కుక్కుట శాస్త్రం అంటే ఏమిటి ? కుక్కుట శాస్త్రంయొక్క విశేషాలు !

0

కుక్కుట శాస్త్రం అంటే ఏమిటి | What Is Kukkuta Sastram 

Kukkuta Sastram  In Telugu : మనుషులకు పంచాంగ శాస్త్రం ఉన్నట్టే, కోళ్లకు కూడా ప్రత్యేక పంచాంగ శాస్త్రం ఉంది దాన్నే కుక్కుట శాస్త్రం అని అంటారు. కోడి పందాల్లో పందెకాసేవాళ్లకు ఈ కుక్కుట శాస్త్రం ఒక ఆయుధం లాంటిది. యుద్ధానికి భగవద్గీతలాగా, కోళ్ల పందాలకు ఈ కుక్కుట శాస్త్రం అని చెప్పుకోవచ్చు. సంసృత భాషలో  కుక్కుటము అనగా కోడి పుంజు.

ఉభయ గోదావరి జిల్లాలలో కుక్కుట శాస్త్రాన్నిసంక్రాంతి పండుగ సమయం లో కోడి పందెములు వేసేటప్పుడు చదువుతారు. కోడి పుంజుల సంరక్షణ, కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో పందెము వేయాలి, కోడి పుంజు జన్మ నక్షత్రము, కోడి పుంజు జాతకము మొదలుగు విషయాలు ఈ శాస్త్రములో ఉంటాయి.
పందెంలోకి వెళ్ళే కోడిపుంజుని పందెం కోడి అని అంటారు. కుక్కుట శాస్త్రాన్ని ఎవరు రచించారు అనగా ఈ కుక్కుట శాస్త్రం అనేది ఎప్పుడు రచించారు, బొబ్బిలి యుధం, పల్నాటియుద్దం తర్వాత ప్రాచుర్యం పొందింది. ఈ కుక్కుట శాస్త్రం చట్టబద్దం కాకపోయినా ఈ పందాలు ఉభయ గోదావరి జిల్లాలలో ఇంకా నిర్వహించబడుతున్నాయి.

కుక్కుట శాస్త్రం లో గెలిపొందే కోడి పుంజు రంగులు 

మొదటి జాములో గెలిపొందే రంగులు 

 • నెమలి పింగళి
 • పింగళ
 • డేగ పింగళ
 • సుద్ధ పింగళ

రెండో జాములో గెలిపొందే రంగులు

 • నెమలి
 • కాకి నెమలి
 • కోడి నెమలి
 • సిద్ధ నెమలి

మూడో జాములో గెలిపొందే రంగులు

 • సుద్ధ డేగ
 • ఎర్ర డేగ
 • కోడి డేగ
 • నెమలి డేగ

నాలుగో జాములో గెలిపొందే రంగులు

 • శుధమైన నెమలి
 • కాకి నెమలి
 • కోడి నెమలి
 • పసిమ నెమలి
 • నెమలి

ఐదో జాములో గెలిపొందే రంగులు

 • కాకి
 • శుధమైన కాకి
 • కాకి డేగ
 • పసిమ కాకి

మొదటి రాత్రి పుట గెలిపొందే రంగులు

 • డేగ
 • పింగళ
 • కోడి డేగ
 • పింగళడేగ

రెండో రాత్రి పుట గెలిపొందే రంగులు

 • పింగళ
 • డేగ
 • కాకి పింగళ
 • నెమలి పింగళ

మొదటి జాములో ఓడిపోయే రంగులు

 • కాకి
 • కోడి

రెండో జాములో ఓడిపోయే రంగులు

 • డేగ
 • పింగళ

మూడో జాములో ఓడిపోయే రంగులు

 • కాకి
 • పింగళ

నాలుగో జాములో ఓడిపోయే రంగులు

 • పింగళ
 • డేగ

ఐదో జాములో ఓడిపోయే రంగులు

 • నెమలి
 • కోడి

కుక్కుట శాస్త్రం లో కోడి పుంజులకు ఉండే నక్షత్రాలు 

జ్యేష్ఠ నక్షత్రం లో గెలిచెవి మరియు ఓటమి

 1. పిచ్చుక కన్నెగౌడు, డేగ పై గెలుపు
 2. పశిమిగల కాకి, శుద్ధ కాకి పై గెలుపు
 3. ఇసుక కోడి, నెమలి, కోడి, పింగళ పై గెలుపు

