హాయ్ ఫ్రెండ్స్ ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి అని రకరకాల అవస్థలు పడుతూ ఇంటర్వ్య లకు హాజరు అవుతూ ఉద్యోగం రాలేదని నిరాశపడుతున్న నిరుద్యోగులకు ఒక ప్రముఖ ప్రభుత్వ సంస్థ తీపి కబురు అందించింది.ఇంతకీ ఆ సంస్థ ఏది? ఏం జాబ్స్ కి నోటిఫికేషన్ విడుదల చేసింది, వాటికి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాల గురించి ఈ ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
ICMR NIRBI Notification 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ (ICMR NIRBI) నుండి జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో 11 వేకేన్సిలు ఉన్నాయి. ఇందులో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్లు పెట్టి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతకీ ఏంటి ఆ జాబ్స్? వాటి అర్హత ఏంటి అనే విషయాలు కింద వివరంగా తెలుసుకుందాం.
POST DETAILS
ఫ్రెండ్స్ ఈ ICMR NIRBI నుంచి అసిస్టెన్స్ ఇంకా ఇతర కేటగిరీలకు సంబంధించి 11 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.ఆ పోస్టులు ఏంటి? ఎన్ని ఉన్నాయి?,ఎక్స్ పిరియన్స్ ఏమన్నా ఉండాలా? అనే విషయాల గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.
S.NO | Name of the Post | No.of Vacancies | Reservation Category | Educational Qualification | AGE Limit |
1 | Assistant | 3 | UR-2, SC-1 | Degree | 18-30 |
2 | Upper Division Clerk | 3 | UR | Degree | 18-27 |
3 | Lower Division Clerk | 5 | UR-4, SC-1 | Inter | 18-27 |
Total | 11 |
Eligibility
అర్హత గురించి పైన పట్టికలోనే తెలిపాము, అంటే ఎడుక్యేషణ్ అర్హత ఏమి ఉండాలి, వయస్సు ఎంత ఉండాలి అని. అన్ని జాబ్స్ లో ఉన్నట్టే ఇందులో కూడా AGE RELAXATION ఉంది. అది ఎలా అంటే:
- SC,ST లకు 5 సంవత్సరాలు,OBC లకు 3 సంవత్సరాల వయో పరిమితి ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్.
Salary Details
ఫ్రెండ్స్ ఈ ICMR NIRBI ఎంపికైన అభ్యర్థులకు నెలకు 19,900 – 1 LAKH వరకు స్యాలరి ఉంటుంది.దీనితో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఫ్రెండ్స్ ఈ ICMR-NIRBI జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే UR,OBC, EWS అభ్యర్థులకు 2,000/- అప్లికేషన్ ఫీ ఉంటుంది.అలాగే ఉమెన్ SC, ST లకు 1600/- అప్లికేషన్ ఫీ ఉంటుంది.
Important Dates
ఈ ICMR-NIRBI నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పి అధికారిక నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.త్వరలోనే దీనికి సంబంధించిన డేట్స్ అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది.
Job Selection Process
- ఈ ఉద్యోగాలకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది.
- రాత పరీక్షలో భాగంగా జనరల్ నాలెడ్జ్,ఇంగ్లీష్ లాంగ్వేజ్,కరెంట్ అఫైర్స్,జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్,మ్యాథమెటిక్స్ టాపిక్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది.
- మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ఉంటుంది.90 నిమిషాల టైం ఇస్తారు.ఇందులో 50% మార్కులు వస్తేనే మీరు పాస్ అవుతారు. ఇందులో 0.25 నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి.
Apply Process
ఈ ICMR-NIRBI సంస్థ కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కింద ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.