50 బెస్ట్ Husband Quotes మీ అందరి కోసం !

0
Husband Quotes In Telugu

Husband Quotes | Husband Quotes In Telugu

Husband Quotes In Telugu :- జీవితంలో ఉండేది మనకి పెళ్లి కాక ముందు అమ్మ, నాన్న తర్వాత భర్త, మనం చనిపోయే వరకు మన వెంట ఉండేది భర్త ఒక్కడే. మనల్ని సపోర్ట్ చేసేది అంటూ ఒక తల్లితండ్రులు తర్వాతే భర్త అంత మన వెంట ఉండి చూసుకొంటాడు.

భార్య భర్తలో సగం, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకే జీవితాన్ని తమ జీవితకాలం గడుపుతారు; వారు ఇద్దరు సన్నిహిత సహచరులు. ప్రతి ఒక్కరికి హక్కులు మరియు హోదాలు సమానంగా ఉంటాయి. వారు కలిసి పని చేయాలి మరియు ఇంటి వ్యవహారాలను కలిసి నిర్వహించాలి.

Husband Quotes | Husband Quotes Quotes In Telugu

 1. దేవుడు భార్యాభర్తలను ఒకరితో ఒకరు పోటీ పడకుండా, కలిసి జీవించడానికి రూపొందించాడు.
 2. నేను నిన్ను కలిసిన తర్వాత జీవితం చాలా మధురంగా ​​ఉంది.
 3. భార్య భర్తలు అంటే జీవితం లో ఏ బాధ వచ్చిన ఒకరికి ఒక్కరు తొడిగా ఉండటం అలా ఉంటేనే జీవితం
 4. నేను వదిలి వెళ్ళడానికి ఇష్టపడని ఏకైక వ్యక్తి నేను.
 5. జీవితంలో ఒకరికొకరు తట్టుకోవడం గొప్పదనం.
 6. మీతో జీవితం ప్రేమ మరియు అందంతో నిండి ఉంటుంది.
 7. నా ప్రియమైన భార్య, నీ కళ్లలోంచి చూస్తే నాకు కనిపించేదంతా ప్రేమే.
 8. నీ గురించి తలచుకుంటే నా గుండె సామర్థ్యానికి మించి ఉప్పొంగుతుంది.
 9. నా ప్రియమైన భార్య, ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని మీరు నాకు నేర్పించారు.
 10. మీరు నా నిజమైన ప్రేమ, నా ప్రియమైన భార్య.
 11. నేను ఎప్పుడూ నవ్వడానికి కారణం నువ్వే నా ప్రియమైన భార్య.
 12. అందరికంటే నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంటుంది.
 13. నా భార్యను ప్రేమించడంలో, ప్రేమ నన్ను ఎంత బలంగా చేస్తుందో తెలుసుకున్నాను.
 14. నా భార్యను మించిన ప్రేమగలవారు ఎవరూ లేరు.
 15. నా భార్య నా హృదయం మరియు నా ఆత్మ.
 16. నా భార్య నన్ను చూసి నవ్వినప్పుడు, మిగతావన్నీ మాయమవుతాయి.
 17. నా పక్కన నా భార్య లేకుండా జీవితం లేదు.
 18. నేను నా భార్యను బేషరతుగా మరియు ఎప్పటికీ ప్రేమిస్తున్నాను.
 19. నా భర్తను ప్రేమించడం నాకు లభించిన గొప్ప బహుమతి.
 20. నిన్ను ప్రేమిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను.
 21. నా అద్భుతమైన భర్తకు ధన్యవాదాలు, నాకు కావలసింది ప్రేమ మాత్రమే.
 22. భార్య భర్తలు జీవితాంతం ప్రేమలో ఉండాలి.
 23. ఒకటిగా ముందుకు సగుధము ఒకటిగానే విజయం సాదిధం.
 24. భార్య అంటే వంట గదికి పరిమితం కాదు మన వెంట ఉండి నడిపించే ధైర్యం.
 25. భర్త అంటే మనకోసం కష్ట పడే వారె కాదు మనల్ని నిత్యం రాక్షనగా కాపాడేవారు.
 26. ఒకరికి ఒకరు సాయపడుతూ, ఒకటిగా ముందుకు వెళుతూ, అందరికీ ఆదర్ష్యంగా నిలవాలి, సరికొత్త సమాజాన్ని సృష్టించాలి.
 27.  ఒకరినొకరు అర్ధం చేసుకోవటం ముఖ్యం, అప్పుడే జీవితం సుఖమయం, తథ్యం
 28. మనసు విప్పి నీ జీవిత భాగస్వామితో మాట్లాడు, ఆపై వుండవులే మీ మధ్య అవరోదాలు
 29. నిరుత్సాహంలో ధైర్యం నింపు.., బాధలో ప్రేమను చూపు.
 30.  చావైనా నీతోనే.. బ్రతుకైనా నీతోనే, కష్టాల్లో తోడుంటా.. బ్రతుకంతా నీవెంట.
 31. కష్టాలెన్ని ఎదురైనా.. నేను లేనా, ఎందుకు ఈ హైరానా.
 32. ఒకటిగా ముందుకు వెళదాము, జీవిత ఫలాలని అందుకుందాము.
