జాతిపిత.. మహాత్మా గాంధీ సూక్తులు మరియు జీవిత సత్యాలు

0
Mahatma Gandhi Quotes

జాతి పిత మహాత్మా గాంధీ గురించి :

సూక్తులు తెలుసుకోనే ముందు జాతి పిత మహాత్మా గాంధీ గురించి short గా తెలుసుకొందాం.

2019 అక్టోబర్ 2న గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి ఆయనకు ఘన నివాళి అర్పించారు.  ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గుజరాత్ లోని పోరుబందరులో అక్టోబరు 2, 1869లో జన్మించారు. ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన గాంధీని ప్రజలు జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలనే ఆయుధాలతో దేశానికి స్వరాజ్యం సంపాదించిన అగ్రగణ్యులు మహాత్ముడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము లాంటి విధానాలతో తెల్లవారిని గడగడలాండించిన ధీశాలి.

జాతి పిత మహాత్మా గాంధీ సూక్తులు (Mahatma Gandhi Quotes ) :

  • శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.
    mahatma gandhi quotes in telugu
  • విశ్వాసం అనేది కొద్ది పాటి గాలికి వాలి పోయేది కాదు. .హిమాలయాల అంత స్తిరమైనది.
    mahatma gandhi quotes in telugu
  • నా దగ్గర ప్రేమ తప్ప మరో ఆయుధం లేదు. ప్రపంచంతో స్నేహం చేసుకోవడమే నా గమ్యం.
    mahatma gandhi quotes in telugu
  • నన్ను స్మారించే  వారి కంటే నన్ను కఠినంగా గా విమర్శించే వారి  వాళ్లనే  నేను అదికంగా మంచిని పొందుతాను.
    mahatma gandhi quotes in telugu
  • కష్టపడి పని చేయని వ్యక్తీకి  తిండి తినే హక్కు లేదు.
    mahatma gandhi quotes in telugu
  • లేని గొప్పదనం ఉందని చెబితే, ఉన్న గొప్పదనం కాస్త ఊడిపోతుంది.
    mahatma gandhi quotes in telugu
  • మానవుల ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి. వీటిని అదుపులో పెట్టడానికి సహన శక్తి అవసరం.
    mahatma gandhi quotes in telugu
  • భయం వల్ల పొందే అధిపత్యం కంటే, అభిమానుల్లో లబించే అధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది.
    mahatma gandhi quotes in telugu
  • చదువులో ఆనందాన్ని పొందితే, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకొంటావు.
    mahatma gandhi quotes in telugu
  • ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి. ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి.
    mahatma gandhi quotes in telugu
  • తనకు తానే  తృప్తి పడి జీవితంలో మానవుడు ఎదుగుతాడు.
    mahatma gandhi quotes
  • ఎక్కువ తక్కువలు కుల  మత బేధాలు ఉండటం మనవ జాతికి అవమానకరం.
    mahatma gandhi quotes
  • విద్యను దాచుకోవడం కన్నా ఇతరులకు పంచితే అది మరింత జ్ఞానాన్నిపెంచుతుంది.
    mahatma gandhi quotes
  • మేధావులు మాట్లాడతారు. మూర్ఖులు వాదిస్తారు.
    gandhi quotes
  • మొదట నిన్ను ద్వేషిస్తారు. తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. ఆ తర్వాత నీతో పోరాటం చేస్తారు. అప్పుడే  నువ్వు గెలుస్తావు.
    gandhi quotes
  • నీ అనుమతి లేకుండా నిన్ను ఎవరు భాదపెట్టలేరు.
    gandhi quotes
  • మనిషి గొప్పదనం మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది.
    gandhi quotes
  • వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తీ  తన సర్వస్వాన్ని కూడా కోల్పోయినట్టే.
    gandhi quotes
  • నీవు ఎవరికైనా సాయం చేస్తే వెంటనే మరిచిపో, ఎవరి నుంచైనా సాయం పొందితే జీవితాంతం గుర్తుఉంచుకో.
    gandhi quotes
  • నిన్ను నువ్వు కనుగొనడానికి మార్గం, ఇతరుల సేవలో నిన్ను నువ్వు మరిచిపోవడమే.
    gandhi quotes
  • కుండెడు భోదనల కంటే గరిటెడు ఆచరణలు మేలు.
    gandhi quotes
  • ఈ ప్రపంచములో నీవు  చూడాలి అనుకొంటున్నా మార్పు, మొదట నీతోనే మొదలు అవ్వాలి.
    gandhi quotes
  • ప్రజలేవేర్లు . ప్రభుత్వమే ఫలం, వేర్లు తియ్యగా ఉంటేనే, పండు తియ్యగా ఉంటుంది.
    gandhi quotes
  • పొరపాటుని నీ స్వంతం చేసుకో, అది నీ బలాన్ని పెంచుతుంది.
    gandhi quotes
  • ఇతరుల పొరపాటులు మీరు పోల్చుకొంటే మీకు బాదే మిగులుతుంది.
    jathipitha quotes in telugu
  • మనిషి పుట్టుకతోనే ; పుట్టుకలోనే ప్రజాస్వామ్యవాది.
    jathipitha quotes in telugu
  • ప్రపంచములో మానవుని అవసరానికి సరిపడు సంపద ఉంది; అంతే గాని ఆశకు సరిపడు హద్దు  లేదు.
    jathipitha quotes in telugu
  • మంచి పుస్తకాలు  మన చెంత ఉంటె మంచి మిత్రుడు లేని లోటు తిరినట్టే.
    jathipitha quotes in telugu
  • పొదుపు చేయాల్సిన చోట ఖర్చు చేయకు, ఖర్చు చేయాల్సిన  చోట పొదుపు చేయకు.
