ప్రేమికుల కోసం ప్రేమ కథలు | Love Quotes In Telugu
Love Quotes In Telugu : ఈ చిన్న చిన్న ప్రేమ కవితలు ప్రేమ పక్షుల కోసం, ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి, ప్రేమ అంటే ప్రేమికులే కాదు ఇతర బంధాల మధ్య ఉండేది కూడా ప్రేమ.
- ప్రేమించటం అంటే ప్రేమను( Love Quotes In Telugu)ఇవ్వడం కానీ ఆశించడం కాదు.
- నిన్ను హార్ట్ చేస్తే క్షమించు కానీ మాట్లాడటం మాతరం మనేయాకు.
- వారు తమ ప్రేమ చూపించడానికి ప్రేమను ఇస్తాపడురు.
- నా హృదయనే కోవెలను ప్రేమ అనే తలంతో తెరిచి చూస్తే అందులో కోలుతుంది నీ రూపం.
- కోపం ఉంటె చెప్పాలి కానీ చుపించాకుడదు ఇష్టం ఉంటె చూపించాలి కని చెప్పకూడదు.
- నువ్వు నా స్వర్గం నిన్ను కలవడం నా అదుస్తం శుబోధయం నా ప్రాణం.
- నువ్వు లేని ఈ క్షణముఒక యుగంల ఉంది.యుగం అంత ఎదురుచూస్త నెతో గడిపే ఆ క్షణం కోసం.
- నాకు ప్రేమించడం వచోరదో తెలియదు కానీ.. నటించడం మాత్రం రాదు.
- ప్రేమికులకు ప్రపంచంతో పని లేదు ఎందుకు అంటే ప్రేమ వాళ్ళ ప్రేపంచం కాబటి.
- అనుక్షణం నే ఆరాధనే నా ఆలాపన.
- నీ మోనం ఒక అనురాగం నీ ప్రేమ ఒక అనుబంధం నీ ప్రేమ కోసం అనుక్షణం నిరిక్షితను.
- నిన్ను చూడాలని తపించే కనులను ఎలా చెప్పను నువ్వునాలోనే ఉన్నవని.
- ఎవరికైనా జీవితకాలం అంటే జనన మరణాల మధ్య కలం నాకు మాత్రం నెతో గడిపిన కాలమే నా జీవిత కలం.
- మీరు ఏమి చేయని వెక్తి పక్కన కుర్చోనపుడు ప్రేమ అంటే మీరు ఖచితంగా సంతోషంగా ఉంటారు.
- నిన్ను చూడాలని తపించే కనులను ఎలా చెప్పను నువ్వు నాలోనే ఉన్నవని.
- ఈ క్షణం తెలుసుకొన్న ప్రేమంటే ఇవ్వడమే తిరిగి ఆశించడం సాధ్యమేనని.
- ప్రేమించడం నీ ఆయుధమైన్తే ప్రేమ నీ బానిస అవ్తుంది. ప్రేమను ప్రేమతో నే పొందాలి.
- నా కనుల ముందు ఎంతమంది ఉన్న, నా కనులు ఆశగా వెతికేది నీ ప్రేమ కోసమే ప్రియ.
- మరిచిపోవడానికి నువ్వు నా గతం కాదు గుర్తు.
- ప్రేమతో కూడిన ఒక కౌగిలింత వంద మాటలతో సమానం(Love Quotes In Telugu)
- బంధం ఏదైనా బాధ పంచుకొనేల ఉండాలి కానీ బాధ పెంచేలా ఉండకుడదు.
- పుట్టుక తెలిసి చావు తెలియనిది నిజమైన ప్రె౩మ ఒక్కటే.
- కలలు మరవాచు కలలు మరవాచు కానీ నేపైన నా మనసులో ఉన్న ప్రేత్యక స్థానం ఎప్పటికి మారదు.
- నిజమైన వెక్తి యొక్క ప్రేమ అన్నది మీ యొక్క కోపమును తిదిచివేస్తుంది.
- ఎలాంటి విషయాలను దాచకుండా అన్ని పంచుకోనేదే నిజమైన ప్రేమ.
- వలిచి నిన్ను ప్రేమిస్తే వదని వెలి వెసవుగా.
- నా జీవితానికి అధ్బుతమైన ఆరంభం నివే అందమైన ముగింపు నివే నువ్వు లేక నేను లేను నువ్వు లేని జీవితం ఉహించుకోలేను.
- నా జీవితం లో అనుకోని అదృష్టం ఏదైనా ఉందంటే అది నువ్వు నా జీవితం లోకి రావడమే.
- నేను ఎప్పుడుసంతోషంగా ఉంటాను కానీ నెతో ఉన్నపుడు మాత్రమే ఆనందంగా ఉంటాను.
- ఈ ప్రపంచంలో విలువైనది ఏది లేదు నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప.
- ప్రేమ కూడిన ఒక కోగిలింత వంద మాటలతో సమానం.
- మనల్ని అర్థం చేసుకొనే మనిషి ఉంటె జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్న ప్రతి క్షణం అందంగానే ఉంటుంది.
