నందు ని ఫీజ్ కట్టదు అని చెప్పిన దివ్య..భాద పడుతున్న నందు..!

0
intinti gruhalakshmi serial today episode 16 may

ఇంటింటి గృహలక్ష్మిసీరియల్ టుడే ఎపిసోడ్ | Intinti Gruhalakshmi Today Episode In Telugu

ప్రోమో:పార్క్ లో తులసి సంగీతమ్ పాడుతుంది. అదే పార్క్ లో ఉన్న ఒక ఆమె మా పిల్లలకి సంగీతం నేర్పిస్తార అని అడుగుతుంది.అప్పుడు తులసికి ప్రవల్లిక చెప్పిన మాటలు గుర్తుకువ వస్త్సాయి.

సీన్ లోకి ఎంటర్ అయితే..

నందు వాళ్ళ అమ్మ నాన్నతో నేను ఈ కుటుంభానికి ఎంత అండగా నిలుచుందాం అన్న తులసి నన్ను రానివ్వటం లేదు అని అంటాడు.అప్పుడు వాళ్ళ అమ్మ అనాన్న ఇప్పుడు ఎందుకు వచ్చావ్ ఇక్కడికి అని అడుగుతారు.

అప్పుడు నందు ”మీ కోడలిని జాబు కోసం వెతకమనండి కాని అడ్డుక్కోమని చెప్పద్దండి అని చెప్తాడు”అప్పుడు లాస్య” ఎంత కాదు అనుకున్న తులసి నందు మాజీ భార్య కదా ,నందు పరువు పోతుంది అని” అంటుంది.

అప్పుడు నందు నా ఫ్రెండ్ ఎదురుగా నా పరువు తీసింది,మీరు నా అమ్మ నాన్న కాబట్టి మీ భాద్యత నాది మీతో పాటు తులసి ఉంది కాబట్టి తన భాద్యత కూడా నాదే అని చెప్తాడు.

అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న నీ గురించి మాకు ఇప్పుడు అర్థం అయ్యింది రా తులసి బయట కి వెళ్తే నీ పరువు పోతుంది అని ఇప్పుడు భాద్యత అది ఇది అని కబుర్లు చెప్తున్నవ అని అంటారు.నువ్వెంటో నీ గురించి అందరికి ఈపాటికే తెలిసి పోయింటుంది అని అంటారు వాళ్ళ అమ్మ నాన్న.

అప్పుడు నందు ”మీకు తులసి మీద అంత నమ్మకం ఏంటో కనిసమ్ ఒక బియ్యం బస్తా మోయలేని తను కుటుంబ భారాన్ని ఎలా మోయగలదు అని ” అంటాడు.అప్పుడు తులసి దివ్య కలసి బియ్యం బస్తా ని తిస్కేల్లి ఇంటి దగ్గర పెడతారు.

అప్పుడు ”నందు ని వాళ్ళ నాన్న నువ్ గొప్పవాడు అని అనుకో కాని ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడకు అని” ఇంట్లో కి వెళ్ళిపోతారు.

నందు వాళ్ళ అమ్మ నాన్న తులసి గురించి మాట్లడుంటారు. తులసికి వాళ్ళు భారం ఏమో అని అంటాడు వాళ్ళ మామ ,వాళ్ళ అత్త అల తులసి ఎప్పటికి అనుకోడు లేనిపోని ఆలోచనలు వదిలేయండి అని చెప్తుంది. ఇంతలో అక్కడికి తులసి వస్తుంది.

ఏంటి అత్తయ్య చాల సీరియస్ గ ఉన్నారు అని అంటే అప్పుడు వాళ్ళ అత్తయ్య చెప్పెయ్యన అని వాళ్ళ భర్తతో అంటుంది,అతన్ని ఆట పట్టిస్తుంది.సేమియాపాయసం చేసిపెట్టమని అడిగాడు అని చెప్తుంది.

దివ్య ఏం చేస్తోంది అని వాళ్ళ అత్తయ్య అడిగితే కల్లెజ్ కి రెడీ అవ్తోంది అని చెప్తుంది ఇంతలో తులసి ఫోన్ కి మేస్సజే వస్తుంది.అది తులసి వాళ్ళ మామయ్యని చూడమని చెప్తుంది.”దివ్య కాలేజ్ ఫీజ్ కట్టడానికి ఈ రూజు లాస్ట్ డేట్ అంట ని వాళ్ళ ప్రిన్సిపల్ మెస్సాజ్ చేసింది అని చెప్తుంది.

సీన్ కట్ చేస్తే…

దివ్య కల్లెజ్ కి వెళ్తుంది,దివ్య ఫ్రెండ్ వచ్చి నిన్ను ప్రిన్సిపల్ పిలుస్తుంది అని చెప్తుంది. దివ్య ఫీజ్ గురించే అని అనుకుంటుంది.ప్రిన్సిపల్ దగ్గర నందు ఉంటాడు.దివ్య ని వాళ్ళ ప్రిన్సిపల్ పొగుడుతూ ఉంటుంది.

నందు చాల సంతోష పడుతుంటాడు.నీ ఫీజ్ కట్టడానికే వచ్చనమ్మ అని చెప్తాడు. అప్పుడు దివ్య మీరు ఎందుకు కడతారు మీకేం సంభందం అని అంటుంది.

అప్పుడు నందు అదేంటమ్మ అల అంటావ్ నేను మీ డాడి ని కదా నీకు ఫీజ్ కట్టడం నా భాద్యత కదా అని అంటాడు.అప్పుడు దివ్య ”ఇది ఎప్పటినుండి డాడ్ అని అడుగుతుంది ,మనం కలిసి ఉండటం లేదు కదా అని అంటుంది.

అప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ అల మాట్లడకుడదు దివ్య అని చెప్తుంది.అప్పుడు దివ్య లేదు మేడం మంచితనం అయిన సంస్కారం అయిన పెద్దవాళ్ళ దగ్గర నుండే నేర్చుకోవాలి మేడం” ,ఫీజ్ గురించి మా అమ్మ మీతో మాట్లాడుతుంది.

ఒక వేల మా అమ్మ ఫీజ్ కట్టకప్పోతే నేన్ కాల్లెజ్ కి రాను అంతే కానీ ఇలా ఎవరో వచ్చి ఫీజ్ కడితే నేను ఒప్పుకొను అని చెప్పి వెళ్ళిపోతుంది.నందు ని వాళ్ళ ప్రిన్సిపల్ సారీ మీకు అనవసరంగా కాల్ చేసాను మీరు ఇంకా వేల్లచ్చు అని చెప్తుంది.

అప్పుడు నందు బయటకి వచ్చి దివ్య తో నేన్ అంటే ఇష్టం లేదా అని అడుగుతాడు అప్పుడు దివ్య డాడ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కాని అమ్మని ఇష్టపడే డాడ్ అంటే ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది.

సీన్ కట్ చేస్తే ….

తులసి ఇంట్లో పని చేస్తూ పాత పాడుతూ ఉంటుంది.వాళ్ళ అత్త మామ చూసి ఆశ్చర్య పోతారు తులసి సంతోషంగా ప్రశాంతంగా ఉంది అని తులసిని ఇలా చూస్తుంటే చాల సంతోషంగా ఉంది అని వాళ్ళ అత్తమ్మ అంటుంది. వాళ్ళ మామ్మయ్య తో ,ఇంతలో దివ్య ఇంటికి వస్తుంది.

ఇవి కూడా చదవండి :-