Loperamide Tablet uses In Telugu | లోపెరమైడ్ టాబ్లెట్ వలన ఉపయోగాలు
Loperamide Tablet Uses :- ఈ టాబ్లెట్ ఆకస్మిక అతిసారం ఉన్న వారికి మరియు డయాబెటిక్ రోగులకి ఈ టాబ్లెట్ ఉపయోగించబడుతుంది. లోపెరమైడ్ టాబ్లెట్ ఒక యాంటీ డయేరియా మందు. ఇది ప్రేగుల సంకోచాన్ని మందగించడం ద్వారా పనిచేస్తుంది, దాని వలన కంటెంట్‌లు దాని గుండా వెళ్ళే వేగాన్ని తగ్గిస్తుంది.
ఇది ద్రవాలు మరియు పోషకాల పునశ్శోషణకు ఎక్కువ సమయాన్ని అనుమతిస్తుంది, మలం మరింత దృఢంగా మరియు తక్కువ తరచుగా ఉంటుంది. ప్రేగు కదలికను కూడా తగ్గిస్తుంది.
అలాగే విరేచనాలు అవుతున్న వారికి మరియు రక్తం విరేచనాలతో బాధ పడుతున్న వారికి ఉన్న దీనిని ఉపయోగించకూడదు.
Loperamide tablet side effects in Telugu |లోపెరమైడ్ టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు
ఈ టాబ్లెట్ ఉపయోగించడం వవలన కొంత మందికి బాగుంటది, మరికొంత మంది ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతారు. ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయో తెలుసుకొందం.
- మైకము
- అలసట
- మగత
- మలబద్దకం
- వికారం
- వాంతులు
- విరేచనాలు
- కడుపునొప్పి
- దురద
- దద్దుర్లు
- గురక
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- జ్వరం
- కడుపు నొప్పి లేదా వాపు
- రక్తపు మలం
How To Dosage Of Loperamide Tablet | లోపెరమైడ్ టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి
ఈ టాబ్లెట్ ని మీరు వేసుకొనే ముందు వైద్యుడు సూచించిన మోతాదులో మరియు వ్యవధిలో ఈ టాబ్లెట్ తీసుకోండి. మొత్తంగా మింగండి. నమలడం, చూర్ణం చేయడం లేదా పగలగొట్టడం చేయవద్దు. ఈ టాబ్లెట్ ని ఆహరంతో పాటు ఈ టాబ్లెట్ ని తీసుకోండి.
ఈ టాబ్లెట్ ని మీరు ఒక నిర్ణిత కాలంలో మాత్రమే దీనిని ఉపయోగించాలి. మీకు ఈ టాబ్లెట్ కి గురించి ఎం అయిన అనుమానం అనిపిస్తే టాబ్లెట్ ప్యాకేజీ మీద మీకు కావలసిన సమాచారం ఉంటది దానిని మీరు అనుసరించండి. ముఖ్యంగా మీరు ఈ టాబ్లెట్ వేసుకొనే ముందు వైదుడిని సంప్రదించండి.
మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన ఆన్లైన్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.
గమనిక :- ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా డాక్టర్ ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-
- మల్టీవిటమిన్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు!
- వయాగ్రా టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !