How To Watch Live Tv Channels On Android Mobile For Free 2019 In telugu

5

Watch Live Tv Channels On Android Mobile For Free In Telugu 2019

సినిమాలు , స్పోర్ట్స్, వినోదం ఇలాంటి  టెలివిజన్ కార్యక్రమాల కోసం మనం ఇప్పుడు మన ఆండ్రాయిడ్ మొబైల్ లోనే ఫ్రీగా లైవ్ టీవీ చూడవచ్చు. మరి ఇందుకోసం మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ వాటన్నింటిలో ముఖ్యమైనది ఈ అప్లికేషన్. ఈ అప్లికేషన్లో ప్రపంచంలోని చాలా దేశాల టీవీ చానల్స్ అందుబాటులో ఉన్నాయి.  ఇండియా, అమెరిక, నేపాల్ , యూకే, కెనడా, ఫ్రాన్స్ ఇలాంటి మరి ఎన్నో దేశాల ఛానల్స్ ఫ్రీగా చూడవచ్చు. ఈ అప్లికేషన్ ఇలాంటి దేశాల నుండి చానల్స్ ని హౌస్ చేస్తోంది. ఈ అప్లికేషన్ పేరే HD Streamz. 

ఇంటర్నెట్లోని చాలా అప్లికేషన్ స్ట్రీమింగ్ చానల్స్ అందిస్తాయని చెప్పి అందని మోసం చేస్తూ కేవలం యాడ్స్ ని మీ మొబైల్ లో లో ఇన్స్టాల్  చేస్తున్నాయి. తద్వారా వాళ్లకు డబ్బు వస్తుంది కానీ మనకు ఏమీ రాదు. ఇలాంటి చాలా అప్లికేషన్స్ వాటి పరిమితికి మించి కొన్ని పర్మిషన్ మన మొబైల్లో అడుగుతాయి, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి వాటిని మనం గుడ్డిగా ఇచ్చేస్తాము. తద్వారా మన ఆండ్రాయిడ్ ఫోన్ కు అనవసరమైన మెమరీ లాస్  మనం అనుకున్న ఛానల్స్ ని చూడలేము. 

ఈ HD Streamz app ఏంటి ?

HD Streamz app ఒక సాధారణమైన టెలివిజన్ స్ట్రీమింగ్ అప్లికేషన్. ఇందులో దాదాపుగా ఎనిమిది వందల వరకు ఫుల్ క్వాలిటీతో టీవీ చానల్స్ ఉన్నాయి. ఇందులో లో అన్ని రకాల కేటగిరి  అంటే సినిమా, టీవీ సీరియల్స్, న్యూస్ ఛానల్, స్పోర్ట్స్, రిలీజియన్, ఇన్ఫర్మేషన్ మరియు రకరకాల టీవీ షోస్ అన్ని కూడా లభ్యమవుతాయి. ఇవన్నీ కూడా అ ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులారిటీని సంపాదించుకున్న ముఖ్యమైన దేశాల నుండి మనకు స్ట్రీమ్ చేయబడతాయి. ఇవన్నీ కూడా అ మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ అప్లికేషన్ ఉచితంగా అందిస్తుంది. మనకు కావలసింది అపరిమిత ఇంటర్నెట్ మాత్రమే. ఒక్కసారి మీరు ఈ అప్లికేషను వాడినట్టయితే కచ్చితంగా ఇంకెప్పుడు దీన్ని డిలీట్ చేయరు.