    jathipitha quotes in telugu
  • మనం పొరపాట్ల ద్వారా, ఓటమి ద్వారా పాఠాలు నేర్చుకొని, జీవితంలో ముందుకు సాగాలి.
    jathipitha quotes in telugu
  • మనం చేసిన పొరపాట్లు అన్ని  దేవుడు కి తెలిసి మనల్ని క్షమించినపుడు మనం స్వేచ్చా జీవులం అవుతాం.
    jathipitha quotes in telugu
  • నేరం ఒక జబ్బు. దాన్ని జబ్బు గా మాత్రమే పరిగణించాలి.
    jathipitha quotes in telugu
  • నిన్ను నువ్వు అంచనా వేసుకో, అదే నీ ఆనందం.
    jathipitha quotes in telugu
  • పట్టుదల కళలను నెరవేరూస్తుంది . అది అంతు లేని ఆనందాన్ని ఇస్తుంది.
    jathipitha quotes in telugu
  • తక్కువ మాట్లాడేవాడు మాట్లాడడానికి ఆలోచన లేక కాదు. అతను ప్రతి  మాట ఆచి తూచి మాట్లాడుతాడు.
    mahatma gandhi in telugu
  • ప్రజాస్వామ్యం అమలులోకి వస్తే , అది నైతిక సూత్రాల మీద ఆధారపడుతుంది.
    gandhi quotes in telugu
  • నీతిగా జీవించాలంటే మనం మన మనస్సు మీద కోర్కెల మీద అధికారం సంపాదించాలి.
    gandhi quotes in telugu
  • తన భాద్యతను సక్రమంగా ఎలా నిర్వర్తించాలో తెలియచేసేదే నాగరికత.
    gandhi quotes in telugu
  •  ప్రేమ ఉన్నచోట జీవితం ఉంటుంది. పగ ఉన్నచోట నాశనం ఉంటుంది.
    gandhi quotes in telugu
  • పనిలో పద్దతుల్లో నమ్మకం ఉంటె వేడెక్కిన సూర్యుడు కూడా చల్లబడతాడు.
    gandhi quotes in telugu
  • మానవత్వాన్ని ప్రేమించడమే మనిషి యొక్క లక్షణం.
    మహాత్మా గాంధీ కవితలు
  • ద్వేషించే వారిని కూడా ప్రేమించడమే అహింస.
    మహాత్మా గాంధీ కవితలు
  • భౌతికమైన ప్రతి వైపరీత్యం వెనుక దేవుని ఆజ్ఞ ఉంటుంది.
    మహాత్మా గాంధీ కవితలు
  • స్త్రీలు త్యాగానికి గుర్తు గా ఉంటారు గాని  వీరోచితముగా ఉండరు.
    మహాత్మా గాంధీ కవితలు
  • త్యాగం ఎంత నిస్వార్థంగా ఉంటె, అభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది.
    మహాత్మా గాంధీ కవితలు
  • దేవుడికి భయపడితే మనిషికి భయపడాల్సినా అవసరం లేదు.
    మహాత్మా గాంధీ కవితలు
  • కన్నులు పోయినవాడు  అంధుడు కాదు. తప్పులను కప్పిపుచ్చుకొనే వాడే అంధుడు.
    మహాత్మా గాంధీ కవితలు
  • జీవితమనే ప్రయాణం దేవుని చేతుల్లో ఉంది.
    మహాత్మా గాంధీ కవితలు
  • భక్తీ లేని జ్ఞానం, ఉపయోగం లేని అగ్ని.
    మహాత్మా గాంధీ కవితలు
  • జ్ఞాపకాలు కాలంతో పాటు కలిసిపోతాయి.కాని రాసిన అక్షరాలు కలకాలం నిలిచిపోతాయి.
    మహాత్మా గాంధీ కవితలు
  • ఈ సమాజంలో చెడును తేలికగా వదలించుకోవచ్చు.ఎందుకు అంటే  చెడుకు కాళ్ళు లేవు, దాని మీద అది నిలబడలేదు.
    మహాత్మా గాంధీ కవితలు
  • ఎక్కడ వెలుగు ఉంటె అక్కడ నీడ ఉంటుంది.
    మహాత్మా గాంధీ కవితలు
  • చివర్లో మంచే  జయిస్తుంది చేయాల్సింది  ఒక్కటే- మన మనస్సులోకి చెడును  రానివ్వకుండా చూసుకోవడం.
    మహాత్మా గాంధీ కవితలు
  • సత్యం అనే పాత్రా లో నిశబ్దం ఒక భాగం , ఆద్యాత్మిక ఒక  క్రమశిక్షణ.
    గాంధీ సూక్తులు
  • మానవుని జీవితం అనేది ముగింపు లేని ఒక ప్రయోగశాల.
    గాంధీ సూక్తులు
  • ఎక్కడ ఉత్తమమైన క్రమశిక్షణ ఉంటుదో అక్కడ స్వాతంత్రం ఉంటుంది.
    గాంధీ సూక్తులు
  • ఎంచుకొన్నా దాని కోసం ప్రయత్నిచి నెగ్గడంలో సంతోషం ఉంటుంది.
    ఎంచుకొన్నా దాని కోసం ప్రయత్నిచి నెగ్గడంలో సంతోషం ఉంటుంది.
  • పట్టుదలతో సాదించిన కీర్తిని . నువ్వు ఎల్లప్పుడు సంరక్షించుకోవాలి .
    గాంధీ సూక్తులు
  • కోపాన్ని అణచి వేయడమే మానవత్వం యొక్క ప్రథాన లక్షణం.
    గాంధీ సూక్తులు
  • కష్టాలను తప్పించుకొనే వారి కంటే, వాటిని అధిగమించే వారె, విజయాన్ని సాధించాగల్గుతారు.
    గాంధీ సూక్తులు
  • ఏ మనిషినీ అయిన అతను చేసే పనిని బట్టే అంచనా వేయాలి. వాటి వెనుక ఉన్న కారణాలను బట్టి కాదు. వారి మనస్సు ఆ దేవునికే తెలుసు.
    గాంధీ సూక్తులు
  • అత్మనుభావం ఉన్న చోట ఎక్కువ తక్కువ అనే భావనకు చోటు  ఉండదు.
    గాంధీ సూక్తులు
  • ప్రతి వాడు ఓర్పుతో ఉండలేడు. అలా ఉన్నవాడే తనను తాను జయించగలడు.
    గాంధీ సూక్తులు
  • అందం అనేది నడవడికలో ఉంటుంది. కాని ఆడంబరంలో కాదు.
    మహాత్మా గాంధీ చెప్పిన సూక్తులు
  • నేను ఆచరించని దాన్ని ఇతరులుకు ఆచరించమని చెప్పడం నా జీవిత సూత్రాలకు వ్యతిరేఖం.
    మహాత్మా గాంధీ చెప్పిన సూక్తులు
  • అహింస సర్వప్రాణులకూ  మాతృమూర్తి.
    మహాత్మా గాంధీ చెప్పిన సూక్తులు
  • నిరక్షరాస్యులైన తల్లి తన పిల్లలి హృదయంతో ప్రేమిస్తుంది.
    మహాత్మా గాంధీ చెప్పిన సూక్తులు
  • దేశాభివృద్ధి అంటే అద్దాల మేడల్ని నిర్మించడం కాదు. ప్రజల అభివృద్దే అసలైన దేశ అభివృద్ధి.
    మహాత్మా గాంధీ చెప్పిన సూక్తులు
  • అణుకువ అనేది విజయానికి దారి చూపిస్తుంది.

