జ్వాలకి ఐ లవ్యు అని చెప్పేసిన నిరుపం! ఈ రోజు 16-05-2022 విశేషాలు !

0
karthika deepam today episode 16 may

కార్తిక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్ | karthika Deepam Serial Today Episode  :  16-05-2022

ప్రోమో: స్వప్న నిరుపం తో హిమ గురించి మాత్లాదుతూ ఆ నష్ట జాతకురాలు మన ఇంటికి రాకపూవడమే మంచిది అని చెప్తుంది.నిరుపం దగ్గరకి జ్వాల వస్తుంది,ఏంటి డాక్టర్ సాబ్ ఇక్కడ ఉన్నావ్ అని అంటుంది.

అప్పుడు నిరుపం నేను రాత్రి ఏమైనా ఎక్కువ మాట్లడాన అని అడుగుతాడు. అప్పుడు చెప్పాల్సిందంతా చెప్పేశారు లెండి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది.

సీన్ లోకి ఎంటర్ అయితే….

ప్రేమ్ హిమ గురించి ఆలోచిస్తుంటాడు అస్సలు హిమ ఎంగేజ్మెంట్ ఎందుకు వద్దని అనిండా అని ”నన్ను ప్రేమిస్తున్నదుకు అల వద్దు అని చెప్పిందా అంటూ సంతోష పడుతుంటాడు. ప్రేమ్ కోసమే ఎంగేజ్మెంట్ చేస్కోలేదు అని తను డిలీట్ చేసిన ఫొటోస్ అన్ని రీస్టోర్ చేస్కుంటూ ఉంటాడు.

ఇంతలో వాళ్ళ నాన్న ఫుల్ తాగి ఇంటికి వస్తాడు.అప్పుడు ప్రేమ ఏంటి నాన్న అప్పుడే తాగడం మొదలు పెట్టావా అని అని అడిగితే లేదు రా జస్ట్ ఒక పెగ్వేసాను అంటాడు.

అప్పుడు వాళ్ళ నాన్న హిమ ఎందుకు అలా చేసింది రా అని చాల బాధ పడుతుంటాడు.అప్పుడు ప్రేమ ఏమో డాడి ఎవరి మనసులో ఏం ఉందొ ఎవరికేం తెలుసు,నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసును పాడు చేసుకోకు అంటాడు.

అప్పుడు తన మనసులో”నువ్వేం బాధ పడకు డాడి ఎంగేజ్మెంట్ వద్దు అనుకున్న హిమ మన ఇంటికే కోడలిగా వస్తుంది లే అని” అనుకుంటాడు.ఇంతలో జ్వాల ఆటో లో వాళ్ళ ఇంటికి డిన్నర్ తిస్కోని వస్తుంది.ప్రేమ్వాళ్ళ డాడితో ఎంగేజ్మెంట్ గురించి ఏం చెప్పకు అని అంటాడు.

అప్పుడు జ్వాల ఉదయం ఇంటి దగ్గరకి వచ్చాను ఎక్కడికి వెళ్లారు లాక్ చేసారూ అని అడిగితే, అప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళ ఎంగామేంట్ కి వెళ్ళాము అని చెప్తారు.అప్పుడు జ్వాల గుడిలో జరిగిన విషయం అంత వాళ్ళతో చెప్తుంది.ఎంగేజ్మెంట్ వద్దు అన్న విషయాన్ని వాళ్ళతో చెప్తుంది.

సీన్ కట్ చేస్తే…

హిమ ఒంటరిగా రూమ్ లో ఉంటుంది.అక్కడికి వాళ్ళ నాన్నమ్మ వస్తుంది.”ఎందుకే ఎంగేజ్మెంట్ వద్దు అని లాస్ట్ మినిట్ లో ఇలా చేసావ్ స్వప్న ని ఒప్పించడానికి నేను ఎంత కష్ట పడ్డానో తెలుసా నిరుపం ఎంత బాధ పడిన్టాడో అర్థం అవ్తోండా నీకు?

ఇష్టమే కదా నిరుపం అంటే ఏమైంది నీకు ఎవరైన బెదిరించారా ? మాట్లాడవే అని గట్టిగ అరుస్తుంది.అప్పుడు హిమ అలాగేం లేదు నాన్నమ్మ నన్నేం అడగదు అని చెప్తుంది అప్పుడు హిమను చంప మీద లాగిపెట్టి కొడుతుంది”.

