపు చేస్తే అది ఓపెన్ అవుతుంది.
  • అప్పుడు mp4 అనే ఆప్షన్ చోపిస్తుంది దాని పైన లాంగ్  క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్ చోపిసుంది.
  • అందులో మీరు డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేస్తే అ Vedio మీ Gallary లో డౌన్లోడ్ అవుతుంది.

C) How To Download Instagram Reel

On Pc :

  • ముందుగ మీరు మీ Pc లో ఇంస్తాగ్రం లో లాగ్ ఇన్ అవ్వండి.
  • మీ డెస్క్ టాప్ లో మీకు రైట్ సైడ్ లో Three డాట్ లైన్ క్లిక్ చేస్తే
  • అప్పుడు దాంట్లో కాపీ లింక్ ఉపయోగించి Infact.com కు వెళ్లి మీరు ఏ Downloader option తో మీరు Download  చేసుకొంటారో దాన్ని ఉపయోగించి
  • ఫస్ట్ మీరు హోం Page లో టూల్స్ క్లిక్ చేసిన తర్వాత Downloader ను క్లిక్క్ చేస్తే
  • అక్కడ Instagram Downloader లింక్ ను పేస్టు చేస్తే search చేస్తే అక్కడ Vedio ఓపెన్ అవుతుంది.
  • అ Medio కింద Download ఆప్షన్ క్లిక్ చేస్తే అ Medio మీ డెస్క్ టాప్ మీద Download అవుతుంది.

DOWNLOAD APP

ఇవే కాక ఇంకా చదవండి.