  • తెలివైన వాడు తానుచేయాలనుకొన్న పనికి  అవకాశం కోసం ఎదురుచూడదు.
    మహాత్మా గాంధీ చెప్పిన సూక్తులు
  • అహింస ఎదుట హింసవలె , సత్యం ఎదుట అసత్యం కూడా శాంతించాలి.
    మహాత్మా గాంధీ చెప్పిన సూక్తులు
  • మీలో  బలహీనత భయాన్ని పెంచుతుంది.ఆ భయం మీలో మీకే తెలియని అపనమ్మకాన్ని పెంచుతుంది.
    gandi quotes in telugu
  • నువ్వు ఆచరించగలిగితేనే ఇతరులకు చెప్పు.
    gandi quotes in telugu
  • మీ ఆలోచనలు ఎల్లప్పుడు ఉన్నతంగా ఉండాలి.ఎందుకంటే మీ ఆలోచనలు మీ మాటల్లో ప్రతిబింబిస్తాయి.
    gandi quotes in telugu
  • గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది.
    gandi quotes in telugu
  • ఎక్కువతక్కువలు,కులమత భేదాలు ఉండటం మానవజాతికి అవమానకరం.
    gandi quotes in telugu
  • విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు. అది అచంచలమైనది, హిమాలయాలంత స్థిరమైనది.
    gandhi images
  •  దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాలమేడలు,రంగులగోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.
    gandi quotes in telugu
  • సాధ్యమని తలిస్తే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది.
    gandi quotes in telugu
  • నన్ను గొలుసులతో కట్టేయొచ్చు, నన్ను హింసించొచ్చు, నా శరీరాన్ని ధ్వంసం చేయొచ్చు, కానీ నా ఆలోచనను మాత్రం బంధించలేరు.
    gandi quotes
  • శాంతికి మార్గం లేదు.. ఉండేదంతా శాంతి మాత్రమే
    gandi quotes
  • ఇవి కూడా చదవండి :