మాట్లాడు హిమ ఎడిన చెప్పు అని నోరుతెరిచి ఏదైనా మాట్లాడవే అని అందరిముందు నా పరువు తిసావు కదే జీవితం లో ఫస్ట్ టైం నీవల్ల స్వప్న దగ్గర తలదిన్చుకున్ననే అని, అస్సలు మీ ఇద్దరికీ నేను పెళ్లి చేద్దాం అని అనుకున్న కాని శౌర్య దొరికే వరకు పెళ్లి చేస్కోను అని చెప్పావు అని చేయలేదు అని అంటుంది.

అప్పుడు హిమ తన మనసులో ”శౌర్య కి కూడా నిరుపం బావ అంటే ఇష్టం అని నీకు ఎలా చెప్పాలి నాన్నమ్మ అందుకే నేను శౌర్య ఆనందం కోసం బావ తో ఎంగేజ్మెంట్ వద్దు అని చెప్పాను అది ఎవ్వరికీ ఏం చెప్పలేను అని” ఏడుస్తుంది.హిమ వాళ్ళ నాన్నమ్మ తో నీకు దండం పెడాత నీ కాళ్ళు పట్టుకుంటా నన్నేం అడగకు అని చెప్పి వెళ్ళిపోతుంది.సౌందర్య నిరుపం గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

సీన్ కట్ చేస్తే….

నిరుపం ఫుల్ గా తాగి రోడ్ మీద తన కార్ లో పడిపోయి ఉంటాడు.అప్పుడు అక్కడికి జ్వాల ఆటో లో వస్తుంది.రోడ్ కి ఎవరు అడ్డంగా కార్ పెట్టింది అని నిరుపం ఉన్న కార్ దగ్గరకి వెళ్తుంది”.నిరుపం ని చూసి చాల కంగారు పడుతుంది.నిరుపం ని తిస్కోని ఎందుకు ఇలా తాగారు ఏమైంది మీకు ఏదైన పార్టీ చేస్కున్నర అని అడిగితే అవను లవ్ పార్టీ చేస్కున్న అని డాక్టర్ సాబ్ చెప్తాడు”.

అప్పుడు నిరుపం తాగిన మత్తులో జ్వాలా కి” నువ్వంటే నాకిస్టం ఐ లవ్ యు” అని చెప్తాడు జ్వాల చాలా సంతోష పడుతుంది.ఇంటికి వెళ్దాం రండి అని తన ఆటో లో ఇంటికి తిస్కోని వెళ్తుంది .జ్వాల తో నిరుపం నువ్ చాల మంచిదానివి నీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఐ లైక్ యు అని చెప్తాడు.

ఇంటి దగ్గరకి వచ్చిన తర్వాత స్వప్న నిరుపం ని జ్వాల ని చూసి జ్వాల మీద అరుస్తుంది.నిరుపం ని తిడుతుంది.ఎప్పుడు లేనిదీ ఈ తాగడం ఏంటి అని. జ్వాల ని ఇంకా నువ్ వెళ్ళు అని చెప్తుంది.అప్పుడు జ్వాల వెళ్ళాక మీ ఇంట్లోకి వస్తాన ఏంటి అని అంటుంది.

డాక్టర్ సాబ్ జాగ్రత,కొంచం మజ్జిగ తాగించండి అని చెప్తే, అప్పుడు స్వప్న నేను వాడికి అమ్మనే నాకు తెలుసు ఏం చేయాలో అని చెప్పి నిరుపం ని ఇంట్లో కి తిస్కేల్తుంది. జ్వాల చాల సంతోష పడుతూ ఆటో లో వేల్తుంటుంది, నిరుపం గురించి ఆలోచించుకుంటూ డాక్టర్ సాబ్ నువ్వంటే చాల ఇష్టం అని డాక్టర్ సాబ్ ఐ లవ్ యు అని అనుకుంటుంది.

సీన్ కట్ చేస్తే….

హిమ ఇంట్లో నుండి వెల్లిపోతుంటుంది. శౌర్య కి అడ్డుగా ఉండకుడదు అని,అప్పుడు సౌందర్య వచ్చి అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నావ్ అని అప్పుడు నేను హాస్టల్ కి వెళ్తున్నాను నాన్నమ్మ అని చెప్తుంది.ఇప్పుడు మన ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయ్ కదా,పండగలకి అయిన వస్తావా లేదంటే అక్కడే ఉంటావా అని అడుగుతుంది.

ఇవి కూడా చదవండి :-