Jallikattu Telugu Movie Download And Review In Telugu

0
jallikattu telugu full movie download

Jallikattu Telugu Movie Download And Online Watch

మలయాళ భాషలో అద్భుతంగా చిత్రీకరించబడింది అఖండ ప్రేక్షకాదరణ పొందిన గొప్ప చిత్రం జల్లికట్టు. Jallikattu telugu movie download కోసం మీరు చూస్తుంటే, ఈ పోస్ట్ పూర్తిగా చదవండి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ Lijo Jose Pellissery ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ జల్లికట్టు సినిమా పూర్తిగా Raw గా ఉంటుంది.

అంటే మన తెలుగు సినిమాలలో కాకుండా వాస్తవికతకు దగ్గరగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా మలయాళంలో 2019లో రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఇప్పుడు మన తెలుగులో Jallikattu Telugu Movie ను AHA లో విడుదల చేశారు.

Jallikattu Movie Review In Telugu

కేరళలోని అటవీ ప్రాంతం దగ్గర్లో ఉన్న ఊర్లో vincent అందరికీ దున్నపోతు మాంసాన్నిఅమ్ముతూ ఉంటాడు. ఒకరోజు అడవిదున్న అతని దుకాణం నుండి తప్పించుకుంటుంది. దాన్ని పట్టుకోడానికి నా నా ప్రయత్నం చేసినా కూడా అది అడవిలోకి పారిపోతుంది. ఇక అక్కడి నుంచి మన సినిమా కథ మొదలవుతుంది.

అంటే ఈ అడవిదున్న తన పశుబలం తో ఊరు మొత్తాన్ని వణికించే చేస్తుంటుంది. దాన్ని పట్టుకోడానికి ఊరు మొత్తం వివిధ గ్రూపులుగా విడిపోతారు. మరి చివరకు ఈ అడుగుతున్నాను ఎవరు ఎలా పట్టుకున్నారు ఈ పట్టుకునే క్రమంలో మనుషుల్లోని క్రూరత్వం ఎలా బయటికి వచ్చిందో ఈ సినిమాలో చూపించడం జరిగింది.

ఇది కూడా చూడండి :- V full movie download Movierulz

ముఖ్యంగా ఈ Jallikattu Telugu Movie లొ మనం మాట్లాడుతూ వలసింది క్యారెక్టర్ని డైరెక్టర్ మలచిన విధానం గురించి. ప్రతి మనిషిలో ఎప్పుడో ఒకసారి మృగం అనేది బయటికి వస్తుంది. అలాంటి కాన్సెప్ట్ మీద ఏదైనా సినిమా ఉందంటే అది ఈ జల్లికట్టు సినిమానే అని చెప్పుకోవచ్చు. అందుకే జనాల్లోకి తొందరగా సినిమా వెళ్ళిపోయింది. ఎవరూ ఊహించని విధంగా అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది.

Jallikattu Telugu Movie online watch free

మరి ఇంతలా అందర్నీ ఆకర్షించిన ఈ జల్లికట్టు సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయింది.ఈ సినిమా AHA OTT ద్వారా మన తెలుగులో వచ్చింది. చాలామంది Jallikattu Telugu Movie download కోసం గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఈ Jallikattu Telugu full movie ని Online లో watch చేయడానికి లేదా Jallikattu Telugu full movie download కోసం మనం టోరెంట్లను jallikattu movierulz లేదా jallikattu tamilrockers అని వెతకాలి. 

ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునే TamilRockers, movierulz,Moviezwap, Jiorockers లాంటి పైరేటెడ్ సైట్లలో Full HD 1080p లొ upload చేసేశారు. దయచేసి ఎవరూ కూడా ఈ Jallikattu Telugu full movie ను torrent download చేసుకోకండి. Aha OTT లో వెళ్లి online లో చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here