మూల నక్షత్రం లో గెలిచెవి మరియు ఓటమి

 1. నెమలి, నల్ల పొదల కోడి, నల్ల సవాల పై గెలుపు
 2.  కాకి, తెలుపు గౌరీ డేగ పై గెలుపు
 3. నెమలి, నెమలి వన్నెగౌడు, నల్ల పొద కాకి, పశిమి కాకి, శుద్ధ కాకి, నల్ల పదాల కోడి పై గెలుపు
 4. పశిమిగల కాకి, శుద్ధ కాకి పై గెలుపు
 5. నల్ల సవాల, కోడి పై గెలుపు

పూర్వాషాఢ నక్షత్రం లో గెలిచెవి మరియు ఓటమి    

 1. పశిమిగల కాకి, నలుపుమించిన కాకి, తుమ్మెద రంగు కాకి పై గెలుపు
 2. డేగ, నెమలి పై గెలుపు
 3. పశిమిగల కాకి, నలుపుమించిన కాకి, తుమ్మెద రండు నెమలి పై గెలుపు

ఉత్తరాషాఢ నక్షత్రం లో గెలిచెవి మరియు ఓటమి   

 1. కాకి, కోడి పై గెలుపు
 2. డేగ కాకి పై గెలుపు
 3. నెమలి, తెలుపుగౌడు, నల్ల బోర, ఎర్ర కోడి పై గెలుపు

శ్రవణం నక్షత్రం లో గెలిచెవి మరియు ఓటమి    

 1. తెలుపు డేగ, కాకి పై గెలుపు
 2. కోడి, కాకి, డేగ పింగళ పై గెలుపు

కుక్కుట శాస్త్రంలో పోటి చేసేందుకు కోడిని ఎలా సిద్ధం చేయాలి 

ప్రతి రోజు కోడికి తవుడు ఉండలుగా చేసి పెట్టాలి, రాగులు, గోధుమనుక  వంటివి ఎక్కువగా తినేల అలవాటు చేయాలి. ఉడికించిన కోడి గుడ్డు పైన ఉండే తెలుపు రంగు మాత్రమే పెట్టాలి, పసుపు రంగును పెట్టరాదు, కోడికి పెట్టె ఆహరం లో అప్పుడపుడు కోడి తినే తిండిలో ఉల్లిపాయ ముక్కలు సన్నగా చేసి పెట్టాలి.

కోడికి బాదం పప్పు ఎక్కువగా తినపించాలి, ఈ బాదం పప్పు తినడం వలనా కోడి శరీరం చాల పుష్టిగా తయారుఅవ్తుంది. కోడి పుంజ ఆటలో ఆడేటపుడు కోడికి అలసి పోకుండా ప్రతి రోజు స్నానం చేపించాలి, స్నానం 10 నిమిషాల పాటు చేపించడం వలన కోడికి వ్యాయామం చేసినట్టు ఉంటది.

కోడి పుంజ పోటిలో మనుషుల అరుపులకి బెదరకుండా కోడిని మనుషుల తిరిగే ప్రదేశంలో అలవాటు చేయాలి, అప్పుడు ఆ పోటిలో భయపడదు. అప్పుడపుడు ఇతర కోడి పైకి వదలాలి కోడి పోటి చేసినప్పుడు కోడిని పోటిలలై సిద్ధం చేయాలి.

కోడి పుంజు రకాలు   

కుక్కుట శాస్త్రం లో వివిధ రకాల కోడి రంగులు ఉంటాయి, ఒక్కో పోటికి ఒక్కో రంగుగల కోడి పుంజ పోటి చేయడానికి పోతుంది.

S.noకోడిపుంజు రకంలక్షణాలు
1కాకిఈ కోడిపుంజుకి నల్లని ఈకలుంటాయి
2సేతుమొత్తం ఈకలు తెల్లగా ఉంటాయి
3పర్లఈ పుంజుకు మెడపై నలుపు, తెలుపు రంగు ఈకలు సమానంగా ఉంటాయి
4సవలమెడపై నల్లని ఈకలుంటాయి
5కొక్కిరాయిఈ రకం పుంజు శరీరం నల్లగా ఉన్నా 2,3 రకాల ఈకలుంటాయి
6డేగఈకలు మొత్తం ఎర్రగా ఉంటాయి
7నెమలిఈ పుంజుకు రెక్కలపైన లేదా వీపుపైన పసుపు రంగు ఈకలుంటాయి
8కౌజుమూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగులో ఈకలుంటాయి
9మైలఈకలు ఎరుపు, బూడిద రంగులో ఉంటాయి
10పూలఒక్కో ఈక నలుపు, తెలుపు, ఎరుపు రంగులో కలిసి ఉంటాయి
11పింగళఎక్కువగా రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి, అక్కడక్కడా నలుపు, గోదుమ రంగులో ఉంటాయి
12ముంగిసముంగిస జూలు రంగులో ఈకలుటాయి
13అబ్రాసుఈకలు లేత బంగారు రంగులో ఉంటాయి
14గేరువాతెలుపు, లేత ఎరుపు రంగులో ఈకలుంటాయి.

