Home Government Schemes

జగనన్న తోడు కి సంబంధించిన డాష్ బోర్డు రిపోర్ట్ లింక్ ప్రభుత్వం విడుదల చేసింది

0

జగనన్న తోడు కు సంబంధించిన సరికొత్త స్టేట్ లెవెల్ రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు ప్రతి జిల్లాలో ఈ రిపోర్టును చూడవచ్చు.

ఈ రిపోర్టు డిస్టిక్ వారిగా అందుబాటులో ఉంటుంది. ఇందులో మళ్లీ మండల వారీగా కూడా రిపోర్ట్ ను మనం చూడవచ్చు. ఇక్కడ అ టోటల్ నెంబర్ సెక్రటేరియట్, టోటల్ వాలంటీర్స్ అలాగే ఈరోజు వరకు సబ్మిట్ చేయబడిన రికార్డ్స్ వివరాలను మనం చూడవచ్చు. మరి ఇందుకు సంబంధించిన లింక్ ను ఈ కింద ఇవ్వడం జరిగింది తనిఖీ చేసి మరి మీ రిపోర్ట్ చెక్ చేసుకోండి.

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/JagannaThoduReport

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here