KGF 2 Ott Release Date: యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఏప్రిల్ 14 న విడుదల అయ్యి వసూళ్ళ ప్రభంజనము సృష్టిస్తోంది. ఇప్పుడు ఆ సినిమా ott లో రిలీజ్ అయ్యేందుకు సిద్దముగా ఉంది.
ఈ సినిమా Ott రైట్స్ ను ప్రముఖ Ott Platform సొంతం చేసుకొంది. అదే Amazon Prime Video లో ఈ సినిమా మరి కొద్ది రోజులలో ప్రసారం కానుంది. ఈ సినిమా మే చివరి వారములో కానీ జూన్ మొదటి వారము లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
KGF Cast And Crew (నటీనటులు)
నటీనటులు : యశ్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, అర్చన, ఈశ్వరీరావు, రావు రమేశ్ తదితరులు
నిర్మాణ సంస్థ: హోంబలే ఫిలింస్
నిర్మాత:విజయ్ కిరగందూర్
దర్శకుడు: ప్రశాంత్ నీల్
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫి: భువన్ గౌడ
Amazon Prime లో KGF 2 Ott Release Date ఎప్పుడంటే?
ముందుగా మనం ఈ సినిమాలు మరియు వెబ్ series చూడాలంటే Amazon Prime లో మనము సభ్యుడిగా మారాలి. ఇందులో మనం one ఇయర్ కి 1499 రూపాయలతో ఇందులో చేరవచ్చు.
ఇది అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ప్రారంభించిన OTT ప్లాట్‌ఫాం. ఈ ప్లాట్‌ఫాం చాలా కాలం క్రితం ప్రారంభించబడినప్పటికీ, ఇది 26 జూలై 2016 న భారతదేశంలో ప్రారంభమైంది.
అమెజాన్ ప్రైమ్‌లో వివిధ రకాల వెబ్‌సరీలు, షోలు మరియు సినిమాలు చూడవచ్చు. ఇందులో మిర్జాపూర్ అత్యంత పాపులర్ అయిన వెబ్ సిరిస్ మరియు యంగ్ షెల్డన్, Hanna web series చాల ఫేమస్ అయ్యాయి.
ఈ Amazon Prime లో సభ్యత్వం తీసుకోవడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి, మరీ ముఖ్యముగా amazon kindle మరియు kindle lite apps free గా వస్తాయి.
ఇందులో మనకు నచ్చిన novels కథల బుక్స్ competetive exam బుక్స్ కూడా చదవచ్చు. అమెజాన్‌లో షాపింగ్ చేయడం ద్వారా మీ డెలివరీ చాలా త్వరగా వస్తుంది. మీరు ఒకేసారి 4 device ల లో చూడవచ్చు.
ఈ సినిమా మే చివరి వారములో కానీ జూన్ మొదటి వారము లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇవే కాక ఇంకా చదవండి