తామర గింజలు వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
lotus seeds in Telugu uses

తామర గింజల అంటే ఏమిటి | What is lotus seeds in Telegu 

lotus seeds in Telegu : తామర గింజలకు మరొక పేరు పూల్ మఖని అని అంటారు. మఖని అంటే హిందీలో ఎండినవి అని అర్థం. వీటిని ఫాక్స్‌నట్స్ అని కూడా అంటారు. ముదురు గోధుమ, తెలుపు రంగుల్లో ఉండే ఈ తామర గింజలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ గింజలు తామర పువ్వుల నుండి వచ్చినవి వీటినే తామర గింజలు అంటారు.

lotus seeds in Telegu

ఈ గింజలు మీకు కావాలి అంటే ఇక్కడ ఇచ్చిన సైట్ లింక్ నుండి మీరు ఆర్డర్ చేసుకొని తిసుకొనవచ్చు.

SEEDS SITE LINK 

తామర గింజలు ఎలా నిల్వ చేయాలి 

ఈ గింజలను ఎండి పెట్టడం లేదా అలాగే పచ్చిగానే మనం నిల్వ చేసుకోవచు. వీటిని ఒక బ్యాగ్ లేదా బాక్స్ లో ఉంచవాచు.  వీటికి తేమను తగిలిన మొలవస్తుంది. అందుకనే కొద్దిగా బాధ్రనగా ఉంచాలి.

తామర గింజల ఎలా తినాలి తినాలి | How to eat lotus seeds 

ఈ గింజలు మనం తినే ఆహరం లోకి వేసుకొని తినవచు, లేదా వీటిని పూడి చేసుకొని పాలులో కలుపుకొని తాగవచ్చు. స్వీట్స్ లోకి కూడా మనం ఉపయోగించవాచు.

తామర గింజలు ఎంత మోతాదులో తీసుకోవాలి |Dosage of lotus seeds 

ఈ గింజలు ఎక్కువగా ఉపయోగించకుండా తక్కువ మోతాదులో వాడాలి. వీటిని ముసలివాళ్ళకి చిన్న పిల్లకి తక్కువ గా వాడాలి. ఎక్కువ పరిమాణం లో ఉపయోగించరాదు.

తామర గింజల వలన ఉపయోగాలు | lotus seeds Benefits in Telugu

  • ఈ గింజలో ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇవి చాల ఉపయోగకరం.
  •  ఈ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులు, క్యాన్సర్  అవసరమయ్యే  ఫ్రీరాడికల్స్‌ను దరిచేరకుండా చేస్తాయి.
  • ఇందులో ఉండే పీచు పదార్థం ఉన్నదు వలన బరువు తగ్గేందుకు చాలా దోహదపడుతుంది.
  • వీటిల్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన దీనిని ఆహారంగా తీసుకుంటే బీపీని నివారించవచ్చును.
  • గర్భిణుల, బాలింతలు వీటిని తీసుకుంటే నీరసం రాకుండ. రక్తహీనత గల రోగులకు ఇది ఒక మందుగా పనిచేస్తుంది.
  • ఈ తామర గింజలు ఆకలిని పెంచుటకు సహాయపడుతాయి.
  • తామర గింజలను వాడటం ద్వారా మధుమేహాన్ని అదుపు చేసుకోవచ్చు.
  • మనం వాడె ఆయుర్వేదంలోనూ  వీటిని వాడుతారు.
  • వీటిలో అధిక కెలోరీలు, చెడుకొవ్వులు ఏమాత్రం ఉండవు.
  • వీటిలో మంచి కార్బ్‌లు, ప్రొటీన్లు, బి1, బి2, బి3 విటమిన్లు, ఫొలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, జింక్ మొదలైనవి వున్నాయి.
  • అధిక రక్తపోటుకు కూడా ఇదే మందు లాగా ఉంటది.  యాంటీ ఆక్సిడెంట్‌లు తగిన మోతాదులో ఉంటాయి.
  • రక్తంలో చక్కెర స్థాయిని తగిపోకుండా మఖనాలు అద్భుతంగా పనిచేస్తాయి.అందువలన  మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకుంటే మంచిది.
  • తామర గింజలను తరచూ తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడి అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
  • ఒత్తిడి, ఆందోళన ఉన్న వంటి సమస్యలను తగ్గించి నిద్ర బాగా పట్టేలా చేస్తాయి.
  •  కీళ్ల నొప్పులతో బాధపడేవారు తామర గింజలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

తామర గింజల వలన దుష్ప్రభావాలు | lotus seeds side effects in Telegu 

  • గర్భధారణ సమయం లో ఈ గింజలను తీసుకోకండి.
  • చిన్న పిల్లలకి ఈ గింజలను ఎక్కువగా ఇవ్వకండి.
  • ఈ గింజలను గర్భానిలకు ఎక్కువగా ఇవ్వకండి.
  • ముసలివాళ్ళకి కూడా ఎక్కువగా ఉపయోగించరాదు.

ఇవి కూడా చదవండి