ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అడ్మిట్ కార్డ్ 2022 ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి !

0
Indian air force agniveer vayu admit card 2022

Indian air force agniveer vayu admit card 2022 : మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్ని వీర్ రిక్రూట్మెంట్ 2022 కి సంభందించిన అడ్మిట్ కార్డ్ ని విడుదల చేశారు. ఇటీవల IAF (Indian Air Force) అగ్నివీర్ ల కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగానే ఇపుడు పరిక్ష రాయడానికి అవసరమైన అడ్మిట్ కార్డ్ ( Admit Card ) ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇచ్చారు.

Air Force Agneepath Scheme Recruitment 2022 ప్రకారం అర్హత కల్గిన ప్రతి భారతీయ పౌరుడు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి అలా అప్లై చేసుకొన్న వాళ్ళు ఈ కింద ఇచ్చిన iaf agniveer admit card 2022 link పై క్లిక్ చేసి వాళ్ళ admit card ని పొందవచ్చు.

Indian air force agniveer vayu recruitment 2022 పూర్తి డీటెయిల్స్

సంస్థ పేరుIndian Air Force
స్కీం ఏంటి ?Agneepath Scheme
పోస్ట్ ఏంటి ?Constable and Other Posts
అప్లై లాస్ట్ డేట్05 July 2022
IAF Agniveer Vayu Exam Date24 July 2022 (Onwards)
IAF Agniveer Vayu Admit Card Release Date22 July 2022
Exam City Date15 July 2022 (OUT)
IAF Agniveer Websiteagnipathvayu.cdac.inindianairforce.nic.in

How to Download Indian Air Force Agninveer Admit Card 2022 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ అడ్మిట్ కార్డ్

  • ముందుగ మీరు IAF యొక్క ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్ళండి – agnipathvayu.cdac.in
  • ఇక్కడ Agniveer ( Agnipath ) పేజి ని ఓపెన్ చేయండి.
  • ఇక్కడ మీకు లాగిన్ చేయమని అడుగుతుంది. మీ ఇమెయిల్ id, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయండి.
  • కొత్తగా వచ్చి ఉంటె రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి.
  • ఇక అక్కడ మీకు IAF Agniveer Admit Card 2022 link ఉంటుంది.
  • దాన్ని క్లిక్ చేసి మీ అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్రింట్ తీసుకోండి.

IAF agniveer admit card 2022 download link | ముఖ్యమైన లింక్స్

మీకు కావాల్సిన అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేయడానికి ఈ కింద ఇచ్చిన IAF Official Websites ని విజిట్ చేయండి. మీ ఎక్షమ్ సెంటర్ ఏంటి అనేది ఎగ్జామ్ కి 2 రోజుల ముందు మాత్రమే తెలుస్తుంది. updates రాగానే ఇక్కడ తెలియజేస్తాము. తప్పకుండ మా తెలుగు న్యూస్ పోర్టల్.కాం ని డైలీ చూస్తూ ఉండండి.

  1. agnipathvayu.cdac.in
  2. indianairforce.nic.in