#SSMB 28 కోసం మహేష్ ఎంత తిసుకుతున్నాడో తెలిస్తే షాక్ అంతే !

0
mahesh-babu-remuneration-ssmb28

టాలీవుడ్ హీరో అయిన సూపర్ స్టార్ట్ మహేష్ బాబు వరసగా తన సినిమాలతో మంచి విజయం అందుకొని ముందుకు దూసుకొని పోతున్నారు. ఇటివల వచ్చిన సర్కార్ వారి పాటతో మంచి హిట్ అందుకొన్నారు, ఈ సినిమా కన్నా ముందుగా వచ్చిన చిత్రాలు కూడా ఈయనకు మంచి విజయంగా నిలిచాయి, అవి సరిలేరు నికేవ్వరు, భరత్ అను నేను, మహర్షి ఈ చిత్రాలతో మంచి గుర్తింపు సాధించుకొన్నారు.

ఇటివల విడుదలైన మేజర్ సినిమాకు నిర్మాతగా వహించారు, ఈ సినిమాకు తక్కువగా ఖర్చు పెట్టి ఎక్కువ లాభాని అందుకొన్నారు. అయితే మహేష్ బాబు 28వ సినిమాకు సంబంధించిన తన Remuneration  ఏకంగా 70 కోట్లు తిసుకొంటునారు అని కొన్ని అంచనాల ప్రకారం తెలిసినది. కానీ ఇందులో నిజం ఎంత అనేది తెలియదు.

ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తుంది, ఈ సినిమాలో నటినటులు మహేష్ బాబు తరుపున పూజ హెగ్డే, సంయుత మీనన్ వీళ్ళు ఇద్దరు మహేష్ బాబు సారసన నటిచించపోతున్నారు, ఈ సినిమా కు ప్రొడ్యూసర్ రాధా కృష్ణ, తమన్ సంగీతం సమకూర్చగా ఈ సినిమా 14 డిసెంబర్ 2022 నాడు విడుదల కానున్నది.

ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల కానున్నది అని మహేష్ బాబు అభిమానులు తెలియచేస్తున్నారు, అయితే ఈ సినిమా విజయం కోసం డిసెంబర్ నెల దాక ఆగాల్సిందే.

మరిన్ని సమాచారాల కోసం మా వెబ్ సైట్ ని తనిఖీ చేస్తూ ఉన్నండి.