కౌలు రైతు స్టేటస్ ను ఇలా చెక్ చేసి చూడండి

0

మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా అకౌంట్లో డబ్బు జమ చేసే సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ డబ్బు ఉ ఎవరెవరికి అందుకుందంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం ద్వారా 7500 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జమచేస్తారు. ఇందులో రైతులు సొంత భూమిని కలిగి ఉండవచ్చు లేదా కౌలుదార్లు కావచ్చు లేదా సాగుదారులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఈ రైతు భరోసా పథకానికి అర్హులు.

ఈ పథకం ద్వారా ప్రతి ఏటా 13 వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తారు. ఇందులో మొదటి విడతగా ఈనెల 15న 7500 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. మరి మీకు వెనుక సొంత భూమి ఉన్నట్లయితే ఈ పథకం ద్వారా నేరుగా అర్హత పొందవచ్చు. అలా కాకుండా మీరు కౌలుదార్లు అయినట్లయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ ఫారం లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని వివరాలను మరియు పంట సాగు హక్కు చట్టం వెబ్ సైట్ యొక్క లింకును కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసి చూడండి.ఈ లింకు ఉపయోగించి మీరు మీ సిసి కార్డు నెంబర్ ద్వారా భూమి యొక్క పూర్తి వివరాలను అలాగే అమౌంట్ స్టేటస్ ను కూడా చెక్ చేసుకోవచ్చు.

   కౌలు రైతు రుణ అర్హత పత్రం

అలాగే ఈ కింది అఫీషియల్ వెబ్సైటు లింక్ ఓపెన్ చేసి స్టేటస్ చెక్ చేసి చూడండి.

http://103.210.75.132/ccrc/certificate_nlist.php?vcode=0103001

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here