ఈ సినిమా కన్నా మొదటిగా కార్తికేయ పార్ట్ వన్ రిలీజ్ అయి మంచి విజయం సాధించినది. కార్తికేయ పార్ట్ వన్ సినిమాలో హీరోగా నిఖిల్, హీరోయిన్గా స్వాతి రెడ్డి నటీనటులుగా ఈ సినిమాలో నటించిన. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించినది. కార్తికేయ పార్ట్ వన్ చిత్రంలో కూడా మంచి పాటలు మంచి కథనం ఉండడం జరిగినది.
ఇప్పుడు వస్తున్న కార్తికేయ పార్ట్ 2 లో సినిమా ఈరోజు సాయంత్రం5:30 నిమిషాలకు ఈ సినిమా నుండి పాట విడుదల కానున్నది. ఈ సినిమాకు దర్శకుడు చందు మండేటి, ఈ సినిమా సంగీత దర్శకుడు కాలభైరవ, సినిమాటోగ్రఫీ కార్తీక్ గడ్డం నేని, ఈ సినిమాలో నటినటులు అయిన హీరోగా అఖిల్, హీరోయిన్ గా అనుపమ పరమేశ్వర్ ఈ సినిమాలో నటించినారు. ఈ సినిమాలో పాట ఎలా ఉన్నదీ అనేది పాట రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది.
2 more Hrs to go… For the Full Video Song from #karthikeya2 🤗 @anupamahere @AnupamPKher @Actorysr @harshachemudu @AdityaMenon22 @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @kaalabhairava7#KarthikGattamaneni @MayankOfficl @srujanamani @sahisuresh pic.twitter.com/1ITkW8vhKM
— Nikhil Siddhartha (@actor_Nikhil) July 12, 2022
ఈ సినిమా జూలై 22 నాడు విడుదల కానున్నది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అఖిల్ అభిమానులు తెలియచేస్తున్నారు. మంచి కథనంతో కుడికున్న చిత్రం.
మరిన్ని సమాచారాల కోసం మా వెబ్ సైట్ ని తనిఖీ చేస్తూ ఉన్నండి.