HD Streamz ఫీచర్స్:

  1. హై క్వాలిటీ తో తో టీవి స్ట్రీమింగ్ సపోర్ట్ చేస్తుంది
  2. Chrome cast కు సపోర్ట్ చేస్తుంది
  3. రకరకాల categories మరియు అందరికీ నచ్చే విషయాలతో దాదాపు 1000కి పైగా channels ఉన్నాయి
  4. లైఫ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ కూడా లభిస్తుంది,  అంటే వచ్చే క్రికెట్ మ్యాచ్ లను, ఫుట్బాల్ మ్యాచ్ లను, టెన్నిస్, హాకీ ఇలాంటి మరెన్నో ఆటలకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ ను ఈజీ గా లైన్ లో చూడవచ్చు.
  5. ఎంఎక్స్ ప్లేయర్ తో పాటు  ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో లభించే అన్ని రకాల వీడియో ప్లేయర్ ని ఇది సపోర్ట్ చేస్తుంది.
  6. ఇందులో వచ్చే ప్రతి వీడియో కూడా అ మనకు ఉచితంగానే లభిస్తుంది ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
  7. మనకు నచ్చిన కేటగిరీల వారీగా మనం ఛానల్స్ ని ఎంచుకోవచ్చు చూసి ఆనందించవచ్చు.

సాధారణ SD లింక్‌లు మరియు HD లింక్‌లతో ఛానెల్ కోసం ఈ అప్లికేషన్ చాలా లింక్‌లను హోస్ట్ చేస్తుంది. వీడియో ప్లేయర్‌లో( MX ప్లేయర్‌లో) లింక్‌ను తెరవండి (సాఫ్ట్‌వేర్ అనేక ఇతర ప్రముఖ ప్లేయర్‌లకు కూడా పనిచేస్తుంది). బఫర్ పూర్తి చేసి, మీ మొబైల్‌లో స్ట్రీమింగ్ ని ఆస్వాదించండి. మీ మొబైల్ లో క్రీడలు, వినోదం, చలనచిత్రాలు మరియు మరెన్నో ఉచితంగా చూడండి

Live కంటెంట్‌ను ప్రసారం చేయడానికి మీరు program యొక్క quality మరియు డిఫాల్ట్ ప్లేయర్‌ని సెట్ చేయవచ్చు. మొబైల్, టాబ్లెట్ లేదా ఆండ్రాయిడ్ టివి బాక్స్ అయినా మీ ఆండ్రాయిడ్ పవర్డ్ పరికరంలో లైవ్ టివిని ఉచితంగా చూడటానికి HD Streamz చాలా శక్తివంతమైన Application.

HD Streamz ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

Android లో HD Streamz apk ని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవటానికి ఇక్కడ steps ఉన్నాయి.

Step 1. Unknown Sources ప్రారంభించండి.

simply go to Settings → Security → Enable Unknown sources.

Step 2. క్రింద ఇచ్చిన డౌన్‌లోడ్ లింక్‌ల నుండి లైవ్ HD Streamz ని డౌన్‌లోడ్ చేయండి.

step 3. ఫైల్‌ను గుర్తించి, మీ మొబైల్ లో ఇన్‌స్టాల్ చేయండి.

step 4. అప్లికేషన్ తెరవండి, స్క్రీన్‌పై ప్రాంప్ట్ చేయబడితే అవసరమైన అన్ని సెట్టింగ్‌లను చేయండి. పూర్తి Live Tv ని ఉచితంగా ఆస్వాదించండి.

Disclaimer :

This application only contains third party app links which are freely available free on the world wide web.we are not affiliated in any way with the broadcasting channels nor responsible for their content. All content is copyrighted to respective owners.You are downloading the file at your discretion.

డౌన్‌లోడ్ లింక్ అధికారిక వెబ్‌సైట్ నుండి హోస్ట్ చేయబడింది మరియు క్రమం తప్పకుండా అప్డేట్ చేయబడుతుంది. ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మీరు అధికారిక సైట్‌ను విసిట్ చేయవచ్చు.

1. HdStreamz

2. RedBox Tv

Previous articleHow to Track Friends WhatsApp Online Status
Next articleHow to know who viewed my WhatsApp proflie in telugu 2019
Hi this is Dhanunjay. I’m a professional blogger. Completed Bsc (Computers) from Andhra University. If you have any queries about Technology please contact me through contact us page.Thanks.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here