Line Audio Meaning In Telugu || HQ Line Audio Meaning
ఆడియో అంటే ధ్వని అని అర్థం. ఇది సాధారణంగా మనిషి వినగలిగే మరియు మాట్లాడగలిగే ఒక రకమైన శక్తి. ఎందుకంటే మన చెవులకు చాల తక్కువ డేసిబెల్స్ ఉన్న సౌండ్స్ వినలేము. అలాగే చాల ఎక్కువ డేసిబెల్స్ ఉన్న సౌండ్స్ కూడా మన భరించలేం.
సాధారణంగా మనం ౩ రకాల ఆడియో ఔట్పుట్ లు చూస్తూ ఉంటాము. కంప్యూటర్ వాడే వాళ్ళకు ఈ పదాలు సరిగ్గా తెలిసి ఉంటాయి. అవేంటంటే,
1 ) Mic :- ఇది మనం ఏదైనా మాట్లాడితే రికార్డు చేయడానికి పనికి వస్తుంది. అంటే మన శబ్దాలను అయస్కాంత తరంగాల రూపంలో మారుస్తుంది. ఉదాహరణకు , మొబైల్ ఫోన్ లో మనం వాడే Head Phones / Ear Phones లో మాట్లాడితే ఎదుటి వాళ్ళకు వినపడటం.
2 ) Line In Audio:- ఇది సాధారణంగా Microphone కి opposite గ పనిచేస్తుంది. ఉదాహరణకు, మన కంప్యూటర్ కి Record Player, CD Player, DVD Player కనెక్ట్ చేయడం లాంటిది.
Line Audio Meaning In Telugu : ఒక్క ముక్కలో చెప్పాలంటే రీసెంట్ గ మనం Line Audio movies చూస్తుంటాం, దీని అర్థం ఆ సినిమా మాటలు మొత్తం స్పీకర్స్ నుండి రికార్డు చేయబడినవి అని. ఒరిజినల్ ఆడియో కాదు అని అర్థం.
3 ) Aux – Cable :- ఇది మన మొబైల్ లేదా కంప్యూటర్ నుండి సౌండ్ బయటికి రావడానికి ఒక వైర్ ఉపయోగించి కనెక్ట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఉదాహరణకు, Wired Earphones నుండి సాంగ్స్ వినడం.