మన రాష్ట్రప్రభుత్వం కొత్తగా జగనన్న చేదోడు పథకాన్ని ఇందులో భాగంగా వాలంటీర్ల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది.
మరి వాళ్లందరూ
ఈ కింది ప్రమాణాలను పాటించడం ద్వారా అర్హులను సులభంగా గుర్తించవచ్చు.
1. కుటుంబం లో ఉన్న యజమాని వృత్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
2. యజమాని గనుక రైతు కూలి లేదా వ్యవసాయ కూలి అయినట్లయితే కుటుంబంలోని మిగతా వారి వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదు.
3. ఒకవేళ నిజమని కాకుండా మిగతా సభ్యులు చేతి వృత్తి పనులు చేసుకున్నట్లయితే వారి వివరాలను నమోదు చేయాలి.
4. అంతే కాకుండా ఎవరైనా సరే రైతుకూలీలు వ్యవసాయ కూలీగా లేకుండా వేరే పనులు చేస్తున్నట్లయితే వాటి వివరాలు నమోదు చేయాలి.
5.మరి నమోదు చేసిన వివరాలన్నిటినీ అప్లికేషన్ ఫారం ద్వారా ఫిలప్ చేసి అధికారుల కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫారం కోసం ఈ కింద ఇచ్చిన లింకు ను క్లిక్ చేయండి.
ఈ పథకానికి చెందిన యూజర్ manual ni కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
సచవాలయ సిబ్బంది ఇచ్చే ఫైనల్ ధృవీకరణ పత్రం కోసం ఈ కింది లింక్ క్లిక్ చేసి వివరాలు పొందండి.
జగనన్న తోడూ పథకం ద్వారా పొందే గుర్తింపు పత్రాన్ని ఈ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.