10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్ | IAF Notification 2025

0
IAF Notification 2025

IAF: ఫ్రెండ్స్ IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని అర్థం.దీనిని 1932లో ఏర్పాటు చేశారు.IAF ని తెలుగులో భారత వాయుసేన అని పిలుస్తారు.ఈ IAF భారత దేశానికి చెందిన ప్రధాన రక్షణ దళాలలో ఒకటి.

ఇది దేశ గగన తలాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.ప్రస్తుతం ఈ IAF కొన్ని ఉద్యోగాలకు  IAF Notification 2025 ని విడుదల చేసింది.దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

IAF Notification 2025

నిరుద్యోగులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శుభవార్తను అందించింది.ఇందులో Agniveervayu
(Musician) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారి చేయడం జరిగింది.దీని గురించి ఇంకొంచెం వివరంగా అంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మనకిఎలిజిబిలిటీ ఏం ఉండాలి? ఇలా ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.

Post Details

ఫ్రెండ్స్ పైన తెలిపినట్టు IAF Aniveervayu(Musician) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏముండాలి? వీటికి శాలరీ ఎంత ఇస్తారు? వీటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPost NameEducational QualificationSalary
1Agniveervayu
(Musician)
10th35,000/-

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు జనవరి 1 2025 నుంచి జూలై 1 2008 మధ్యలో జన్మించి ఉండాలి.
  • 10th పూర్తి చేసి ఉండాలి.
  • ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అబ్బాయిలు 162 cms హైట్ ఉండాలి.
  • అదే మహిళలైతే 150 cms  హైట్ ఉండాలి.
  • రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి మన వద్ద తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ IAF Notification 2025 జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది తెలిపిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:

  •  ఫోటోలు
  • ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్స్.
  • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.

IITM Notification 2025

Salary Details

ఫ్రెండ్స్ ఈ IAF Notification 2025 జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35,000/-
స్యాలరి ఇస్తారు.స్యాలరితో  పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fees

ఈ IAF Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు 100/- ఫీజు ఉంటుంది.అంటే రిజర్వేషన్ లేకుండా ప్రతి ఒక్కరు 100/- అప్లికేషన్ ఫీ ని చెల్లించాల్సి ఉంటుంది.

Important Dates  

ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది21-4-2025
అప్లికేషన్ లాస్ట్ తేది11-5-2025

Job Selection Process

ఈ IAF Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఇంగ్లీష్ రిటన్ టెస్ట్,ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించి వీటిలో అర్హత సాధించిన వారికి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Apply Process

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

IAF Notification 2025

Notification PDF