Money View పర్సనల్ లోన్ ఎలా పొందాలి ?

0
How to get loan from Money view app in telugu
How to get loan from Money view app in telugu

How to get loan from Money view app in telugu | పర్సనల్ లోన్ ఎలా పొందాలి ?

Money View: Personal Loan App

Personal loan apps in andhra pradesh : ఈ మధ్యకాలంలో పర్సనల్ లోన్ పొందాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కేవలం ఉద్యోగం చేసిన వాళ్లకే ఇలాంటి లోన్ అయినా బ్యాంకు వాళ్లు ఇస్తారు. కానీ ఇంట్లో కూర్చుని పనిచేసుకునే వాళ్ళకి, లేదా బిజినెస్ చేసుకునే వాళ్ళకి లోన్ లు ఇమ్మని చెప్తే బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు.

అందుకే మనలాంటి వాళ్ళ కోసం చాలా రకాలైన లోన్ అప్లికేషన్ మనకు దొరుకుతాయి. ఇందులో ముఖ్యంగా మన మాట్లాడుకోవాల్సింది ఈ Money View Personal Loan App గురించి.

Money View Loan App Full Details

Loan Amount: From ₹10,000 to ₹5,00,000
Repayment Duration: From 3 months to 5 years
Annual Interest Rate: From 16% – 39%*
Processing Fees: From 2% – 8%*

Eligibility

We offer personal loans for both, Salaried & Self-Employed. Min CIBIL Score of 600 or Experian of 650. The age limit for application is 21-57yrs. Income must be received in your Bank A/c.

How to get loan from Money view app in telugu 2021

ఇందులో చాలా సులభంగా అందరూ లోన్ పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కింద స్టెప్స్ రూపంలో ఇచ్చాను. మీరు ఒక్కొక్కటిగా ఫాలో చేసి మీ లోను అర్హత చెక్ చేసుకుని మరీ లోన్ పొందండి.

1. ముందుగా ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా Money View Personal Loan App ను డౌన్ లోడ్ చేసుకోండి.

DOWNLOAD APP

2. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ కింద ఇచ్చిన ఇంటర్ఫేస్ కనబడుతుంది.

money view personal loan app

3. ఇందులో మీరు పదివేల రూపాయల నుండి ఐదు లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు.

4. మరి మీ పర్సనల్ లోన్ పొందడానికి Get Started బటన్ పై క్లిక్ చేయండి.

money view personal loan app amount

5. ఇక్కడ మనీ వ్యూ లోన్స్ అప్లికేషన్ కొన్ని రకాల పర్మిషన్ అని అడుగుతుంది. వాటన్నిటిని ఒక్కొక్కటిగా Allow చేయండి.

money view personal loan app permissions

6. తరువాత మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. మీ వివరాలు ఇచ్చేసి అప్లికేషన్ లో రిజిస్టర్ అవండి.

money view personal loan app registration

7. ఇక్కడ మళ్లీ మీకు ఎంప్లాయ్మెంట్ టైప్ సెట్ చేసుకోమని అడుగుతుంది. అంటే మీరు శాలరీ ఎంప్లాయి నా లేదా సెల్ఫ్ ఎంప్లాయ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.

money view personal loan app employment type

8. ఇక తర్వాతి స్టెప్ లో నెలసరి ఆదాయం, బ్యాంకు వివరాలు, లోన్ ఎందుకు పొందుతున్నారు అనే విషయాలు తెలియజేయాలి.

money view personal loan app details

9. తరువాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పేరు, అడ్రస్, పాన్ కార్డు వివరాలు తదితర అంశాలు ఇక్కడ పొందుపరచాలి.

money view personal loan app full information

10. తర్వాత I Agree బటన్ పై క్లిక్ చేసి GET OFFER నొక్కండి.

get offer

11. తర్వాత పేజీ లో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది, ఇందులో ఏమైనా మార్పులు చేయాలంటే ఎడిట్ క్లిక్ చేయండి. అన్ని సరిచేసిన తరువాత Confirm And Check Eligibility పైన క్లిక్ చేయండి.

money view personal loan app confirmation

12. ఇక్కడ మీ ప్రొఫైల్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి.

money view personal loan app language

13. ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అంటే మీ మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చినట్లయితే మీకు మంచి లోన్ దొరుకుతుంది. లేదంటే 2nd ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

money view personal loan app bank statements

14. ఇక్కడ మీరు ఇంతవరకు లోన్ అమౌంట్ పొందగలరు అలాగే ఎన్ని నెలలో మీరు పే చేయాల్సి ఉంటుంది వివరాలు వస్తాయి.

money view personal loan app loan amount

15. చివరగా మీ లోన్ అమౌంట్ మరియు మీరు కట్టాల్సిన నెలలు అంటే ఈఎంఐ లు సెలెక్ట్ చేసుకోవాలి. Apply Now క్లిక్ చేయండి.

money view personal loan app tenure

16. ఇక్కడ మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు , మీ ఇంటి వివరాలు అడుగుతాయి.

money view personal loan app final step

17. ఇదంతా అయిన తర్వాత మీ అప్లికేషన్ ఇరవై నాలుగు గంటల లోపు ప్రాసెస్ చేయబడుతుంది.

18. దాని తర్వాత మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కి మీలోని మొత్తం విడుదల చేస్తారు.

19. మీరు గనక మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే ఒక కన్ఫర్మేషన్ లెటర్ని ప్రింట్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి స్కాన్ చేయాల్సి ఉంటుంది. శాంపుల్ కోసం కింద ఇచ్చిన లెటర్ ని గమనించగలరు.

money view loan app e signed copy

20. ఈ విధంగా మీరు Money View Loan App నుండి పర్సనల్ లోన్ ను పొందగలరు.

ఇవి కూడా చదవండి :-

  1. మీ సిబిల్ స్కోర్ ఆన్లైన్ లో ఇలా ఫ్రీ గ చెక్ చేసుకోండి
  2. How To Take Loan From Navi App 2021 ?
  3. SBI Personal Loan From Yono App 2021
  4. How To Use ICICI Internet banking 1st Time 2021