మీతో వాట్సప్ చాట్ చేస్తున్న వ్యక్తి పేరు దాచండి లేదా మార్చండిలా !

0
whatsapp hide chat trick

How To Hide Chat Name On Whatsapp In Telugu 2022

వాట్సాప్ కి సంబంధించి ఒక సరికొత్త ట్రెండ్ ను ఇప్పుడు తెలుసుకుందాం. వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరూ ఈ ట్రిక్ ను ఖచ్చితంగా ఉపయోగించాలి. ఒక్కసారి ఉపయోగించడం ప్రారంభిస్తే ఇక జీవితంలో దీన్ని కచ్చితంగా వదలరు.

సాధారణంగా మనం ఎవరితో అయినా చాట్ చేసేటప్పుడు వారి పేరు అందరికీ కనపడుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ మీరు ఉపయోగిస్తే చాట్ చేసే వాళ్ళ పేరు మీరు మార్చుకోవచ్చు. లేదా ఎవరికీ కనపడకుండా దాచి పెట్టవచ్చు.

దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ మనకు అవసరం అవుతుంది. దాని లింక్ ను ఈ పోస్ట్ కింద ఉంచాను. అక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకోండి.

Hide Chat Name-Hide Name in WhatsApp with 1 Click apk

1. ముందుగా మీరు అప్లికేషను ఓపెన్ చేయగానే నీకు స్టార్ట్ ఆప్షన్ కనబడుతుంది.
2. దాన్ని క్లిక్ చేయగానే కొన్ని సెట్టింగ్స్ ఇవ్వమని అడుగుతుంది.
3. ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని రకాల సెట్టింగ్స్ ని మనం యాక్సెప్ట్ చేయాలి.
4. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయగానే ఒక చిన్న బబుల్ ఓపెన్ అవుతుంది.
5. దాన్ని మనం నొక్కగానే మనం చాట్ చేస్తున్న వారి ప్రొఫైల్ పేరు హైడ్ చేయబడుతుంది.
6. అంటే ఎవరికీ కనబడకుండా పేరు మార్చబడుతుంది.
7. ఇంకా మీరు పేరుని మీకు నచ్చిన పేరు గా మార్చుకోవచ్చు అలాగే ఫోటోను కూడా మార్చవచ్చు.
8. దీనికి సంబంధించిన కస్టమైజేషన్ కూడా ఈ అప్లికేషన్ లో లభిస్తాయి.
9. తప్పకుండా ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి.

Application Link

2.Locker for Whats Chat App

Screenshot image 4Screenshot image 2

What’s new

Biometric authentication option has been added
Compatible with latest Android OS
New tab has been added for exchange messages on WhatsApp without saving their phone numbers in their contact list.
Available to upgrade for free
Updated all latest lib changes
Resolved chat open issue from notification.
Resolved shortcut chat open issue.
Minor bug fixes.