- నువ్వు నన్ను వదిలి వెళ్లి సంతోషంగా ఉన్నవేమొ కానీ నేను లేను.
- నీలో ప్రతి విషయాని ఇష్టపడుతున్న ఒక్క నువ్వునా సొంతం కావుఅన్న విషయం తప్ప.
- ఎవరికైనా జీవితకాలం అంటే జనన మరణాల మధ్య కలం నాకు మాత్రం నీతో గడిపిన కలం.
- నికేమో నాతో మాట్లాడే టైం లేదు నాకేమో నెతో తప్ప వేరే వాళ్ళతోనే మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు.
- నీ అందమైన ముఖం నేను మేలుకోనేతపుడు నా మొదటి ఆలోచన.
- ఒకరిని ప్రేమించడం మీ ధైర్యంనికి కారణం అయ్యితే ప్రేమించటం మీ బలానికి కారణం అవ్తుంది.
- మనసులో నిపుకొన్న వల్లే మన నుండి దురం అయ్యితే అ బాధను భరించాల కష్టం.
- నేను నేకించిన భాహుమతి ప్రేమ నివు నా మనసుకు ఇచిన భాహుమతి తీరని ఆవేధనా.
- మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనకి ఇష్టమైన దానిని వదిలివేయడం ప్రేమలో జరిగే వింత.
- అసలైన ప్రేమంటే ఏమిటో అది పరిచయం అయ్యే వరకు తెలుసుకోలేము.
- కలోకి వస్తావ్కలరా చూస్తావ్ లవరించే లోపే కల్లనిళ్ళు తెపిస్తావ్.
- ప్రేమించడం ఎంత కష్టమో ఆ ప్రేమని మరిచిపోవడం కూడా అంటే కష్టం.
- ప్రేమ అంటే నీ దుస్టిలో అందం, డబ్బు కానీ .. నా దుస్టిలో ప్రేమ అంటే నమ్మకం.
- నెడవై జనమంతా తోడుంట ఢాకా కరిగిపోయే కలవతవని అనుకోలేదు.
- నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమందయ్యిన దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకడం నీ అదృష్టం.
- ప్రేమలేకపోతే(Love Quotes In Telugu) ఈ ప్రపంచం సభ్యత లేని ప్రజలతో నిండి పోతుంది.
- అదిగా ప్రేమించిన ప్రతి ఒక్కరికి చివరికి మిగిలేది అంతులేని శోకమేనేమే బహుశ.
- నిఇను బాధపెట్టి ఉంటె క్షమించు.
- మనసు తెలిపేటి బావలతో నా చెలియా అందాలను అణువణువు వర్ణించాలని నా ఆశ.
- నే మనసే నీ మాట వినక పోతే ఈ ప్రపంచంలో ఇక ఎవ్వరు నే మాట వినరు.
- మనసును మేల్లిపెట్టే లవ్ కొతెశాన్స్ తెలుగు లో…
- నీ సందేహం తీర్చడానికి ఎవ్వరులేనపుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి.
- ప్రేమ అనేది అనుభవాల కవితం.
- ప్రేమంటే పేదలు పలికే పదాలు కాదు ప్రేమంటే పేదలు సైతం పలకలేని భావాలూ.
- బందిచేదే ప్రేమైన్తే జీవితమంతా నే ఖైదిగా ఉండిపోతా.
- నీతో గడిపిన క్షణాలను తలచుకొంటే నివు లేని క్షణాలను గడుపుతున్న.
- మనం ఎవరికీ అయ్యితే ఎక్కువ వేల్యూ ఇస్తామో వాళ్ళ దుస్తిలో మనం చాల చీప్ గా కనిపిస్తాము.
- ఒక్క సరైన నన్ను ప్రేమిన్చాలనిపించాలేద.
- ప్రేమంటే ఏమిటో నాకు నీ వల్లే తెలిసింది(Love Quotes In Telugu).
- ప్రేమించానని చెప్పడానికి ఒక్క నిమిషం చాలు కానీ దానిని నిరూపించడానికి ఒక జీవితం సరిపోదు.
- ప్రేమ అన్నది ఒక అబ్భుతం అది కేవలం మెదటి చూపులోనే ప్రేమలో పడి పోవచ్చు.
- గొంతు లో ఉన్న మాట అయ్యితే నోటితో చెప్పగలం. కానీ గుండెలో ఉన్న మాట కేవలం కలతోనేచేప్పగలం.
- నన్ను ఎలా విమర్షచావుప్రియతమ… నినేల మరిచిపోవలో నేర్పించావ..
- నిశబ్ధం రాజ్యం మేలుతోంది నాలో నువ్వులేనట్టు తెలిసినట్టుంది.
- వస్తువు పగిలితే శబ్దం వస్తుంది. మనసు పగిలితే నిశబ్ధం వస్తుంది.
- దుఖం అనేది శిక్ష కాదు, సంతోషం అనేది వరము కాదు రెండు ఫలితాలే.
