MCaaS user Manual and Apk Download చేసుకోండి ఇలా

0
Mcaas App Details in Telugu
mcaas apk download

Mcaas App Details in Telugu

Mcaas app uses : McaaS అనేది కొన్ని ముఖ్యమైన మైక్రో అప్ప్స్ సమూహం అని చెప్పవచ్చు. ఉదాహరణకు మన వాలంటీర్స్ అందరికి ఇచ్చిన మొబైల్ లో ఆల్రెడీ ఈ McaaS ని ఇన్స్టాల్ చేసి ఉంటారు. దాని వల్ల మన మొబైల్ స్లో అవ్వడం లేదా హాంగ్ అవ్వడం లాంటిది జరగదు. ఎందుకంటే మనం చేసే ప్రతి పని అఫీషియల్ సైట్ నుండి డైరెక్ట్ గ లింక్ చేయబడి ఉంటుంది.

అంటే మనం పించన్ ఇచ్చేటప్పుడు వాడె పెన్షన్ అప్ లో ప్రతి పని McaaS ద్వారానే సింక్ అవుతుంది. అలాగే GPS ఆన్ లేదా అఫ్ అవ్వడం, రేషన్ పంపిణి లాంటి ప్రతిది దిని ద్వారానే సింక్ అవ్వడం వల్ల మనకు మొబైల్ లో ఉన్న ప్రతి రిలేటెడ్ అప్ప్స్ బాగా వర్క్ చేస్తాయి.

mcaas application download

ఫ్రెండ్స్ మనకు MCaaS apk ను ఎలా వాడాలో ఈ కింది యూజర్ manual ద్వారా సులభంగా తెలుుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఈ కింది లింక్ ద్వారా manual ni download చేసుకొని ఓపెన్ చేయండి. తద్వారా స్టెప్ బై స్టెప్ మనకే అర్థం అవుతుంది.

చాలామంది కి ఈ అప్లికేషను వాడుకలో ఎన్నో డౌట్స్ ఉన్నాయి.అవన్నీ క్లియర్ చేస్తూ మనకు ఒక PDF రూపంలో manual లాగా instructions ఇచ్చారు. ముఖ్యంగా ఇవన్ని కూడా అచ్చంగా తెలుగులో ఉండటం మూలంగా అందరికి స్పష్టంగా అర్థం అవితాయి. సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

Mcaas App Details in Telugu

మీకు కావల్సిన manual కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

download manual

మరికొన్ని ముఖ్యమైన లింక్స్ :

  1. గ్రామ- వార్డ్ వాలంటీర్ అప్లికేషన్ V3.2
  2. గ్రామ – వార్డ్ వాలంటీర్ విధి విధానాలు
  3. ప్రతి వాలంటీర్ దగ్గర ఉండవలసిన మొబైల్ అప్లికేషన్