 33.  నాగురించి ఎవరాలోచిస్తారులే అనుకోకు, ప్రతి క్షణం నీగురించి ఆలోచించే ఏకాకిని నేనే.
 34. జీవితం అనుభవించడానికి చాలా సమయం వుంది, ఆ జీవితాన్ని గడపాలి అంటే ముందు ఒకరినొకరు అర్ధం చేసుకోవడమే ముఖ్యం.
 35.  ఎవరో ఎదో చెప్పారని, నీ జీవిత భాగస్వామి పై నీవే నిందలు వేయకు, ఆ జీవితానికి అర్ధమే ఉండదు.
 36. తల్లి తండ్రులు కూడా ముక్యమే కానీ వారి కోసం భర్తని వదులుకోకు.
 37. ఎక్కువగా కట్నం , డబ్బు ఇచ్చిన వారిని కోరుకోకండి నెతో పాటు కష్ట పడేవారికి కోరుకో.
 38. ఈ ప్రపంచంలో చివరి వరకు తోడు ఉండేది ఒక బంధం ఒకటే అదే భార్య భర్తల బంధం.
 39. ప్రతి ఒక్క భర్త తన భార్యని ఒక తల్లి లాగానే చూసుకొంటాడు.
 40. భార్య భర్తల బంధం జీవిత కలం ఉండాలి అంటే దానికి అర్థం చేసుకొనే గుణం తప్ప.
 41. ఒక కాపురంలో భార్య అంటే ఒక రాణి భర్త అంతే ఒక రాజు.
 42. జీవితకాలం మన వెంట ఉన్దేహి ఒక భర్త ఒక్కడే.
 43. భర్త అంటే మన వెంట ఉండి నడిపించే రక్షకుడు.
 44. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకు తున్నాము అని కాదు, భందానికి విలువ ఇస్తున్నాం అని.
 45.   మన జీవితంలో దేవుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం పేరే భర్త.
 46. నిజమైన జీవితంలో ఒక నమ్మకం అనేది ఉన్నదీ ఆ నమ్మకమే భర్త.
 47. నా అనే వాళ్ళు ఎందరు ఉన్న భర్త అనే వారు ఒక్కరు ఉన్న చాలు.
 48. భర్తలు మించిన దైవం ఇంకేమి లేదు.
 49. భర్త అంటే మనల్ని హిమ్హించే వాడు కాదు, భర్త అంటే ప్రేమ చూసుకొనే ఒక వరం.
 50.  భార్య, భర్తల బంధం ఒక చెరగని చిరునామా.
 51. నా ప్రియమైన నీకు ప్రేమతో చెబుతున్నా! ప్రేమిస్తున్నాను నిన్నే మనసారా
 52. ప్రతి భర్త తన భార్యను.. మరో తల్లి రూపంగా భావిస్తే ..ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది.ఇదే మధురమైన బంధం.. ఇప్పటికి ఎప్పటికి…
 53. నువ్వు ఎవరో నాకు మొదట తెలియదు కానీ నువ్వు పరిచయం అయ్యాక తెలిసింది నా సంతోషం నువ్వేనని
 54. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవపడిన విడిపోకుండా ఉండే బంధం దోకడం ఓ వరం
 55. నా కోపం ఇబ్బందిగా ఉండవచ్చు కానీ నా ప్రేమ మాత్రం స్వచ్ఛమైనది, అది నువ్వు అర్ధం చేసుకుంటావని ఆశిస్తున్నాను
 56. నా జీవితంలో అనుకోని సంతోషం ఏదైనా ఉంది అంటే.. అది నువ్వు నా జీవితంలోకి రావటమే.లవ్ యు బంగారం
 57. గొంతులో వున్న మాటైతే నోటితో చెప్పగలం కానీ గుండెల్లో వున్న మాటలను కళ్ళ తోనే కదా చెప్పగలం ఐ లవ్ యు హబ్బి
 58. నిన్ను వదిలి వెళ్ళడానికి ఇష్టపడని ఏకైక వ్యక్తి నేను.
 59. ఈ ప్రపంచంలో నాకు విలువైందంటూ ఏమీ లేదు నీనుండి నేను ప్రేమ పొందటం తప్ప!
 60. నా కోపం ఇబ్బందిగా ఉండవచ్చు కానీ నా ప్రేమ మాత్రం స్వచ్ఛమైనది, అది నువ్వు అర్ధం చేసుకుంటావని ఆశిస్తున్నాను మిస్ యు హబ్బి
 61. గొంతులో వున్న మాటైతే నోటితో చెప్పగలం కానీ గుండెల్లో వున్న మాటలను కళ్ళ తోనే కదా చెప్పగలం ఐ లవ్ ఉ హబ్బి
 62. జీవితమంతా నీ ప్రేమలో కరిగిపోతాను.నీ జీవితంలో ముత్యానై వెలిగిపోయేలా చేస్తావు కదా..!
 63. నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే!
 64. నువ్వు ఎవరో నాకు మొదట తెలియదు కానీ నువ్వు పరిచయం అయ్యాక తెలిసింది నా సంతోషం నువ్వేనని I LOVE YOU HABBI
 65. నా ప్రియమైన శ్రీవారికి ప్రేమతో చెబుతున్నా! ప్రేమిస్తున్నాను నిన్నే మనసారా

ఇవి కూడా చదవండి :-