గ్రంథాలయం యొక్క ఉపయోగాలు !

0
Library Essay In Telugu

గ్రంథాలయం అంటే ఏమిటి | What Is Library in Telugu 

Library Essay In Telugu :- గ్రంథాలయం అనగానే అందరికి గుర్తుకువచ్చేది ఒక్కటే, అక్కడ అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి  అని.  గ్రంథాలయంలో వివిధరకాల బుక్స్ ఉంటాయి, చిన్నపిల్లల నుండి పెద్దవారి దాక అందరికి అవసరమైన బుక్స్ ఒక గ్రంథాలయంలోనే ఉంటాయి.

ఇక్కడ చిన్న,పెద్ద అనే తేడా లేకుండా ఏ వ్యక్తి అయిన ప్రవేశించి  వారికి కావాల్సిన పుస్తకాలు తీసుకొని చదువుకోవచ్చు. గ్రంథాలయంలో అందరు నిశబ్ధంగా ఉండాలి, గ్రంథాలయంలో చదువుతున్న ఇతర వ్యక్తులను భంగం చేయరాదు.

గ్రంథాలయం అనగానే చదువుల తల్లి సరస్వతి యొక్క దేవాలయం. ఈ గ్రంథాలయంలో ప్రవేశించడానికి  ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా Timing’s ఉంటాయి, ఆ Timing’s ప్రకారమే గ్రంథాలయంకివెళ్ళాలి, ఎప్పుడు అంటే అప్పుడు గ్రంథాలయంలోకి ప్రవేశం లేదు.

గ్రంథాలయం ఒక్క ఆదివారం రోజు మాత్రమే కాదు, ప్రతి రోజు గ్రంథాలయన్ని తెలిచిఉంచుతారు.దీనికి ఒక యజమాని  ఉంటారు, ఈయన చేతుల మీద నుండే గ్రంథాలయంలోకి కావాల్సిన అన్ని వస్తువులను ఎగుమతి, దిగుమతి చేసుకొంటారు.

గ్రంథాలయం ఉపయోగాలు | Uses Of Library In Telugu 

గ్రంథాలయం అంటే మీలో తెలియని వారు అంటూ ఎవరు ఉండరు, గ్రంథాలయం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. కొన్ని పుస్తకాలను ఒక చోట చేర్చి తోటిమనుషులకి ఉపయోగపడేదాన్ని  లైబ్రరీ అంటారు. గ్రంథాలయం యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం.

  • గ్రంథాలయం అంటే ఇతరులకి జ్ఞానం పెంచేది.
  • గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
  • గ్రంథాలయంలో ఏ వ్యక్తి అయిన ప్రవేశించవచ్చు.
  • గ్రంథాలయంలో కులం, మతం, వర్గం అనే ఎటువంటి బేధం లేకుండా అందరికి ప్రవేశం కలదు.
  • గ్రంథాలయంలో విద్యార్థులకు అవసమైన పుస్తకాలు అన్ని అందుబాటులో ఉంటాయి.
  • చిన్న పిల్లలకి కూడా కథల పుస్తకాలు, కవితలు, బొమ్మలు పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • పెద్దలకి రోజు న్యూస్ పేపర్ చదవడానికి, న్యూస్ పేపర్ ఉంటుంది.
  • విద్యార్థులకి జ్ఞానం పెంచుకోవడానికి లైబ్రేరి ఉపయోగపడుతుంది.
  • గ్రంథాలయం అన్ని ప్రాంతాలలో నిర్మించి ఉంటారు.
  • పెద్దల నుండి చిన్న పిల్లల వరకు కావాల్సిన  అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
  • గ్రంథాలయంలో మనకి అవసరమైన చదువుని చదవవచ్చు.
  • పోటి పరీక్షలకు చదువుతున్న విద్యార్థులకు సంభందించిన పుస్తకాలు కూడా ఇక్కడ ఉంటాయి.
  • గ్రంథాలయంలోకి ప్రవేశం  చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన  అవసరం లేదు..
  • గ్రంథాలయం అనేది ప్రభుత్వానికి సంభందించినది.
  • గ్రంథాలయం స్వయంగా ప్రభుత్వామే నిర్మిస్తుంది. ఇందులో అందరు వెళ్ళటానికి అనుమతి ఉంటుంది.
  • ప్రతి మండలంలోను  గ్రంథాలయం నిర్మించి ఉంటారు.
  • గ్రంథాలయలు ఉండడం వలన పేదవారి పిల్లలకు చాల ఉపయోగకరం, ఇందులోకి వచ్చి వారు చదువుకోవచ్చు.
  • ఒక రూపాయి ఖర్చు లేకుండా, గ్రంథాలయంలోకి ప్రవేశించి  విద్యార్థులు తమ జ్ఞానన్ని పెంచుకోవచ్చు.
  • ఉపాధ్యాయులకు కూడా ఇందులోకి ప్రవేశం  కలదు.
  • గ్రంథాలయాలు ఉండడం వలన విద్యార్థులు క్రమశిక్షణగా  ఉంటారు.
  • గ్రంథాలయాలలో ఒక్క పుస్తకాలే కాకుండా, కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ సదుపాయలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ఏ తరగతికి సంభందించిన పుస్తకాలు  అయినా గ్రంథాలయoలో ఉంటాయి.
  • గ్రంథాలయాలు  కళాశాలలో, స్కూల్ లలో కూడా నిర్మించి ఉంటారు.

