Table of Contents
IPL Teams List With Players 2024 Telugu
హాయ్ ఫ్రెండ్స్ మన అందరికి IPL గురించి తెలిసే ఉంటుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. IPL అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని అర్థం. IPL ని స్పాన్సర్‌షిప్ కారణాల వల్ల TATA IPL అని కూడా పిలుస్తారు. 2007 లో “బీసీసీఐ” ఈ లీగ్‌ని స్థాపించింది. మనం ఈ ఆర్టికల్ లో ఈ IPL 2024 లో ఎన్ని టిమ్స్ ఉన్నాయి. ప్లేయర్స్ ఎవరేవరు ఉన్నారో వివరంగా తెలుసుకుందాం.
IPL Teams List 2024 :
ఇప్పుడు మనం IPL ఎన్ని టిమ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ IPL లో ప్రస్తుతం 10 టిమ్స్ ఉన్నాయి. అవి:
- చెన్నై సూపర్ కింగ్స్ ( CSK)
- కొలకత్తా నైట్ రైడర్స్ (KKR)
- ముంబై ఇండియన్స్ (MI)
- పంజాబ్ కింగ్స్ (PBKS)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB)
- సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)
- రాజస్థాన్ రాయల్స్ (RR)
- ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
- గుజరాత్ టైటాన్స్ (GT)
- లక్నో సూపర్ జెయింట్స్(LSG)
IPL Players List Telugu 2024 :
ఫ్రెండ్స్ క్రింద మనం ఈ IPL టీమ్స్ లో ఏ టిమ్ లో ఎవరేవరు ప్లేయర్స్ గా ఉన్నారో తెలుసుకుందాం.
1. చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) :
రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్),అజయ్ మందల్, అజింక్య రహానే, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, మహీశ్ థీక్షణ, మథీష పథిరన, మిచెల్ శాంట్నర్, మొయిన్ అలీ, ఎంఎస్ ధోనీ, ముకేశ్ చౌధరీ, నిషాంత్ సంధు, ప్రశాంత్ సోలంకి, రాజ్‌వర్దన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్, శివమ్ దూబే, సిమ్రజీత్ సింగ్, తుషార్ దేశ్ పాండే.
2.కొలకత్తా నైట్ రైడర్స్ (KKR):
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్),జేసన్ రాయ్, రహ్మతుల్లా గుర్బాజ్, రింకూ సింగ్,అంగ్‌క్రిష్ రఘువంశీ, కేఎస్ భరత్, మనీష్ పాండే, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, నితిశ్ రాణా, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, ముజీబ్ రెహ్మాన్, గస్ అట్కిన్సన్, షకీబ్ హుస్సేన్.
3.ముంబై ఇండియన్స్ (MI):
హార్దిక్ పాండ్య (కెప్టెన్),జేసన్ బెహ్రెన్‌డ్రాఫ్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మధుశంక, శ్రేయస్ గోపాల్, నువాన్ తుషారా, నమన్ ధిర్, అన్షుల్ కాంభోజ్, మహ్మద్ నబీ, శివాలిక్ శర్మ,రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండుల్కర్, శామ్స్ ములానీ, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, రొమారియో షెఫర్డ్.
4.పంజాబ్ కింగ్స్ (PBKS):
శిఖర్ ధావన్ (కెప్టెన్),జానీ బెయిర్‌స్టో, రిలీ రోసో, లియామ్ లివింగ్‌స్టోన్, రిషి ధావన్, సామ్ కర్రన్, సికందర్ రజా, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, నాథన్ ఎల్లీస్, రాహుల్ చాహర్, విద్వత్ కావేరప్ప, అర్షదీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, ప్రిన్స్ చౌధరీ,ప్రభుసిమ్రాన్ సింగ్, శివమ్ సింగ్, అథర్వ టైడే, హర్‌ప్రీత్ సింగ్, జితేశ్ శర్మ.
5.రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB):
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్),గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటిదార్, అనుజ్ రావత్,విరాట్ కోహ్లి, అల్జరీ జోసెఫ్, యశ్ దయాల్, టామ్ కర్రన్, ఫెర్గ్యుసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చుహాన్, కామెరాన్ గ్రీన్, విల్ జాక్స్, ప్రభుదేశాయ్, లామ్రార్, కరణ్ శర్మ, టోప్లే, మనోజ్ భండగే, మయాంక్ దాగర్, వైశాఖ్ విజయ్ కుమార్, ఆకాశ్ దీప్, హిమాన్షు శర్మ, రజన్ కుమార్.
6.సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH):
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అయిడెన్ మర్‌క్రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, షాబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ,వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్,వనిందు హసరంగ, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, సుబ్రమణియన్.
7. రాజస్థాన్ రాయల్స్ (RR):
సంజూ శాంసన్ (కెప్టెన్),రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, అబిద్ ముస్తక్, ఆడమ్ జంపా, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, నండ్రీ బర్జర్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, డొనావొన్ ఫెరీరా, కునాల్ సింగ్ అజయ్ రాథోడ్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైశ్వాల్, శుభమ్ దూబే, టామ్ క్యాడ్‌మోర్.
8. ఢిల్లీ క్యాపిటల్స్ (DC):
రిషబ్ పంత్ (కెప్టెన్),విక్కీ ఓస్త్వల్, యష్ ధుల్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, లుంగీ ఎంగిడీ, ముకేశ్ కుమార్, అన్రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్, ఝై రిచర్డ్‌సన్,అభిషేక్ పోరెల్, డేవిడ్ వార్నర్, కుమార్ కుశాగ్రా, రిక్కీ భుయ్, స్వస్తిక్ చికారా, షాయ్ హోప్, ట్రిస్టాన్ స్టబ్స్, హ్యారీ బ్రూక్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే,పృథ్వీ షా.
9. గుజరాత్ టైటాన్స్ (GT):
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రాబిన్ మింజ్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, విజయ్ శంకర్, బి.సాయిసుదర్శన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, షారుఖ్ ఖాన్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్, ఆర్.సాయి కిశోర్, జోషువా లిటిల్, ఉమేశ్ యాదవ్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మనవ్ సుథార్, స్పెన్సెర్ జాన్సన్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్.
10. లక్నో సూపర్ జెయింట్స్ (LSG):
కేఎల్ రాహుల్ (కెప్టెన్), నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్, యష్ థాకూర్, యుధ్వీర్ సింగ్, మార్క్ ఉడ్, మయాంక్ యాదవ్, శివమ్ మావి, ఎం. సిద్దార్థ్,క్వింటన్ డికాక్, దేవ్‌దత్ పడిక్కల్, ఆష్టన్ టర్నర్, ప్రేరక్ మన్కడ్, ఆయుష్ బదోనీ, దీపక్ హుడా, క్రిష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, అర్షిన్ కులకర్ణి, డేవిడ్ విల్లే, మహ్మద్ అర్షద్ ఖాన్, మోసిన్ ఖాన్, నికోలస్ పూరన్.