కార్తిక దీపం సీరియల్ 17-05-2022 టుడే ఎపిసోడ్ !

0
karthika deepam today episode 17 may

కార్తీకదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ 😐 Karhika deepam serial today episode

సీన్ లోకి ఎంటర్ అయితే :

హిమ ఇంట్లో నుంచి వెళ్ళి పోతూ ఉంటుంది, అప్పుడు సౌందర్య వచ్చి తనని ఆపుతుంది. మా ఇల్లు చాలా చిన్నది, ఇక్కడ నీకు సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నట్టు ఉన్నాయి అందుకే కదా నువ్వు బయట హాస్పిటల్ కి వెళ్దామని అనుకుంటున్నా సరే, వెళ్ళమ్మ అని తనని ఎగతాళిగా మాట్లాడుతుంది. అయితే వెళ్లేముందు నాకు నువ్వు నేను అడిగే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు చాలు అని అని అంటుంది.

అప్పుడు సౌందర్య హిమ తో నువ్వు నిరుపం బావతో పెళ్లి ఎందుకు వద్దు అన్నావు చెప్పు అని అడుగుతుంది. నిన్ను ఎవరైనా బెదిరించారా లేదు అంటే దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉంటుంది. అందుకే నువ్వు మీ బావతో పెళ్లి వద్దు అన్నావు అని అంటుంది, అంటే నాకు చాలా ఇష్టం కదా ఎందుకు అన్నావు అని ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉంటుం.

ఇప్పుడు హిమ నాన్నమ్మ ప్లీజ్ నన్ను ఏమి అడగకు నేను నీకు ఏమీ చెప్పలేను, అని చెప్పి తన బ్యాగ్ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు సౌందర్య తన బ్యాగ్ లాక్కుని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాతే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళాలి అని అంటుంది. హిమ నువ్వు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నేను వెళ్ళను ఇవ్వను కదా తిందాం అని చెప్పి అంటుంది. ఇప్పుడు కాకపోతే ఇంకొక గంట కి ఇంకొక గంట కి కాకపోతే ఉదయం కి నువ్వు చెప్పి తీరాలి అని అడుగుతుంది.

సీన్ కట్ చేస్తే……

జ్వాలా మొబైల్ లో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటుంది. ఓసి నా వాళ్ల పిన్ని బాబాయ్ ఇదేంటి ఎప్పుడు చిటపటలాడుతూ ఉండే జ్వాల ఇలా ఆనందంగా డాన్స్ చేయడం ఏంటి అని చాలా ఆశ్చర్యపోతుంటారు.

జ్వాల అలా ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను నన్నేమీ అడక్కండి, అని అంటుంది. ఈ రోజు బయటకు వెళ్లి తిందాం ఇంట్లో వంట ఏమి చెయ్యద్దు పిన్ని అని అంటుంది. అప్పుడు వాళ్ల పిన్ని బాబాయ్ బయటకు వెళ్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, అమ్మ ఇంట్లోనే చేసుకుని తిందాము అని చెప్తారు. చికెన్ తెచ్చుకొని వండుకొని తిందాము అని చెప్తారు. తను వాళ్ళ పిన్ని బాబాయ్ కి డబ్బులు ఇస్తుంది.

సీన్ కట్ చేస్తే…….

నిరూపమ్ కి వాళ్ళ అమ్మ టిఫిన్ పెడుతూ ఉంటుంది, కానీ నిరూపం మాత్రం హిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ నిరూపం తో నాకు నా పెంపకం మీద చాలా నమ్మకం ఉండేది, కానీ నువ్వు రాత్రి తాగి వచ్చిన తర్వాత ఆ నమ్మకం పోయింది అని చెప్తుంది. నువ్వు హిమ గురించి ఆలోచించి ఇలా తాగి రావడం నాకు నచ్చట్లేదు ఆ నష్టం జాతకురాలు మన ఇంటికి కోడలిగా రాక పోవడమే మంచిది అయింది, నువ్వు ఇంకా హిమ గురించి ఆలోచించకు అని చెప్తుంది స్వప్న.

అదేమో అక్కడ సంతోషంగా ఉంది, కానీ నువ్వేమో ఇక్కడ ఇలా తాగి బాధపడటం నేను చూడలేకపోతున్నాను. దాంతో స్నేహం చేయొద్దు అని నేను నీకు చెప్పాను కదా ఆ నష్ట జాతకురాలు కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్తుంది. స్వప్న ని రూపం తో, ఏం జరిగినా మన మంచికే జరిగింది అని అనుకో  చెప్తుంది. తనని మర్చిపో నీ రూపం అని ప్రేమగా చెప్తుంది. నిరుపం తినకుండానే అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. ఎందుకు తినడం లేదు అని వాళ్ళ అమ్మ అడిగితే కడుపు నిండిపోయింది అమ్మ అని సమాధానం ఇస్తాడు.

సీన్ కట్ చేస్తే……

జ్వాలా ఆటో నడుపుకుంటూ వాళ్ళ నానమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు వాళ్ళు నన్ను వెతుకుతున్నారా లేదా ఇన్ని సంవత్సరాల తర్వాత నా బొమ్మ గీయడానికి ప్రయత్నిస్తున్నారు, అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత డాక్టర్  సాబ్ గురించి ఆలోచించుకుంటూ నాకి డాక్టర్ సాబ్ ఉన్నాడు, నా లైఫ్ సెటిల్ అని సంతోష పడుతూ ఉంటుంది. డాక్టర్ సాబ్ నైట్ కార్ అక్కడే పెట్టారు కదా, అని గుర్తు వచ్చి కారు నా దగ్గరికి వెళుతుంది. అక్కడ నిరుపం కార్ దగ్గర హిమ గురించి ఆలోచించు కుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి వస్తుంది.

డాక్టర్ సాబ్ నేను మీ కార్ దగ్గరికి వచ్చాను కార్ ఎలా ఉందో చూడడానికి మీరేంటి ఇక్కడే ఉన్నారు, అని జ్వాలా  ని రూపం తోఅంటుంది. అప్పుడు నిరుపం జీవితాలే ఏంటో పోతున్నాయి, ఇంకా ఈ కార్యక్రమానికి పోతుంది రౌడీ బేబీ అని జ్వాలతో అంటాడు. జ్వాల మీకు రాత్రి ఏమైంది డాక్టర్ సాబ్ అలా తాగారు అని అడుగుతుంది. నిరుపం నేను రాత్రి ఏమైనా ఎక్కువగా మాట్లాడానా అని అడుగుతాడు.

నిజం చెప్పు నేను రాత్రి నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టానా, అని జ్వాలతో అడిగితే అప్పుడు జ్వాలా తన మనసులో నన్ను సంతోష పెట్టారు డాక్టర్ సాబ్ అని అనుకుంటుంది.

రేపటి ఎపిసోడ్ ప్రోమో: హిమ నిరుపం దగ్గరికి వచ్చి నాతో మాట్లాడు బావ అని అడుగుతుంది. నీ రూపం కోపంతో హేమ తో మాట్లాడాడు. మరోవైపు సౌర్య ని సౌందర్య లాక్కొని కార్ లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి