Instagram లో Crying Filter ఎలా వాడాలి ?

0
how to use crying filter on instagram in telugu

ఈ మధ్య కాలంలో Instagram Reels లో చాల మంది పాపులర్ అవుతున్నారు. అందుకు కారణం వాళ్ళు చేసే ట్రేండింగ్ వీడియోస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి మీరు కూడా ఇప్పడున్న ట్రెండ్ ని ఫాలో అవుతూ మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇపుడు ఈ వీడియో చేయండి.

సింపుల్ గ Instagram Reels లో Crying Filter Video చేసి మంచి followers ని తెచ్చుకోండి. అందుకు మీరు చేయాల్సిందల్ల కింద ఇచ్చిన విధంగా స్టెప్స్ ఫాలో అయితే చాలు. మరెందుకు ఆలస్యం వెంటనే స్టార్ట్ చేయండి.

How to use crying filter on Instagram story in Telugu

  1. ముందుగ మీరు Instagram Reels ఓపెన్ చేసి filters లో ఈ Crying Filter కోసం వెతికితే అది దొరకదు.
  2. ఎందుకంటే ఇంకా ఈ filter ఇంస్టా గ్రం లోకి రాలేదు. మరి ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
  3. మీరు ఫస్ట్ SnapChat App ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
  4.  అందులో Signup అయి, అక్కడ మీరు Snapchat Story ఒకటి create చేయాలి.
  5. అందులో మీకు filters ఉన్నాయి. Explore చేసి సెర్చ్ బార్ లో Crying filter అని టైపు చేయాలి.
  6. వెంటనే మనకు కావాల్సిన ఈ filter వస్తుంది.
  7. దాని పై క్లిక్ చేయగానే మన ఫోన్ కెమెరా ఆన్ అవుతుంది.
  8. దాన్ని use చేసి ఒక Snapchat స్టొరీ చేయాలి. ఇక్కడ మ్యూజిక్ కూడా add చేసుకోవచ్చు.
  9. చేసిన వెంటనే మీ స్టొరీ ని డౌన్లోడ్ చేయాలి.
  10. అందుకు మీకు All Downloader App ఉపయోగపడుతుంది. దిన్ని డౌన్లోడ్ చేసుకోండి.
  11. ఇందులో మీ స్నాప్ స్టొరీ ని డౌన్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు ఈ App పనిచేయకుంటే నా వీడియో లో చెప్పిన విధంగా చేయండి.
  12. మీ స్టొరీ డౌన్లోడ్ అవుతుంది. ఇక దాన్ని Instagram reels లో మీకు నచ్చిన music add చేసి అప్లోడ్ చేయండి.

మీకు కావాల్సిన APPS :-