- నీలోనే ప్రతి విషయం నేను ఇష్టపడుతున్న. ఒకా నువ్వు నా సొంతం కావు అన్న విషయం తప్ప.
- ప్రేమంటే ఓ రోజు గడిచిపోతే మరో రోజుకు మరి పోయేది కాదు.
- నువంటే నాకు ఇష్టమా, ప్రేమ లేక పిచ ఏమే తెలియదు.
- కొంత మంది మన గుర్తులో మాత్రమే ఉంటారు మన జీవితంలో కాదు.
- ఎవరు ఎం చేసిన దేహాన్నే శిక్షచాగలిగారు, మరి ని మౌనం కూడా గుండెను పిండుతుందేమో నేస్తమా.
- విమర్శ అనేది ఒక విధమైనది అందరు దాని నిర్వహించే లేరు.
- ఎదిపించని ప్రేమ అంటూ ఏది ఉండదు ఎదిపించకపోతే అది ప్రేమ అయ్యి ఉండదు.
- ఎవరినా నీ కంట్లో నీళ్ళు చూడలేరు అంటారు, కానీ నేను ఎవరి ముందుర ఏడవను.
- నీ పరిచయం అబధం నీ స్నేహం అబధం నీ ప్రేమ అభాధం .
- నా బాటలో ని గుర్తులు వేదన నా జివితని మంటల మార్చి విడవలేని తిమిరని నా గమ్యంగా మర్చేసవు చెలి.
- నువ్వు నాతో మాట్లాడకుండా ఉండగాలిగినపుడు నాకి ఆ క్షణమే చివరి నిమిషం.
- చితి వరకు చేరతున్ధనుకున్న చెలిమి చెంతనే ఉంటూ దురమైపోతే చింతే మిగిలి కనిరే కవ్యమవ్తుంది.
- ని గురించి ఆలోచిన్చాకుందు అనుకొనే నిమిషమే, ఆకలి నిమిషం.
- బంధం ఏదైనా బాధ పంచుకొనేల ఉండాలి కానీ బాధ పెంచేలా ఉండకుడదు.
- కళ్ళతో కాదుగా నిన్ను చూసింది మనసుతో అందుకే మర్చిపోలేక పోతున్న.
- అలలు లేని సముద్రం అయ్యిన ఉంట్టుంది ఏమోగని నాకు నువ్వు గుర్త్రని క్షణం ఉండదు.
- ఈ ప్రపంచం ఇప్పుడు ఒకేలా ఉంట్టుంది కానీ మనుషుల నిజ ప్రవాతన అర్థమౌతుంది ప్త్రతి సరి కోతగా కనపడుతుతుంది.
- మీరు మీ బలహీనత గురించి బాధలో ఏకంతలో ఉన్నపుడు మాత్రమే నేర్చుకోగలరు.
- నువ్వు నాకు గుర్తుకు వస్తే ఎవరు ఉండరు నే గుర్తు తప్ప నువ్వు నా పాకన ఉంటె అసలు నేనే ఉండను నువ్వు తప్ప.
- కానీ గెలుస్తామో ఓడిపోతమో తెలియని ప్రేమ లో పడితే మాత్రం అంతే.
- కలలు కనే కన్నులకే తెలుసు కనేటి కలత.
- అందరితో అన్ని చెప్పుకోలెం పంచుకొనే ప్రతి బాధ వెనకాల బలమైన బంధం ఉంటె తప్ప.
- నువ్వు ఎప్పటికి రావని తెలుసు కానీ నేనే ఎప్పటికి ఇలా ఎదురు చూస్తూనే ఉంటా.
- నన్ను ఎలా విష్మ రించావు ప్రియ నినేల మరిచిపోవలో నేర్పించావ ప్రియతమ.
- ఆశల అడుగులు జరుతున్నాయి అఫర్థల బట పట్టినదుక అవహేళన చేసినదుక ప్రియ.
- మీ కోపమును అదుపులో పెట్టుకోండి లేకపోతే చితిస్తారు.
- నమించి మోసం చేయడం నే తప్పు కాదు మోసపోయంతక నిఇను నమ్మడమే నా తప్పు.
- ని ఎదురుగా కలని మరిచిపోయాను నువ్వు లేనపుడు నువ్వుని కూడా మరిచిపోయాను.
- నిన్న మనసంత ఉన్న నువ్వు నేడు నా అక్షరాలలో మాత్రమే మిగిలవు.
- ఇతరులు మే బాధను అర్థం చేస్కోరు మేరు మాట్లదేవరకు.
- ఎన్నోనో ఉసులు చెప్పావు ఎన్నోనో కాకలు కనాను అన్ని తెలిసి నన్ని వదిలి వెళ్ళిపోవడం నాయమా ప్రియ.
- మెరుపులా మెరిసావు ప్రేమగా దగర అయ్యివ్ గుందేకోతను గుర్తు గా ఇచావు ప్రేమ నిధే గెలుపు నిధే ఓటమి మాత్రం నాదే బాధ కూడా నాకే ప్రియా….
ఇవి కూడా చదవండి :