Maternity Leave For Grama Sachivalayam | AP Sachivalayam New Updates
గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులకు మరొక్క గొప్ప న్యూస్ ని మన రాష్ట్ర ప్రభుత్వం అదేంటంటే ఎవరైతే మహిళా అభ్యర్థులు ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్.
సాధారణంగా ఆడవాళ్లకు కు ప్రసూతి సెలవులు ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్లకు ఇస్తారు. మరి అలాగే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారు వాళ్లకి పూర్తిగా 180 రోజులు ప్రసూతి సెలవులు అంటే Maternity Leave For Grama Sachivalayam ఇవ్వడం జరిగింది.
AP Sachivalayam New Updates | AP Volunteer News
మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన G.O. Ms.No.152 మరియు G.O.Ms.No 17 ప్రకారం GRAM VOLUNTEERS / WARD VOLUNTEERS & VILLAGE SECRETARIATS / WARD SECRETARIATS కి నెలకు 15000 రూపీస్ జీతం ఇవ్వడం జరుగుతుంది. మరి పెళ్లయిన మహిళా అభ్యర్థులకు 180 రోజులకు గాను పూర్తి జీవితాన్ని చెల్లిస్తారు.
ఇందుకు సంబంధించిన సర్క్యులర్ ను మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజే రిలీజ్ చేసింది. ఇది చూడగానే మీకు పూర్తి విషయం అర్థం అవుతుంది. అందుకోసమే ఈ సర్కులర్ లో ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఒక pdf రూపంలో ఈ కింద లింక్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని పూర్తి సమాచారం మీరే చూడండి. AP Sachivalayam New Updates ఇక్కడ రోజు అందిస్తూ ఉంటాము. తప్పకుండ visit చేయండి.
Maternity Leaves For Grama/Ward Sachivalayam PDF