IITM Notification 2025:ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇది IITM యొక్క పూర్తి పేరు.ఈ IITM భారతదేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థలలో ఒకటి.ఇది తమిళనాడులోని చెన్నై నగరంలో ఉంది.దీనిని 1959లో స్థాపించారు.
ఈ సంస్థ ఇంజినీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్ తదితర రంగాల్లో ఉన్నత స్థాయి విద్యను అందిస్తుంది.ప్రస్తుతం ఈ IITM కొన్ని ఉద్యోగాలకు IITM Notification 2025 నోటిఫికేషన్ ని విడుదల చేసింది దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
IITM Notification 2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నిరుద్యోగులకు ఒక శుభవార్తను అందించింది. అదేంటంటే ఇందులో పలు రకాల పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ చేసింది.
ఈ పోస్టులకు కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.దీని గురించి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.
Post Details
ఫ్రెండ్స్ ఈ IITM లైబ్రేరియన్,డిప్యూటీ రిజిస్టర్,టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్,జూనియర్ టెక్నికల్ సూపర్డెంట్ ఇలా పలు రకాల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంతకీ ఈ పోస్ట్ లు ఎన్ని ఖాళీగా ఉన్నాయి?, వీటిలో ఏవైనా రిజర్వేషన్ ఉన్నాయా? అలాగే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? అనే వాటి గురించి కింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
S.NO | Post Name | Number Of Vacancies | Reservation | Upper Age Limit |
1 | Librarian | 1 | UR-1 | 50 |
2 | Chief Security Officer | 1 | UR-1 | 50 |
3 | Deputy Registrar | 2 | EWS-1,OBC-1 | 50 |
4 | Technical Officer | 1 | UR-1 | 45 |
5 | Assistant Registrar | 2 | EWS-1,OBC-1 | 45 |
6 | Junior Technical Superintendent | 1 | OBC-1 | 32 |
7 | Junior Superintendent | 5 | UR-2,EWS-1,OBC-1,SC-1 | 32 |
8 | Junior Assistant | 10 | UR-4,EWS-1,OBC-3,SC-1 | 27 |
Total | 23 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18-50 మధ్య ఉండాలి.దీని గురించి పైన పట్టికలో క్లియర్ గా తెలియచేశాము.ఒక్కసారి చెక్ చేసుకోండి.
- డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి మన వద్ద తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ IITM Notification 2025 జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది తెలిపిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:
- ఫోటోలు
- ఆధార్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్స్.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
- ఎక్స్ పిరియన్స్ ఉంటె ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.
CSIR Madras Complex Notification 2025
Salary Details
ఫ్రెండ్స్ ఈ IITM Notification 2025 జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 45,000/-
నుండి 1,00,000/- వరకు స్యాలరి ఇస్తారు.స్యాలరితో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఈ IITM Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకునే OBC అభ్యర్థులకు 500/- ఫీజు ఉంటుంది.మిగతావారికి అంటే రిజర్వేషన్ ఉన్నటువంటి SC,ST,PWBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉండదు.
Important Dates
ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 19-4-2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 19-5-2025 |
Job Selection Process
ఈ IITM Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ చేసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.