గ్రంథాలయం రకాలు | Types Of Libraries

  • అకడమిక్ లైబ్రరీలు.
  • పిల్లల లైబ్రరీలు.
  • జాతీయ గ్రంథాలయాలు.
  • పబ్లిక్ లెండింగ్ లైబ్రరీలు.
  • రిఫరెన్స్ లైబ్రరీలు.
  • పరిశోధన గ్రంథాలయాలు.
  • డిజిటల్ లైబ్రరీలు.
  • ప్రత్యేక గ్రంథాలయాలు.

గ్రంథాలయాలు ప్రధానంగా నాలుగు రకాలు

  • జాతీయ గ్రంథాలయాలు.
  • విద్యాలయ గ్రంథాలయాలు.
  • పౌర గ్రంథాలయాలు.
  • ప్రత్యేక  గ్రంథాలయాలు.
  • జాతీయ గ్రంథాలయాలు :- దేశంలో అచ్చయిన గ్రంధలన్నింటిని సేకరించి, భద్రపరిచి, వినియోగించే వీలు కల్పించే దాన్ని జాతీయ గ్రంధాలయం అంటారు. మన దేశంలో ఈ గ్రంధాలయం కొలకత్తాలో  ఉంది.
  • విద్యాలయ గ్రంథాలయాలు :- విశ్వ విద్యాలయాలు, డిగ్రి కాలేజిలు, జూనియర్ కాలేజిలు, ఉన్నత విద్య బడులు మొదలైన సంస్థలలో గల  గ్రంథాలయాలను విద్యాలయ గ్రంథాలయాలు అంటారు.
  • పౌర గ్రంథాలయాలు :- వివిధ రాష్ట్రాలలో పౌరులకి ఉపయోగపడే పుస్తకాలు అన్ని ఒకేచోట ఉండే గ్రంధాలయంను  పౌర గ్రంథాలయాలు అంటారు. ఈ గ్రంథాలయాలలో కేవలం మన దేశానికి  ఉపయోగపడే పుస్తకాలు ఉంటాయి. ఈ బుక్స్ పౌరులకి చాలా  అవసరం.
  • ప్రత్యక  గ్రంథాలయాలు :- ఈ గ్రంథాలయాలు అనగానే మన దేశానికి సంభందించిన పుస్తకాలతో పాటు ఇతర దేశాలకి సంభందించిన విషయాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. అందుకేవీటిని  ప్రత్యక గ్రంథాలయాలు అంటారు.

మాకి తెలిసిన సమాచారం ప్రకారం మీకు తెలియచెస్తున్నాం, మీకు ఎలాంటి సమాచారం కావాలి అనుకొన్నా  తెలుగు న్యూస్ పోర్టల్. కాం ని రోజు విజిట్ చేస్తూ ఉన్నండి. మీకు అవసరమైన విషయాలను రోజు తెలియచేస్తూ ఉంటాం.

ఇవి కూడా చదవండి :-