యూనియన్ బ్యాంక్ నుంచి వ్యక్తిగత రుణం పొందటం ఎలా?

0

How To Get Personal Loan From Union Bank In Telugu 

ఫ్రెండ్స్ మన అందరికి డబ్బు అవసరం ఉంటుంది. ఈ డబ్బు అవసరం తీర్చుకోవడానికి చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. అలాగే బ్యాంకు లో పర్సనల్ లోన్ తీసుకుంటే మంచిది అని ఆలోచిస్తుంటారు. ఇలా ఆలోచించే వారి కోసం ఈ ఆర్టికల్ లో ఒక మంచి బ్యాంకు గురించి తెలియచేశాము.ఈ బ్యాంకు లో మీరు చాలా సులభంగా వ్యక్తిగత రుణం పొందవచ్చు.

ఆ బ్యాంకే union బ్యాంకు. ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వరంగ బ్యాంకు లలో ఇది ఒకటి.ఈ బ్యాంకు లో  పర్సనల్ లోన్ చాలా తేలికగా పొందవచ్చు. వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది. ఈ క్రింద మనం ఆన్లైన్ లో ఈ పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి? అప్లై చేయాలి అంటే మనకి ఏమి అర్హత ఏమి ఉండాలి, డాకుమెంట్స్ ఏమి ఉండాలో వివరంగా తెలుసుకుందాం.

union bank personal loan details in telugu

Personal Loan Eligibility In Telugu

ఫ్రెండ్స్ యూనియన్ బ్యాంక్ లో వ్యక్తిగత రుణం పొందాలి అంటే ఈ క్రింది అర్హతలు మనకు ఉండాలి.

 1. భారతీయ పౌరులై ఉండాలి.
 2. వయస్సు 18 ఏళ్ళ పైన 60 లోపల ఉండాలి.
 3. నెలకు కనీసం 15,000 ఆదాయం ఉండాలి.
 4. లోన్ అప్లై చేయడానికి 2 సంవత్సరాల ముందు నుంచి ఈ బ్యాంకులో కస్టమర్ అయ్యి ఉండాలి.

Personal Loan Required Documents In Telugu

ఫ్రెండ్స్ ఈ బ్యాంకు లో మనం లోన్ పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

 1. ఆధార్ కార్డ్
 2. పాన్ కార్డ్
 3. 2 పాస్ ఫోటోలు
 4. మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్
 5. మీరు బిజినెస్ పర్సన్ అయితే 3 సంవత్సరాల Itr
 6. 3 నెలల బ్యాంకు స్టేట్మెంట్

Union Bank Personal Loan Features In Telugu 

ఫ్రెండ్స్ ఈ క్రింద మనం యూనియన్ బ్యాంకు వ్యక్తిగత రుణం లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

union bank personal types in telugu 2023

 • ఫ్రెండ్స్ మనకి ఈ బ్యాంకు 7 రకాల పర్సనల్ లోన్స్ ని అందిస్తుంది అవి :
 1. Union Women Professional Personal Loan Scheme (UWPPL)
 2. Union Personal Salaried
 3. Union Personal Loan Non Salaried
 4. Personal Loan – Special Retail Lending Scheme For Government Employees
 5. Union Professional Personal Loan Scheme
 6. Union Ashiyana Personal Loan Scheme
 7. Union Ashiyana Overdraft Scheme
 • ఈ బ్యాంకు నుంచి మనం 15 లక్షల నుంఛి 50 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు.
 • ప్రాసెసింగ్ ఫి 1% ఉంటుంది.
 • లోన్ రీపేమెంట్ టైం 5 నుంచి 7 సంవత్సరాలు వరకు ఉంటుంది.
 • వడ్డీ రేటు 11.80% నుంచి 15.50% వరకు ఉంటుంది.
 • 100% డిజిటల్ ప్రాసెస్.

Union Bank Personal Loan Apply Process In Telugu 

ఫ్రెండ్స్ ఈ క్రింద మనం యూనియన్ బ్యాంకు లో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం.

 1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యునియన్ బ్యాంకు మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళండి.
 2. వచ్చిన ఆప్షన్స్ లో personal loan ని సెలెక్ట్ చేసుకోండి.
  union bank personal loan apply telugu
 3. తర్వాత మళ్ళి కొన్ని ఆప్షన్స్ వాటిలో మీకు ఏ టైప్ పర్సనల్ లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
 4. కొన్ని ఆప్షన్స్ వస్తాయి వాటిలో Apply For LOAN ఆప్షన్ పై క్లిక్ చేయండి.
 5. Loan Type ని సెలెక్ట్ చేసుకోండి.
 6. మీకు ఎంత లోన్ కావాలో ఎంటర్ చేయండి.
 7. మీ పర్సనల్ డిటైల్స్ అంటే మీ పేరు, అడ్డ్రెస్స్, మీ మొబైల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ మొదలైనవి ఎంటర్ చేసి verify పై క్లిక్ చేయండి.
 8. తర్వాత మీ ఐడెంటిటీ డిటైల్స్ ఎంటర్ చేయండి.
 9. తర్వాత ఎంప్లాయి డిటైల్స్ ఎంటర్ చేయండి.
 10. తర్వాత మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
 11. అంటే kyc చేసుకోండి.
 12. లోన్ అప్లై చేయండి.

పైన తెలిపిన విధంగా మీరు ఆన్లైన్ లో యూనియన్ బ్యాంకు పర్సనల్ లోన్ ని అప్లై చేసుకోవచ్చు.

Union Bank Personal Loan Apply Link