 

 కోడి  పుంజును పందెము కోసం ఏ రోజున ఏ దిశలో వదలాలి 

 • ఆదివారం, శుక్రవారం – ఉత్తర దిశలో వదలాలి
 • సోమవారం, శనివారం – దక్షిణ దిశలో వదలాలి
 • మంగళవారం – తూర్పు దిశలో వదలాలి
 • బుధవారం, గురువారం – పడమర దిశలో వదలాలి.

కుక్కుట శాస్త్రం లో కోడి పుంజు నక్షత్రాలు రకాలు 

మనుషులకు పన్నెండు జన్మ నక్షత్రాలు ఉన్నట్లే కోళ్లకు కూడా 27 జన్మ నక్షత్రాలు ఉంటాయి. ఆ 27 జన్మ నక్షత్రాలు, అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వాస, పుష్య, అశ్లేష, మాఘ, పుర్వ ఫాల్గుణి, పుబ్బ, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్టా, మూల, పూర్వాపాఢ, ఉత్తరాపాఢ, శ్రావణ, ధనిష్ట, శతభిష, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర, రేవతి.

కుక్కుట శాస్త్రంని సంభందించిన యాప్ ఉన్నదీ 

కుక్కుట శాస్తం కోళ్ల పందేల కు సంబంధించిన వేరే యాప్ మీకు గూగుల ప్లే స్టోర్ లోఅందుబాటులో  ఉంది. “SGS MTM Education” సంస్థవారు ఈ కుక్కుట శాస్త్రం యాప్ ను రూపొందించారు. కేవలం 11 ఎమ్బీ సైజులో ఉన్న ఈ యాప్ ను మీరు కొంత పే చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కుక్కుట శాస్త్రం సంభందించిన విజయానికి రంగులు

కోళ్ల జాతకం బట్టి ఒక్కో రోజు ఒక్కో రంగు కోడిపుంజు విజయం సాధిస్తుంది. ప్రస్తుతానికి మొత్తం 16 కోడి పుంజు రకాలున్నాయి. వీటిలో ఏ రంగు కోళ్లు ఏ రోజు విజయం సాధిస్తుందోనని మీరు ఇంటర్నెట్ లో ఈజీగా తెలుసుకోవచ్చు.

కోడి పందేళ్లో జన్మ నక్షత్రం ప్రభావం ఎలా ఉంటది 

కోడి పందేళ్లు జరిగినప్పుడు కోడి జన్మనక్షత్రాలను బట్టి ఏ కోడి పై గెలుస్తుందో ఏ కోడిపై ఓడిపోతుందో కుక్కుట శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. గెలిచే, ఓడిపోయే సమయంను కూడా కుక్కుట శాస్త్రంలో ఉన్నదీ. ఈ వివరాలు మీ కోసం

