ADD & UNMAP CLUSTER TO VOLUNTEER
గ్రామ వార్డు వాలంటీర్ లను క్లస్టర్ లో ఆడ్ చేయడం కచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒక్కో సందర్భంలో సచివాలయ గ్రామ వార్డు వాలంటీర్లు ఏదో ఒక పని పై సెలవు పెట్టి ఉంటారు. మరి వారి స్థానంలో వేరే వాలంటీర్లు విధులు నిర్వహించడానికి తాత్కాలికంగా ఈ క్లస్టర్ మాపింగ్ అవసరం అవుతుంది.
అందుకే ఎవరైతే ఈ క్లస్టర్ లో అని మ్యాప్ చేయబడి ఉంటారు లేదా యాడ్ చేయబడి ఉండరో వాళ్ళు కచ్చితంగా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.తద్వారా నీ స్థానంలో వేరొకరు విధులు నిర్వహించడానికి అనుమతి లభిస్తుంది.
మరి ఈ క్లస్టర్ మాపింగ్ ప్రక్రియ సజావుగా జరిగేటట్లు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక యూజర్ మాన్యువల్ రిలీజ్ చేసింది.దీని కింద ఇచ్చిన లింకు ద్వారా ఇవ్వడం జరిగింది దీని డౌన్లోడ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి కరెక్ట్ గా ప్రాసెస్‌ని చేయండి.
In charge Cluster to Volunteer
1. ముందుగా మీరు ఏపీ సచివాలయ గ్రామ మరియు వార్డు వాలంటీర్ల అఫీషియల్ వెబ్ సైట్ ని విజిట్ చేయాల్సి ఉంటుంది.
2. ఇక్కడ అ మనం లాగిన్ చేసుకోవడానికి మన యూజర్ ఐడి తర్వాత పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
3. లాగిన్ చేయబడిన తరువాత Map cluster పై క్లిక్ చేయండి.
4. ఇక్కడ క్లస్టర్ మ్యాపింగ్ చేయబడని గ్రామ మరియు వార్డు వాలంటీర్ల లిస్ట్ కనబడుతుంది.
5. ఇందులో క్లస్టర్ మాపింగ్ చేయబడని వాలెంటర్ ని క్లిక్ చేసి యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి.
6. ఇక అలాగే క్లస్టర్ ఇంచార్జి volunteer ని సెలెక్ట్ చేయడానికి ఇన్చార్జి బటన్ మీద క్లిక్ చేయాలి.
7.నెక్స్ట్ Add/delete cluster మెనూ సెలెక్ట్ చేసి కొత్త క్లస్టర్ నీ add చేయాలి.
8. చివరగా సెక్రటేరియట్ ని కూడా సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మనం ఇచ్చినటువంటి ఇ కష్టాన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
DOWNLOAD IN-CHARGE CLUSTER PDF