జగనన్న తోడు లబ్దిదారులు లిస్టు విడుదల – లిస్టు ఇదే

0
jagananna thodu beneficiary status

jagananna thodu beneficiary status check online

Jagananna thodu కు సంబంధించిన సరికొత్త స్టేట్ లెవెల్ రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు ప్రతి జిల్లాలో ఈ రిపోర్టును చూడవచ్చు. ఈ రిపోర్టు డిస్టిక్ వారిగా అందుబాటులో ఉంటుంది. ఇందులో మళ్లీ మండల వారీగా కూడా రిపోర్ట్ ను మనం చూడవచ్చు. ఇక్కడ టోటల్ నెంబర్ సెక్రటేరియట్, టోటల్ వాలంటీర్స్ అలాగే ఈరోజు వరకు సబ్మిట్ చేయబడిన రికార్డ్స్ వివరాలను మనం చూడవచ్చు. 

ఇందులో మనం లాగిన్ అయిన తరువాత సర్వీసెస్ లో జగనన్న తోడు లబ్దిదారులు లిస్టు డౌన్లోడ్ చేసుకోవడానికి jagananna thodu report ని క్లిక్ చేయండి.ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే మొత్తం లిస్టు వచ్చేస్తుంది. మరి మనకు అవసరమైన లింక్ కోసం కింద క్లిక్ చేయండి.

LINK :- https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main

అలాగే గ్రామ సచివాలయం అప్లికేషను లో ఈ ఆప్షన్ ను ఎలా పొందాలో కింది manual ద్వారా వివరించడం జరిగింది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

user manual

Some Important Links :-

1.YSR ఆసరా డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేయండి

2.వైయస్సార్ ఆరోగ్య భీమా పథకం అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here