నక్షత్రంగెలుపుఓటమి
అశ్వనినెమలిడేగ కోడి
కాకికోడి మీద
గౌడుపింగళి
భరణినల్ల సవనలనెమలి/ ఈటుక ఎరుపు కోడి మీద
పిచ్చుక రంగు గౌడునెమలి, ఎర్రపొడ
ఎర్రటి కాకికాకి
కృత్తికఎర్రకాకికాకి మీద
పిచ్చుక రంగు గౌడునెమలి, ఎర్రపొడ
రోహిణినెమలినల్ల మైల,
పింగళిఎర్రకోడి
కాకిఎర్రగౌడు, కోడి
మృగశిరకాకిడేగ
డేగపసుపు కాకి
పింగళికాకి
ఇటుకరంగు డేగముంగిస
కోడినెమలి, డేగ
ఆరుద్రడేగకాకి మీద
కాకిపింగళి, నల్లమైన, నెమలి, మీద
డేగపసిమి కాకి
కోడివెన్నెపోడ కోడి మీద
నల్లపొడ కోడిఎర్రపొడ కోడి, పిచ్చుక రంగు గౌడు
పునర్వాసకాకికోడి మీద
సుద్దకాకికోడి మీద
నెమలిడేగ
పిచ్చుక రంగు గౌడునల్లబోర, ఎర్రకోడి
పుష్యకాకికోడి మీద
పసిమి కాకినల్ల కాకి మీద
పింగళిడేగ, నెమలి మీద
కోడినెమలి మీద
కాకిపింగళి మీద గెలుపు
అశ్లేషనెమలిడేగ మీద
పింగళితుమ్మెద రంగు కాకి మీద
పసుపు రంగు కాకిడేగ మీద
కాకిపిచ్చుక రంగు కోడి మీద
ఎర్ర కోడినల్లబోర మీద గెలుపు
మాఘడేగనెమలి
కోడిపింగళి
పసుపు రంగు కాకిడేగ మీద
ఎరుపు నెమలినలుపు డేగ మీద
కోడిగోధుమ రంగు డేగ మీద గెలుపు
పుర్వ ఫాల్గుణి, పుబ్బకాకినెమలి, డేగ, కోడి మీద
నెమలిపింగళి, కోడి మీద
పింగళి3 డేగల మీద గెలుపు
ఉత్తర ఫల్గుణికోడినెమలి
కాకికోడి, డేగ, పింగళి
గోదుమ రంగు డేగనలుపు డేగ మీద గెలుపు
హస్తడేగనల్ల మైల మీద
పింగళినెమలి మీద
నెమలిఎర్రపొడ కోడి మీద
డేగపింగళి
పసుపు రంగు కోడినెమలి
చిత్తకోడిడేగ మీద
నెమలికాకి, ఎర్రపొడి కోడి మీద
ఎర్రపొడి కోడిపిచ్చుక రంగు గౌడు మీద
కాకికోడి మీద గెలుపు
స్వాతినెమలిడేగ మీద,
నల్ల డేగతెల్ల డేగ మీద
పింగళిఎర్ర గౌడు, శుద్ధ కాకి మీద
పసుపు రంగు కాకినలుపు పొడ కోడి మీద
పసుపు రంగు కోడిశుద్ధ కాకి
విశాఖకోడినెమలి, డేగ, పింగళి, కాకి
పసుపు రంగు కోడిడేగ మీద
ఎరుపు రంగు గౌడుశుద్ధ మైల
ఎరుపు రంగు నెమలిపింగళి
అనూరాధకాకినెమలి, నల్ల మైల మీద
నెమలికోడి మీద గెలుపు
జ్యేష్టాపింగళికోడి, డేగ మీద
పిచ్చుక రంగు గౌడుడేగ మీద
పసుపు రంగు కాకిశుద్ధ కాకి మీద
ఇటుక రంగు పింగళినెమలి, కోడి
మూలకాకి గోధుమ రంగు డేగ
నెమలి రంగు గౌడునల్లపొడ కోడి, నలుపు రంగు కాకి
నలుపు రంగు కాకిపసుపు రంగు కాకి
నల్ల సవలకోడి
పూర్వాషాఢడేగనెమలి
పసుపు రంగు కాకితుమ్మెద రంగు కాకి
ఉత్తరాషాఢడేగకాకి
నెమలి రంగు గౌడునల్ల మెడ గల ఎర్ర కోడి
శ్రావణగోధుమ రంగు డేగకాకి
కోడికాకి, డేగ, పింగళి మీద
 తెలుపు నెమలినల్ల నెమలి
ధనిష్టనెమలి వన్నె కాకిఎరుపు రంగు కాకి, కోడి మీద
 కోడిపసుపు రంగు డేగ, నల్లపొడ కోడి
శతభిషపసుపు రంగు డేగనల్లపొడ కోడి
కోడికాకి
తెలుపు రంగు నెమలిశుద్ధ డేగ, శుద్ధ కాకి
పూర్వాభద్రకోడినెమలి, పసుపు రంగు కాకి
ఉత్తరాభద్రనెమలికోడి, కాకి
పింగళినెమలి, కాకి
డేగనెమలి, కాకి
రేవతిపింగళి వన్నె గౌడుకోడి మీద
కోడిడేగ మీద
కాకిడేగ , పింగళి మీద
పసుపు రంగు కోడిడేగ, పింగళి మీద
నెమలిడేగ, కోడి

