హృతిక్ రోషన్ ని దానం చేయమని అడుగుతున్నా తమిళ అమ్మాయిలు.

0

బాలీవుడ్ సూపర్ స్టార్ పై మోజు పడుతున్నతమిళ మహిళలు.హృతిక్ రోషన్ వీర్యం కావాలంటూ మొన్నటికి మొన్న ఒక తమిళ లేడీ క్రికెటర్ అడిగింది. ఇప్పుడు తాజాగా ఇంకొక సెలబ్రిటీ కూడా అనౌన్స్ చేసింది.వివరాల్లోకి వెళితే మొన్న రిలీజైన  

వార్ సినిమా లోని హృతిక్ నటన కు ఆమె ఫిదా అయిపోయింది.

ఈ సినిమాలో హృతిక్ నటనకు మాత్రమే కాకుండా అతని అందానికి ఫిదా అయిపోయిన ఈమె ఏకంగా హృతిక్ రోషన్ తో పిల్లల్ని కనాలని ఆమె అన్నారు.తన అందం  తనతోనే నిలిచి పోకూడదని ఈ అమ్మాయి కోరుకుంటుంది.అందువలన హృతిక్ రోషన్ ని తన వీర్యం దానం చేయాలని అంటుంది. 

ఈమె ఒక తమిళ టీవీ ఛానల్ లో యాంకర్ గా చేస్తోంది.ఒక యాంకర్ గా ఉన్న ఈమె ఎంతోమంది నటీనటులను దగ్గరగా చూసి ఉండొచ్చు.అలాంటి ఈమె  బహిరంగంగా హృతిక్ రోషన్ వీర్యం, దానం చేయమని చెప్పడం.సరి కాదు అని చాలామంది, ఈమెపై సెటైర్లు వేస్తున్నారు.