e-Challan Online Payment AP Police 2021

0
how to pay e challan online in ap

How To Pay e Challan Online In AP

ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎప్పుడైనా బండి నడుపుతూ పోలీసులకు చిక్కినట్టు అయితే కచ్చితంగా మీకు చలానా పడి ఉంటుంది. ఇంతకు ముందులాగా పోలీసులు చలానా కట్టించుకుని రిప్లై ఇవ్వడం లేదు. డైరెక్టుగా ఆన్లైన్లో కట్టుకోమని మన మొబైల్ కు మెసేజ్ పెడుతున్నారు అంతే.

మరి ఇ మన సొంత వాహనం పైన ఎటువంటి చలనాలు ఉన్నాయో ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి? చెక్ చేసుకుని తర్వాత challans ఉన్నట్టయితే ఎలా కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టెప్ 1) ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ పోలీస్ యొక్క అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.

https://apechallan.org/

స్టెప్ 2) ఇక్కడ అ మనకు ఎంటర్ వెహికల్ నెంబర్ అని ఆప్షన్ డైరెక్ట్ గా కనబడుతుంది.

e challan ap
స్టెప్ 3 ) ఇందులో మీ వెహికల్ నెంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 4 ) తర్వాత వచ్చే క్యాప్చా ను కూడా కింద ఎంటర్ చేయాలి
స్టెప్ 5 ) ఇప్పుడు మీ vehicle పై నమోదు చేయబడిన చలానా కనబడతాయి.

e challan ap payment
స్టెప్ 6 ) ఇక్కడ అ చివరగా పే నౌ ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి.
స్టెప్ 6 ) ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇ మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. తర్వాత pay now మీద క్లిక్ చేయండి.


స్టెప్ 7 ) ఇప్పుడు మనం చలానా కట్టడానికి అవసరమైనా చాలా పేమెంట్ ఆప్షన్స్ కనపడతాయి. ఇందులో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని pay చేయండి.

e challan ap payment options
స్టెప్ 8 ) చివరగా మీరు చలానా కట్టినట్టు మీ మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here