 

కోడి పుంజు గెలిచే రంగులు ఏవి

పక్షం : కృష్ణ పక్షం ( లేదా ) బహుళ పక్షం | నక్షత్రం:  ఉత్తరాషాఢ, శ్రవణ

మొదటి జాములో గెలిచే కోడి పుంజు రంగు 

 • కోడి – రాజ్యం
 • నెమలి – భోజనం
 • పింజలి – గమనం
 • డేగ – నిద్ర
 • కాకి -మరణం

రెండవ జాము గెలిచే కోడి పుంజు రంగు 

 • డేగ -రాజ్యం
 • పింజలి – భోజనం
 • కోడి – గమనం
 • కాకి – నిద్ర
 • నెమలి – మరణం

మూడవ జాము గెలిచే కోడి పుంజు రంగు 

 • కాకి – రాజ్యం
 • కోడి – భోజనం
 • డేగ – గమనం
 • నెమలి -నిద్ర
 • పింగాలి – మరణం

నాలుగవ జాము గెలిచే కోడి పుంజు రంగు  

 • నెమలి – రాజ్యం
 • డేగ – భోజనం
 • కాకి – గమనం
 • పింగళి – నిద్ర
 • కోడి – మరణం

ఐదవ జాము గెలిచే కోడి పుంజు రంగు 

 • పింగళి – రాజ్యం
 • కాకి – భోజనం
 • నెమలి – గమనం
 • కోడి – నిద్రా
 • డేగ – మరణం

 నక్షత్రాలు పందెం కోళ్ళపై ఎలాంటి ప్రభావాలు  చూపుతాయి

అశ్వన= నెమలి, డేగ/కోడి మీద; కాకి- కోడి మీద ; గౌడు- పింగళి మీద గెలుపు

భరణి = నల్ల సవల, నెమలి/ఈటుక ఎరుపు కోడి మీద; పిచ్చుక రంగు గౌడు- నెమలి, ఎర్రపొడ మీద; ఎర్రటి కాకి- కాకి మీద గెలుపు

కృత్తిక= ఎర్ర కాకి, కాకి మీద; పిచ్చుక రంగు గౌడు- నెమలి మీద, ఎర్రపొడ మీద గెలుపు

రోహిణి= నెమలి, నల్ల మైల మీద; పింగళి- ఎర్రకోడి మీద; కాకి- ఎర్రగౌడు ఇంకా కోడి మీద గెలుపు

మృగశిర= కాకి డేగ మీద, డేగ- పసుపు కాకి మీద; పింగళి- కాకి మీద; ఇటుకరంగు డేగ- ముంగిస మీద; కోడి- నెమలి,డేగ మీద గెలుపు

ఆరుద్ర= డేగ, కాకి మీద; కాకి – పింగళి/నల్లమైల/నెమలి మీద; డేగ – పసిమి కాకి మీద; కోడి – వెన్నెపొడ కోడి మీద; నల్లపొడ కోడి – ఎర్రపొడ కోడి/పిచ్చుక రంగు గౌడు మీద గెలుపు

పునర్వాస= కాకి, కోడి మీద, సుద్ద కాకి – కోడి మీద; నెమలి – డేగ మీద; పిచ్చుకరంగు గౌడు – నల్లబోర, ఎర్రకోడి మీద గెలుపు

పుష్య= కాకి, కోడి మీద; పసిమి కాకి – నల్ల కాకి మీద; పింగళి – డేగ, నెమలి మీద; కోడి – నెమలి మీద; కాకి – పింగళి మీద గెలుపు

అశ్లేష= నెమలి, డేగ మీద; పింగళి – తుమ్మెద రంగు కాకి మీద; పసుపు రంగు కాకి – డేగ మీద; కాకి – పిచ్చుక రంగు కోడి మీద; ఎర్ర కోడి – నల్లబోర మీద గెలుపు

మాఘ= డేగ, నెమలి మీద; కోడి – పింగళి మీద; పసుపు రంగు కాకి – డేగ మీద; ఎరుపు నెమలి – నలుపు డేగ మీద; కోడి – గోధుమ రంగు డేగ మీద గెలుపు

