khaidi full movie HD 2019 leaked by Movierulz

0

khaidi full movie HD 2019

Kaithi లేదా Khaidi (తెలుగులో) karthi, నరేన్ మరియు జార్జ్ మరియన్ నటించిన తమిళ చలనచిత్రం లోకేష్ కనగరాజ్ స్క్రిప్ట్ చేసి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 25 న రిలీజ్ అయింది, ఇప్పుడు ఆన్‌లైన్‌లో చూడటానికి అందుబాటులో ఉంది. ఈ చిత్రం tamilrockers మరియు movierulz చేత leak చేయబడింది మరియు Torrent Sitesల నుండి download చేసుకోవడానికి లభిస్తుంది.

ఈ చిత్రం విజయ్ చిత్రం Bigil ( telugu లో Whistle) ఒకే రోజున release చేశారు. ఈ దీపావళి ఈ రెండు movies హంగామా తో  మొత్తం దక్షిణ భారత దేశం ఊగిపోతోంది. ఇప్పుడు Khaidi Full Movie Online లో లీక్ కావడంతో,  movie కలెక్షన్స్ పైన చాలా దెబ్బ పడుతుంది. khaidi telugu movie తెలంగాణలోని whistle telugu movie కంటే తక్కువ థియేటర్లలో విడుదల చేశారు, కానీ రివ్యూస్ మాత్రం అద్దిరిపోయాయి.

khaidi karthi movie download movierulz telugu

Movie మొదటి రోజున థియేటర్లలోకి వచ్చే ఏ సినిమాలను అయినా upload చేయడంలో movierulz ముందుంటుంది. ఈ రోజుల్లో జియో అందుబాటులోకి వచ్చాక ఇలాంటి piracy website ల బెడద చాలా ఎక్కువ అయింది. చిత్రనిర్మాతల నుండి పెరుగుతున్న ఫిర్యాదులతో ప్రభుత్వ అధికారులు చాలా కటినమైన నిర్ణయాలు తీసుకున్నారు. వారు ఒక డొమైన్‌ ( 3movierulz.ws ) ను తీసివేయడంలో విజయం సాధించినప్పుడు, ఈ సైట్ వాళ్ళు మరొక domain ( movierulz5.com ) లాంటివాటిని mirror sites గ వాడుకుంటున్నారు. అందుకే ఇలాంటి Khaidi లాంటి చాలా Latest Telugu Movies అన్నీ కూడా మొదటిరోజునే online watch చేయడానికి అందుబాటులోకి వస్తున్నాయి.

మరి ఇలాంటి వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించకుండా కుటుంబ సమేతంగా వెళ్లి థియేటర్ లోనే ప్రతీ మంచి movie ని ఎంజాయ్ చేయండి.అపుడే మన తెలుగు cinema ఇండస్ట్రీ నుండి ఇంక చాలా మంచి సినిమాలు వస్తాయి.

Official Free Movie sites

 1.Hotstar

2. Amazon Prime

మూవీ ట్రైలర్ కోసం కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here