పూర్వ ఫల్గుణి/పుబ్బ= కాకి, నెమలి, డేగ, కోడి మీద; నెమలి – పింగళి, కోడి మీద; పింగళి – 3 డేగల మీద గెలుపు

ఉత్తర ఫల్గుణి= కోడి, నెమలి మీద; కాకి – కోడి, డేగ, పింగళి మీద; గోధుమ రంగు డేగ – నలుపు డేగ మీద గెలుపు

హస్త= డేగ, నల్ల మైల మీద; పింగళి – నెమలి మీద; నెమలి – ఎర్రపొడ కోడి మీద; డేగ -పింగళి మీద; పసుపు రంగు కోడి – నెమలి మీద గెలుపు

చిత్త= కోడ, డేగ మీద; నెమలి – కాకి, ఎర్రపొడి కోడి మీద; ఎర్రపొడ కోడి – పిచ్చుక రంగు గౌడు మీద; కాకి – కోడి మీద గెలుపు

స్వాతి= నెమలి, డేగ మీద; నల్ల డేగ – తెల్ల డేగ మీద; పింగళి – ఎర్ర గౌడు, శుద్ధ కాకి మీద; పసుపు రంగు కాకి – నలుపు పొడ కోడి మీద; పసుపు రంగు కోడి శుద్ధ కాకి మీద గెలుపు; కాకి తుంటి నిర్జించును.

విశాఖ= కోడి, నెమలి, డేగ, పింగళి, కాకి మీద; పసుపు రంగు కోడి – డేగ మీద; ఎరుపు రంగు గౌడు – శుద్ధ మైల మీద ఎరుపు రంగు నెమలి – పింగళి మీద గెలుపు

అనూరాధ= కాకి, నెమలి, నల్ల మైల మీద; నెమలి – కోడి మీద గెలుపు

జ్యేష్టా= పింగళి, కోడి, డేగ మీద; పిచ్చుక రంగు గౌడు – డేగ మీద; పసుపు రంగు కాకి – శుద్ధ కాకి మీద; ఇటుక రంగు పింగళి – నెమలి, కోడి మీద గెలుపు

మూల= కాకి, గోధుమ రంగు డేగ మీద; నెమలి రంగు గౌడు – నల్లపొడ కోడి, నలుపు రంగు కాకి మీద; శుద్ధ కాకి – పసుపు రంగు కాకి మీద; నల్ల సవల – కోడి మీద గెలుపు

పూర్వాషాఢ= డేగ,  నెమలి మీద; పసుపు రంగు కాకి – తుమ్మెద రంగు కాకి మీద గెలుపు

ఉత్తరాషాఢ= డేగ, కాకి మీద; నెమలి రంగు గౌడు – నల్ల మెడ గల ఎర్ర కోడి మీద గెలుపు

శ్రావణ= గోధుమ రంగు డేగ,  కాకి మీద; కోడి – కాకి, డేగ, పింగళి మీద; తెలుపు నెమలి – నల్ల నెమలి మీద గెలుపు

ధనిష్ట= నెమలి వన్నె కాకి, ఎరుపు రంగు కాకి, కోడి మీద; కోడి – పసుపు రంగు డేగ, నల్లపొడ కోడి మీద గెలుపు

శతభిష= పసుపు రంగు డేగ, నల్లపొడ కోడి మీద; కోడి – కాకి మీద; తెలుపు రంగు నెమలి – శుద్ధ డేగ, శుద్ధ కాకి మీద గెలుపు

పూర్వాభద్ర= కోడి, నెమలి, పసుపు రంగు కాకి మీద గెలుపు

ఉత్తరాభద్ర= నెమలి,  కోడి, కాకి మీద; పింగళి – నెమలి, కాకి మీద; డేగ – నెమలి, కాకి మీద గెలుపు

రేవతి= పింగళి వన్నె గౌడు, కోడి మీద; కోడి – డేగ మీద; కాకి – డేగ , పింగళి మీద; పసుపు రంగు కోడి – డేగ , పింగళి మీద;నెమలి – డేగ, కోడి మీద గెలుపు.

ఇవి కూడా చదవండి :     

 1. వస్తు ప్రకారం మంచి ఇంటిని కనుగోనండం ఎలా !  
 2. దీపావళి రోజున చేసే స్నానం ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి
 3. మగవారిపై బల్లి పడితే ఏమ చేయాలో మీకు తెలుసా ?
 4. ఆడవారిపై బల్లి పడిందా ? అయితే ఇవి తెలుసుకోండి.